టాటా మోటార్స్: వార్తలు

చౌకగా మారనున్న Mahindra XUV 700.. టాటా సఫారీ కంటే ధర రూ. 1.20 లక్షలు తక్కువ 

మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది,అందుకే కస్టమర్ల డిమాండ్‌ను అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

18 Mar 2024

కార్

Cheapest SUVs in India: చిన్న కారు కాదు... SUVని కొనుగోలు చేయండి.. 5 చౌకైన SUV కార్లు ఇవే..

గత కొన్నేళ్లుగా భారత కార్ల మార్కెట్లో పెను మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న కార్లకు బదులు ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

Tata Motors: తమిళనాడులో టాటా మోటార్స్, ₹9,000 కోట్ల పెట్టుబడి 

టాటా మోటార్స్ గ్రూప్ తమిళనాడులో కొత్త తయారీ కేంద్రాన్ని అన్వేషించడానికి ఆటోమేకర్ తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(MOU)కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

10 Feb 2024

కార్

Tata cars: టాటా కార్ల కొనుగోళ్లపై రూ.70వేల వరకు తగ్గింపు 

టాటా మోటార్స్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రెండు సీఎన్‌జీ కార్లను విడుదల చేసింది.

04 Feb 2024

కార్

Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర

టాటా మోటార్స్ తమ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఇప్పుడు కనిపిస్తోంది.

21 Jan 2024

కార్

Tata Motors : ఫిబ్రవరిలో 'టాటా మోటార్స్' అన్ని కార్ల ధరల పెంపు 

ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచడం ప్రారంభించాయి.

Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ 

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

30 Dec 2023

కార్

Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే 

జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.

Tata Harrier EV 4x4: భారత మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ 4x4.. ఎప్పుడంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్

ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న కార్లలో కియా సోనెట్ ఒకటి. న్యూ కియా సోనెట్ ఫేస్ లిప్ట్ 2024 ను శుక్రవారం ఆవిష్కరించారు.

Upcoming SUVs: అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే

ఇండియాలో ఎస్‌యూవీ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.

Tata Sierra:త్వరలో టాటా మోటర్స్ నుంచి సియెర్రా ఎస్‌యూవీ లాంచ్.. లీక్ అయిన ఫీచర్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది.

Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా

టాటా మోటార్స్'కి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందింది. ఈ మేరకు వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ Suvలను కంపెనీ విడుదల చేయనుంది.

Tata Safari : టాటా సఫారి వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు.. ఎన్ని వారాలంటే?

నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలనే ఆశించే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు.

Tata Curvv : టెస్ట్ రన్ దశలో టాటా కర్వ్.. త్వరలోనే లాంచ్!

టాటా కర్వ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో.. ఈ మోడల్‌కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.

Tata Curvv: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా కర్వ్ డిజైన్.. ధర ఎంతంటే?

దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా కర్వ్‌ను తీసుకురానుంది.

Tata Altroz: టెస్టింగ్ దశలో కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్పైడ్.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

11 Oct 2023

టాటా

2023 టాటా సఫారి ఎన్ని వేరియంట్లో లభిస్తుందో తెలుసా.. ఇవే వాటి ఫీచర్లు

టాటా మోటార్స్ ఇటీవలే 2023 సఫారి ఎస్.యూ.వీ SUVని ఆవిష్కరించింది, స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు ప్రధాన మోడల్స్ లో లభిస్తోంది.

టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే.. 

సీఎన్‌జీ ఎస్‌యూవీని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే టాటా మోటార్స్ Nexon iCNGని తీసుకొస్తోంది. ఎస్‌యూవీ మార్కెట్లో ఈ వాహనం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని కంపెనీ భావిస్తోంది.

స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా 

ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఇప్పటివరకు అనేక హ్యాచ్ బ్యాక్ కార్లను తయారు చేసిన టాటా, తాజాగా Curvv SUV పేరిట ఈవీ, ఐస్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది.

2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే!

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్‌డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకొచ్చింది.

14 Sep 2023

టాటా

టాటా నెక్సాన్‌ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్‌ ఈవీ

టాటా మోటార్స్ కు చెందిన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. దేశంలో అత్యధికంగా విక్రయమయ్యే ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. టాటా తన నెక్సాన్ ఫెస్ లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవలే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్కరించిన ఆ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.

Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు 

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి ఫేస్ లిఫ్ట్ వర్షెన్ ను తాజాగా ఆవిష్కరించింది.

టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్!

టాటా మోటర్స్ కు ప్రపంచ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సియుఆర్ వివి లాంచ్ చేయడానికి సిద్ధమైంది.