NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్
    తదుపరి వార్తా కథనం
    Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్
    సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్

    Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 15, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమ్మకాల్లో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.

    హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ ఇటీవలి సంవత్సరాలలో అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో సబ్-ఫోర్-మీటర్ SUVల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

    అక్టోబర్ 2023లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన వెహికల్‌గా రికార్డుకెక్కింది.

    ఇప్పటివరకూ 22,080 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ పేర్కొంది.

    అక్టోబర్ 2022లో 17,945 యూనిట్లు అమ్ముడుపోగా, తాజాగా 23శాతం పెరిగినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది.

    ఇక మారుతి సుజుకి స్విప్ట్ రెండో స్థానంలో నిలిచింది.

    అక్టోబర్ 2022లో 17,231 యూనిట్ల విక్రయించగా, తాజాగా 20,598 యూనిట్లతో 20% వృద్ధిని సాధించింది.

    Details

    ఐదో స్థానంలో హ్యుందాయ్ i20

    16,594 యూనిట్ల అమ్మకాలతో బాలెనో మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఆల్టో 11,200 యూనిట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.

    హ్యుందాయ్ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గత నెల అమ్మకాలలో ఐదవ స్థానంలో నిలిచింది.

    6,552 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఆరవ స్థానంలో నిలిచింది.

    గతేడాది ఇదే కాలంలో విక్రయించిన 8,855 యూనిట్లతో పోలిస్తే 26శాతం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

    టాటా ఆల్ట్రోజ్ 25శాతం వృద్ధితో ఏడో స్థానంలో ఉండగా, టియాగో 7,187 యూనిట్ల నుంచి 5,356 యూనిట్లకు చేరుకుంది. దీంతో టియాగో అమ్మకాలు 25శాతం తగ్గాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతి సుజుకీ
    హ్యుందాయ్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    మారుతి సుజుకీ

    టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో ఎక్స్‌పో
    మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఆటో మొబైల్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..? ఆటో మొబైల్
    SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే! ఆటో మొబైల్

    హ్యుందాయ్

    జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! ఆటో మొబైల్
    భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు కార్
    హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు! ఆటో మొబైల్
    క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025