బస్: వార్తలు

11 Dec 2023

దిల్లీ

WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు 

WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు

భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్‌ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు 

ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.

బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం

మహారాష్ట్రలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే(సమృద్ధి మహామార్గ్)పై ఘోర ప్రమాదం జరిగింది.

26 Jun 2023

ఒడిశా

ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం 

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఓఎస్‌ఆర్‌టీసీ) బస్సు- పెళ్లి బృందంతో వస్తున్న ప్రైవేట్ బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.

16 Jun 2023

కెనడా

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, 15మంది మృతి 

కెనడాలోని మానిటోబాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు.

31 May 2023

కర్ణాటక

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి 

కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.

30 May 2023

జమ్మూ

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 

దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ప్రారంభించనుంది.

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి 

మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు

దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.

ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు

ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అంటే మితిమీరిన వేగం అని మాత్రమే అర్థం కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆగి ఉన్న లేదా కదులుతున్న వాహనాన్ని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం

ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.

19 Mar 2023

తెలంగాణ

TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పోర్టల్‌లో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకెన్‌కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది.

LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి

దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ దృష్టిని LED హెడ్‌లైట్‌ల వైపు మార్చడంతో, అనేక OEMలు, విడిభాగాల తయారీదారులు భారతీయ మార్కెట్‌లో LED యూనిట్‌లను ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో LED రీప్లేస్‌మెంట్ బల్బులు రూ.1,000కే అందుబాటులో ఉన్నాయి. హాలోజన్ బల్బ్ పేలవమైన పనితీరుతో ఇబ్బందీపడలేక, చాలా మంది ఆఫ్టర్మార్కెట్ HID (హై-ఇంటెన్సిటీ డిశ్చార్జ్) లేదా LED (లైట్-ఎమిటింగ్ డయోడ్) యూనిట్లను ఎంచుకుంటున్నారు.

సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం

మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్

మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌తో బస్సులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది వాటి రూపురేఖలు మారుతుంటాయి. మనం ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, బస్సులను చూశాం. కానీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు మాత్రం చూడలేదు. అయితే మహారాష్ట్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సును జనవరి 13న ప్రారంభించారు.

బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు

మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.