హ్యుందాయ్: వార్తలు

Hyundai Creta vs Hyundai Creta N Line: ధర నుండి మైలేజ్ వరకు, రెండింటి మధ్య తేడా ఏమిటి?

హ్యుందాయ్ కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం స్పోర్టీ లుక్ క్రెటా ఎన్ లైన్‌ను విడుదల చేసింది.

18 Mar 2024

కార్

Cheapest SUVs in India: చిన్న కారు కాదు... SUVని కొనుగోలు చేయండి.. 5 చౌకైన SUV కార్లు ఇవే..

గత కొన్నేళ్లుగా భారత కార్ల మార్కెట్లో పెను మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న కార్లకు బదులు ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

Hyundai Creta N Line: ఈ రోజే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే! 

హ్యుందాయ్ తన మూడవ N లైన్ మోడల్ అయిన క్రెటా N లైన్‌ను ఈరోజు (మార్చి 11, 2024) దిల్లీలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Hyundai Venue Executive: అదిరిపోయే హ్యుందాయ్ కొత్త SUV

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(HMIL) టర్బో పెట్రోల్ ఇంజిన్ గల హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ కారును విడుదల చేసింది.

Hyundai Creta 2024: ఇండియా లో లాంచ్ అయ్యిన హ్యుందాయ్ క్రెటా 2024.. రూ 10.99 లక్షల నుండి ప్రారంభం 

హ్యుందాయ్ భారతదేశంలో 2024 క్రెటాను రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

30 Dec 2023

కార్

Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే 

జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.

ఇండియాలోకి త్వరలో రాబోయే ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితా.. కియా నుండి టయోటా వరకు

కియా, హ్యుందాయ్, నిస్సాన్ వంటి బ్రాండ్‌ల నుండి త్వరలో ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల వస్తున్నాయి.

2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?

నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ని రివీల్ చేసేందుకు దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

Up Coming Cars In 2024 :వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లు..

వచ్చే ఏడాది ఇండియాలోకి సరికొత్త కార్లు రానున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఎస్‌యూవీలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అమ్మకాల్లో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.

Car Offers: దీపావళికి ఆ కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా 90వేల తగ్గింపు

పండుగ సీజన్‌తో కార్ల మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్‌ పోటీగా వోక్స్‌వ్యాగన్ టైగన్ వచ్చేసింది

ఇండియాలో సురక్షిత ఎస్‌యూవీగా టైగన్ జీటీ ఫోక్సో వేగన్ ఫ్లాగ్ షిప్ పేరుగాంచింది.

NCAPకి మూడు మోడళ్లను పంపిన హ్యుందాయ్.. సెఫ్టీ రేటింగ్ పొందడమే లక్ష్యం

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మూడు కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెట్టనుంది.

Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్

జపాన్ దిగ్గజ సంస్థ టయోటా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా టయోటా ఏకంగా 21,000 యూనిట్లు సేల్స్ చేయడం విశేషం.

23 Oct 2023

టాటా

టాటా సఫారీ vs హ్యుందాయ్ అల్కాజర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్!

2023 టాటా సఫారీ ఎస్‌యూవీని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది.

Safest Cars In India :ఇండియాలో NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే..!

కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఆ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్ చూస్తారు. ముఖ్యంగా ఆ కారు ఎంత సురక్షితమైందో కూడా చెక్ చేస్తారు. దీంతో వాహనాల భద్రతపై కంపెనీలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి.

15 Oct 2023

కార్

Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 

దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది.

Cars Recall : 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్.. వచ్చి మర్చుకోండి!

దక్షిణాకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.

Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..? 

మార్కెట్లో ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రతి కంపెనీ తన ఎస్‌యూవీని ఇతర వాటి కంటే మెరుగ్గా మార్చేందుకు అప్‌డేట్ చేస్తోంది. తాజాగా హ్యుందాయ్ కెట్రా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ముందుకొస్తోంది.

భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి

Hyundai Alcazar 2024 Model : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో హ్యుందాయ్​ అల్కజార్ కి మంచి​ డిమాండ్​ ఉంది.

2023 టాటా నెక్సాన్ vs హ్యుందాయ్ వెన్యూ.. బెస్ట్ ఫీచర్స్ ఎందులో ఉన్నాయంటే!

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త అప్‌డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకొచ్చింది.

12 Sep 2023

టాటా

Hyundai i20 vs Tata Altroz : 2023 హ్యుందాయ్​ ఐ20 వర్సెస్​ టాటా ఆల్ట్రోజ్​.. మైలేజీలో ఏది బెస్ట్? 

హ్యుందాయ్ ఐ 20 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్, టాటా ఆల్ట్రోజ్ పోటీపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండింటి ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి.

Hyundai i20 facelift : అద్భుత ఫీచర్లతో హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వేరియంట్లు.. ప్రారంభ ధర ఎంతంటే?

2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ అయింది. వీటి ఎక్స్ షో రూం ధరలు రూ. 6.99 లక్షలు- రూ.11.16 లక్షల మధ్యలో ఉంటాయని ప్రముఖ దిగ్గజ ఆటో మొబలై సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే 

భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్‌లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!

ఆటో మొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా హ్యుందాయ్ ఐ20కి ఫేస్ లిస్ట్ వర్షెన్ తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్‌ను మార్కెట్ లో లాంచ్ చేసింది.

18 Aug 2023

ధర

హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్‌లో కిర్రాక్ ఫీచర్స్.. ధర ఎంతంటే..?

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెడుతూ సరికొత్త క్రేజ్ ను సంపాదించుకుంటోంది.

క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే!

సౌత్ కొరియా దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ క్రేటా, అల్కజార్‌లో కొత్త ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ రెండు వాహనాల అడ్వెంచర్ ఎడిషన్‌ల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు!

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఆటో మొబైల్ సంస్థలు క్రేజీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

10 Jul 2023

కార్

భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు

భారతీయ మార్కెట్లోకి హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా లిమిటిడ్ కంపెనీ కొత్త మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

హ్యుందాయ్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ జూలై 10న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇప్పటివరకూ డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి వివరాలను తెలియజేసిన కంపెనీ తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.