NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి
    CMV నిబంధనల ప్రకారం ఎక్కువ కాంతి హెడ్‌లైట్లు చట్టవిరుద్ధం

    LED హెడ్‌లైట్‌లకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా ఇది తెలుసుకోండి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 13, 2023
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దాదాపు అన్ని వాహన తయారీదారులు తమ దృష్టిని LED హెడ్‌లైట్‌ల వైపు మార్చడంతో, అనేక OEMలు, విడిభాగాల తయారీదారులు భారతీయ మార్కెట్‌లో LED యూనిట్‌లను ప్రవేశపెడుతున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో LED రీప్లేస్‌మెంట్ బల్బులు రూ.1,000కే అందుబాటులో ఉన్నాయి. హాలోజన్ బల్బ్ పేలవమైన పనితీరుతో ఇబ్బందీపడలేక, చాలా మంది ఆఫ్టర్మార్కెట్ HID (హై-ఇంటెన్సిటీ డిశ్చార్జ్) లేదా LED (లైట్-ఎమిటింగ్ డయోడ్) యూనిట్లను ఎంచుకుంటున్నారు.

    అయితే, ఇటువంటివి తెల్లటి రంగు లైట్లను ఎక్కువసేపు చూడటం వల్ల డ్రైవర్ అలసిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే, హెడ్‌ల్యాంప్‌లకు సంబంధించిన నియమాల గురించి చాలా మందికి తెలియదు. CMV నిబంధనల ప్రకారం ఎక్కువ కాంతిని ఇచ్చే హెడ్‌లైట్లు చట్టవిరుద్ధం.

    భారతదేశం

    భారతదేశంలో అధిక వాటేజీ యూనిట్‌కు మార్చడం చట్టవిరుద్ధం

    సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ అంటే CMVR 1989 సెక్షన్ 138 ప్రకారం, వాహనం 24V సిస్టమ్‌లో 70/75W లేదా 12V సిస్టమ్‌లో 60/65W కంటే ఎక్కువ హాలోజన్ ల్యాంప్‌లు ఉండకూడదు. దాదాపు అన్ని తయారీసంస్థలు రిఫ్లెక్టర్-టైప్ హెడ్‌ల్యాంప్ యూనిట్లలో 55/60W హాలోజన్ బల్బులను ఉపయోగించటానికి ఇదే కారణం. దీని అర్థం భారతదేశంలో అధిక వాటేజీ యూనిట్‌కు మార్చడం చట్టవిరుద్ధం.

    సాధారణంగా, వాహన తయారీదారులు హెడ్‌ల్యాంప్ అసెంబ్లీని ఉపయోగం కోసం పేర్కొన్న బల్బ్ రకం ప్రకారం డిజైన్ చేస్తారు.

    హాలోజన్ బల్బ్ స్థానంలో LED ని ఉపయోగించకుండా ఉండటానికి కారణం LED బల్బులు హాలోజన్ లేదా HID యూనిట్‌లతో పోల్చినప్పుడు, మరింత ఫోకస్డ్ బీమ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అది ప్రమాదాలకు దారి తీస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    బైక్
    బస్

    తాజా

    Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా  మంగోలియా
    Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి తెలంగాణ
    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి

    ఆటో మొబైల్

    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది కార్
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ
    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వాహనాలు
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ కార్

    కార్

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్

    బైక్

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు ఆటో మొబైల్
    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్ టెక్నాలజీ

    బస్

    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్
    ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్ మహారాష్ట్ర
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025