మారుతి సుజుకీ: వార్తలు

Maruti Suzuki: ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న మారుతీ సుజుకీ వాహన ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే? 

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ (Maruti Suzuki) తన వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

12 Sep 2024

కార్

Maruti Suzuki: మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ సిఎన్‌జీ వేరియంట్‌ విడుదల 

భారత మార్కెట్లో అత్యధికంగా ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ప్రముఖమైనది చెప్పొచ్చు.

Discount offers in august:మారుతి సుజుకి స్విఫ్ట్ నుండి వ్యాగన్ఆర్ వరకు..  ఆగష్టు లో ఈ వాహనాలపై క్రేజీ డిస్కౌంట్ 

మారుతీ సుజుకి ఆగస్టులో తన అరేనా మోడళ్లపై గొప్ప తగ్గింపులను అందిస్తోంది. మారుతి సుజుకీ ఎర్టిగా మినహా మీరు డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

Suzuki unveils : రాబోయే 10-సంవత్సరాల్లో సుజుకి నుంచి హైబ్రీడ్ కార్లు

సుజుకి మోటార్ కార్పొరేషన్ జూలై 17న 10-సంవత్సరాల సాంకేతిక వ్యూహాన్ని ఆవిష్కరించింది.

13 Jul 2024

మారుతి

Maruti Shift: నంబర్ 1 గా మారుతి స్విఫ్ట్.. జూన్ లో అత్యధికంగా అమ్ముడైన కారు

మారుతి సుజుకి గత నెల విక్రయాలలో 40 శాతం మార్కెట్ వాటాతో మరోసారి భారతదేశంలో నంబర్ 1 కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

Maruti Suzuki : హైబ్రిడ్ నుండి EV వరకు, మారుతి సుజుకి ఈ 5 కొత్త కార్లు త్వరలో రానున్నాయి 

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ కొత్త సర్ప్రైజ్‌లను అందించడానికి సిద్ధంగా ఉంది.

Maruti Brezza CNG: మారుతి బ్రెజ్జా CNGలో ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ..ఇది ధరపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా..?

తక్కువ బడ్జెట్‌లో పెద్ద కారును కొనుగోలు చేయాలనుకునే ప్రతి వ్యక్తికి మారుతి సుజుకీ కార్లు గొప్పవిగా నిరూపించబడతాయి.

Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్ 

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్,బాలెనోలలో ప్రధాన లోపాలు కనుగొన్నారు.

20 Jan 2024

కార్

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెరిగాయ్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 50వేలు.. 

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన నెక్సా డీలర్‌షిప్‌లో విక్రయించే ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది.

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్ల ధరలు పెంపు 

ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకీకి చెందిన కార్లు ఇప్పుడు మరింత ప్రియం కాబోతున్నాయి.

Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ 

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

30 Dec 2023

కార్

Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే 

జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.

Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అమ్మకాల్లో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.

Celerio : మారుతీ సుజుకి దసరా బొనాంజ.. సెలెరియోపై భారీ డిస్కౌంట్స్ సేల్

దసరా పండగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ బొనాంజ ప్రకటించింది. ఈ అక్టోబర్‌లో మారుతి సుజుకి పరిధిలోని NEWA, ARENA నుంచి పలురకాల ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Maruti Suzuki: ఆగస్టులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ విక్రయాలు 

ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు అల్ టైం రికార్డు సాధించాయి. కంపెనీ చరిత్రలో ఒక నెల వ్యవధిలో అత్యధిక విక్రయాలను గత నెలలోనే నమోదు చేసి రికార్డుకెక్కింది.

దక్షిణాఫ్రికాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రిలీజ్.. ఇండియాలో కంటే ఎక్కువ ధర!

అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి సుజుకీ ఒకటి. వాహనదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ కార్లను పరిచయం చేస్తూ మార్కెట్లో సత్తా చాటుతోంది.

06 Aug 2023

కార్

2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్ 

జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?

కియా మోటర్స్ సెల్టోస్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్డేట్ చేసింది. కారు లోపల భాగం సహా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేన్లలో భారీ మార్పలు చేసింది. ప్రస్తుతం కియా సెల్టోస్ అధిక మైలేజ్‌తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 10.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

87,000 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి; కారణమిదే!

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ తన ఎస్-ప్రెసో, ఈకో మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే!

తక్కువ బడ్జెట్‌లో పనోరమిక్ సనరూప్ కార్లు కొనాలనుకుంటున్నారా.? అయితే ఇది మీ కోసమే. ప్రముఖ కార్ల తయారీ సంస్థలు పలు రకాల మోడల్స్ ను చౌకైన ధరలకే అందుబాటులో ఉంచుతున్నాయి. మరి అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..?

గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్ల ధరను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా స్పష్టం చేసింది. ఈ ధర తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇండో జపాన్ కంపెనీ మారుతి సుజుకీ నుంచి సరికొత్త ప్రీమియం ఎంపీవీ కార్ ఇవాళ లాంచ్ అయింది. మల్టీ పర్పస్ వెహికల్ ఇన్విక్టో ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది.

టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

ఇండియాలో ఈవీ సెగ్మెంట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకూ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ మాత్రం ఈ సెగ్మెంట్‌లో ఒక్క మోడల్ కూడా తీసుకురాలేదు.