ఎలక్ట్రిక్ వాహనాలు: వార్తలు
17 Nov 2024
మహీంద్రాUpcoming E-SUV Launch : 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న మహీంద్రా బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ మోడల్స్!
ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడళ్లను పరిచయం చేసింది.
07 Oct 2024
భారతదేశంMG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్
ఎంజీ మోటార్ విడుదల చేసిన తాజా ఎలక్ట్రిక్ వాహనం (EV) 'విండ్సర్' 24 గంటల్లో 15,000 బుకింగ్‌లను నమోదు చేసి భారతదేశంలో సరికొత్త రికార్డును సృష్టించింది.
21 Sep 2024
కార్EV battery: MG బ్యాటరీతో విండ్సర్ EV బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?
MG మోటార్స్ తన విండ్సర్ EV బ్యాటరీ ధరను ప్రకటించింది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే 3 ట్రిమ్‌లలో లభించనుంది. వీటి బుకింగ్స్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి.
18 Sep 2024
కార్Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం
లోటస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కార్ కాన్సెప్ట్ అయిన థియరీ 1ను ఆవిష్కరించింది. 1,000 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌తో ఇది మోటార్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.
15 Sep 2024
కార్Volvo: ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ తగ్గుముఖం.. హైబ్రిడ్ కార్లపై 'వోల్వో' దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తగ్గుతున్న దృష్ట్యా లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వ్యూహాన్ని మార్చుకుంది.
11 Sep 2024
కార్MG Windsor EV: భారత మార్కెట్లోకి రూ.9.99 లక్షల ధరతో కొత్త ఎలక్ట్రిక్ కార్
ఎంజీ మోటార్స్ తన మూడవ విద్యుత్తు కారు "విండ్‌సోర్ ఈవీ" ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు.
17 Aug 2024
స్కూటర్Okaya Electric Scooter: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
భారతదేశంలో ఈవీ వాహనాల వినియోగం విపరీతంగా పెరగడంతో టాప్ కంపెనీలు సరికొత్త ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి.
09 Aug 2024
ఆటోEV: ఈవీ తయారీదారులు మళ్లీ సబ్సిడీలను క్లెయిమ్ చేసుకొనే అవకాశం
భారతదేశంలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) స్కీమ్‌ను ఫాస్టర్ అడాప్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ ఉల్లంఘించినందుకు విధించిన పెనాల్టీలను సెటిల్ చేసిన EV తయారీదారులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను అందించింది.
23 Jul 2024
బడ్జెట్ 2024Budget 2024: ఎలక్ట్రిక్ కార్ కొనుగోలుదారులకు శుభవార్త.. ధరలు త్వరలో తగ్గబోతున్నాయి!
లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్‌తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీలో పూర్తి మినహాయింపును ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించింది.
07 Jul 2024
ఆటోమొబైల్స్NASCAR races: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోటోటైప్‌తో భవిష్యత్తు వైపు, కార్ల పోటీలో కొత్త మలుపు
NASCAR చికాగో స్ట్రీట్ రేస్‌లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్రోటోటైప్ స్టాక్ కారును ప్రదర్శించింది. ఇది సంప్రదాయ స్టాక్ కార్ల నుండి గణనీయమైన మార్పును సూచిస్తుంది.
16 Jun 2024
ఆటోమొబైల్స్Yamaha: భారతదేశంలో 2030 నాటికి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్
యమహా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది దేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లోకి ప్రవేశించింది.
06 Jun 2024
ఆటోమొబైల్స్Ather 450 Apex Price: ఏథర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదైనది.. ఇప్పుడు మీరు ఎంత చెల్లించాలో తెలుసా?
ఏథర్ ఈ ఏడాది ప్రారంభంలో వినియోగదారుల కోసం లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
28 Apr 2024
ఎలాన్ మస్క్India Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్
టెస్లా(Tesla)సీఈఓ ఎలోన్ మస్క్(Elon Musk)ఆదివారం చైనా(China)లో పర్యటించారు.
26 Apr 2024
ఆటోమొబైల్స్Okaya Disruptor: 25 పైసలకు 1కి.మీ పరిగెత్తొచ్చు! ఈ ఎలక్ట్రిక్ బైక్ వచ్చే వారమే వస్తుంది
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అందుకే ఆటో కంపెనీలు, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని,పూర్తిగా ప్యాక్ చేయబడిన ఫీచర్లతో కూడిన కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
22 Apr 2024
ఆటోమొబైల్స్Electric Vehicle Battery: మీ ఎలక్ట్రిక్ స్కూటర్-బైక్ బ్యాటరీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
16 Apr 2024
టెస్లాElon Musk-Tesla: 10శాతం పైగా కోతలుంటాయి: టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన ప్రకటన చేశారు.
12 Apr 2024
ఆటోమొబైల్స్EV : మొదటి ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు విడుదలైందో తెలుసా..?నేడు ఈవి మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లు
ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల చరిత్ర ఎంతో పాతది?ఈ రోజు ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే అవుననే సమాధానం వస్తుంది.
31 Mar 2024
ఆటోమొబైల్స్EV Subsidy: ఈ రోజు వరకు మాత్రమే చివరి అవకాశం.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు,కార్లు
గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు వారివైపు మొగ్గు చూపుతున్నారు.
19 Mar 2024
ఆటోమొబైల్స్Electric Scooters: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
మీరు వచ్చే నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే,మార్చి 31, 2024లోపు కొనుగోలు చేయండి.
06 Mar 2024
కార్BYD Seal: భారతదేశంలో ప్రారంభమైన BYD సీల్ .. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్స్ & ఫీచర్లను చూడండి
చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'BYD' భారత్ లో సీల్ పేరుతో ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీని తీసుకొచ్చింది.
03 Mar 2024
స్కూటర్కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే
యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
26 Feb 2024
ఆటోమొబైల్స్8 Popular ICE Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెర్షన్ కి మారే 8 ప్రముఖ ICE కార్లు ఇవే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కార్లతో పాటు ICE ఇంజన్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ జాకెట్‌తో వస్తున్నాయి.
14 Feb 2024
ఆటోమొబైల్స్Ethiopia: పెట్రోల్, డీజిల్ కార్లకు 'నో' చెప్పిన ఆఫ్రికన్ దేశం
ఆఫ్రికన్ దేశం ఇథియోపియా జీరో-ఎమిషన్ ట్రావెల్ కోసం దాని ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
11 Jan 2024
మారుతి సుజుకీMaruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
03 Jan 2024
ఆటో మొబైల్Ampere: టెస్టింగ్ దశలో అంపియార్ NXG ఇ-స్కూటర్.. డిజైన్ ఎలా ఉందంటే?
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాంపియర్ ఈ స్కూటర్ ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది.
28 Dec 2023
ఏథర్ ఎనర్జీAther 450 X Apex : జనవరి 6న ఏథర్ 450 ఎక్స్ అపెక్స్ లాంచ్
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది.
25 Dec 2023
ఆటో మొబైల్Xiaomi EV: డిసెంబర్ 28న షావోమి ఈవీ కారు లాంచ్.. ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తమ తొలి కారును త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిసిందే.
23 Dec 2023
కార్Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్(EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
22 Dec 2023
ఆటో మొబైల్BMW: 2024లో 5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడమే తమ లక్ష్యం: బీఎండబ్ల్యూ సీఈఓ
జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ(BMW) మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.
18 Dec 2023
వ్యాపారంElectric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూవీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
10 Dec 2023
బస్Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు
భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
16 Nov 2023
ఆటో మొబైల్Xiaomi Car: షావోమి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షావోమీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
16 Nov 2023
ఆటో మొబైల్Renault Legend: గ్లోబెల్ మార్కెట్లోకి త్వరలో రెనాల్ట్ 'లెజెండ్'.. ధర చాలా తక్కువే !
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో 'లెజెండ్' ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.
30 Oct 2023
ఓలాOla: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. వివరణ ఇచ్చిన సంస్థ!
రెండ్రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది.
26 Oct 2023
ఓలాOla Electric : భారీగా నిధులు సేకరించిన ఓలా..రూ.3,000కోట్లు సమీకరించిన ఈవీ సంస్థ
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ ఓలా వ్యాపార విస్తరణ కోసం భారీగా నిధులన సేకరించింది.
01 Oct 2023
బెంగళూరుEV CAR : బెంగళూరులో ఈవీ కారు దగ్ధం..ఆందోళనలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాదరులు
కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపైనే అగ్నికి ఆహుతైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ దాల్మియా సర్కిల్‌లో ఈ ప్రమాదం జరిగింది.
28 Sep 2023
ఆటో మొబైల్EVs : కొత్త ఈవీలను కొనాలంటే.. వీటి గురుంచి తెలుసుకోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.
20 Sep 2023
హైదరాబాద్Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
09 Sep 2023
హ్యుందాయ్ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే
భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.
03 Sep 2023
కార్2024లో భారత మార్కెట్లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు
బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
02 Sep 2023
బైక్TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.
28 Aug 2023
ఆటోమొబైల్స్రివర్ ఇండీ వర్సెస్ ఏథర్ 450ఎక్స్.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?
బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ రివర్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ ఉత్పత్తిని ప్రారంభించింది.
25 Aug 2023
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్ దుమ్ములేపుతోంది.
25 Aug 2023
ఆటో మొబైల్టీవీఎస్ ఎక్స్ వర్సెస్ ఏథర్ 450ఎక్స్.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటర్ ఇటీవలే లాంచ్ చేసింది.
24 Aug 2023
తెలంగాణఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన!
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
19 Aug 2023
ధరసింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్లోకి పరిచయం చేసింది.
17 Aug 2023
అమర్ రాజాAmara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది.
15 Aug 2023
ఓలాOla Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.
15 Aug 2023
ఆటో ఎక్స్పోవావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పోటీపడుతున్నారు.
07 Aug 2023
ఓలాOla S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్
ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.
06 Aug 2023
మారుతి సుజుకీ2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్
జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
27 Jul 2023
ఆటో మొబైల్లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచచింది.
24 Jul 2023
ఓలాOla S1 Air : ఓలా ఎస్1 ఎయిర్‌లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!
ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది.
21 Jul 2023
ఆటో మొబైల్త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పూర్తిగా పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్ చార్జ్ తో అందిస్తుండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
19 Jul 2023
టాటాయూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్
టాటా మోటర్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ లోవర్ యూకేలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్లాంట్ ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
16 Jul 2023
చైనాBYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
12 Jul 2023
ఆటో మొబైల్MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం
ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
12 Jul 2023
ఆటో మొబైల్ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.
08 Jul 2023
ఆటో మొబైల్బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
26 Jun 2023
ధరఓలా ఎస్1 కంటే కొమాకి SE ఎంతో బెటర్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే 3 వేరియంట్లను కలిగి ఉంది.
23 Jun 2023
ఆటో మొబైల్బజాబ్ నుండి క్రేజీ అప్డేట్.. త్వరలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియాలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీకి మొగ్గు చూపుతున్నాయి. కొత్తగా మరో దిగ్గజ సంస్థ బజాబ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నట్లు సమాచారం.
22 Jun 2023
ధరమార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరెన్నో ఫీచర్లను యాడ్ చేశారు.
19 Jun 2023
ఆటో మొబైల్వోల్వో EX30 v/s టెస్లా మోడల్ Y.. ధర, ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే!
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30 ఈవీ కారు ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగా ఇది సేఫ్టీ కారు అని సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. యూఎస్‌లో $34,950 డాలర్లు (సుమారు రూ. 28.62 లక్షలు) ఉంది.
16 Jun 2023
ఆటో మొబైల్సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే రెండు కొత్త ఈ స్కూటర్లు!
బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించనుంది.
14 Jun 2023
ఆటో మొబైల్ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వోల్వో C40 రీఛార్జ్ వచ్చేసింది.. నేడే లాంచ్!
వోల్వో ఇండియా C40 రిచార్జ్ ఈవీ గ్రాండ్‌గా భారత మార్కెట్లోకి రిలీజ్ అయింది. రెండోవ ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వెహికల్ ఇండియాలోకి అడుగుపెట్టింది.
13 Jun 2023
ధరకేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.
08 Jun 2023
ధరఅదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30ఈవీ కారును ఈనెల 7న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు 36,000 యూరోలు (సుమారు రూ.32 లక్షలు) ఉండనుంది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది.
05 Jun 2023
ధరVolvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!
మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.
01 Jun 2023
ఆటోమొబైల్స్ఇండియన్ ఆటో మార్కెట్లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది.
29 May 2023
ఎలాన్ మస్క్‌టెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరు చెప్పాల్సిందే. టెస్లా కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది.
25 May 2023
ధరRunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది. ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో ధరతో సమానంగా ఉండడం విశేషం. దీని ధర రూ.1.25 లక్షలు ఉండనుంది.
24 May 2023
ధరఅద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212km
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.
23 May 2023
ధరఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.
23 May 2023
ధరఅద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు
పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి.
22 May 2023
ధరఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ
ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది.
18 May 2023
ప్రపంచంభారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది.
12 May 2023
బైక్భారత మార్కెట్లోకి 'ఈప్లూటో 7జీ ప్రో'.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ సంస్థ వ్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ప్రో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ కన్నా ఇది చౌకగా లభించనుంది.