బెంగళూరు: వార్తలు
Bengaluru: 'మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు'.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల బోర్డు నెట్టింట వైరల్
సాంకేతిక నగరం బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన 'ప్రయాణికుల నిబంధనలు' బోర్డు ఇప్పుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తోంది.
Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్ వెహికల్ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీలో వాహనం లభ్యం
బెంగళూరులో ఏటీఎం కోసం తీసుకెళ్తున్న నగదు వాహనం నుంచి మధ్యాహ్నం వేళే రూ.7.11 కోట్లను అపహరించిన ఘటన అక్కడ పెద్ద సంచలనంగా మారింది.
Subhanshu Shukla: బెంగళూరు ట్రాఫిక్‌పై వ్యోమగామి శుభాన్షు శుక్లా కామెంట్స్
అంతరిక్ష యానంలో చేసే ప్రసంగం తీసుకునే సమయంతో పోలిస్తే, బెంగళూరులోని రోడ్లపై ప్రయాణం మూడింతలు ఎక్కువ సమయం తీసుకుందంటూ వ్యోమగామి శుభాన్షు శుక్లా వ్యాఖ్యానించారు.
'Drishyam'-style murder: బెంగళూరు అదృశ్యమైన టెకీ దారుణ హత్య .. ఆంధ్రాలో హ్యామర్‌తో చంపి పూడ్చిపెట్టిన కజిన్
అక్టోబర్ చివర్లో బెంగళూరులో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి శ్రీనాథ్ కే. వ్యవహారం చివరకు విషాదంతో ముగిసింది.
Bengaluru: బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి
బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్-1 వద్ద ఆదివారం (నవంబర్ 16) అర్ధరాత్రి సమయంలో, VVIP పిక్అప్ పాయింట్ దగ్గర, ఒక వ్యక్తి ఇద్దరు టాక్సీ డ్రైవర్లపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.
Bengaluru: ఒక గంటలో 118 ప్లేట్లు?.. నెలకు రూ. 31 లక్షలు సంపాదిస్తున్న మోమోస్ సెల్లర్!
బెంగళూరులో రోడ్డుపక్కనే మోమోస్ అమ్మే వ్యక్తి ఒక రోజు ఎంత సంపాదిస్తున్నాడో ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ బయటపెట్టడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
Kempegowda International Airport: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో నమాజ్.. కర్ణాటకలో కొత్త వివాదం
కర్ణాటక రాష్ట్రంలో కొత్త వివాదం చెలరేగింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు వ్యక్తులు నమాజ్ నిర్వహించిన ఘటనపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Bengaluru: రోజుకి 2,800 కొత్త వాహనాలు రోడ్లపైకి.. బెంగళూరులో ట్రాఫిక్‌కు కొత్త చిక్కు
ఇటీవలి పండుగ సీజన్, అలాగే వాహనాలపై జీఎస్టీ తగ్గింపు కారణంగా ఈ అక్టోబర్ నెలలో బెంగళూరు రోడ్లపై కొత్త వాహనాలు భారీగా పెరిగాయి.
Bengaluru: బెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు రూ.30 లక్షల డిపాజిట్ డిమాండ్!
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.
Work From Home: డబ్ల్యూఎఫ్‌హెచ్ రద్దు.. ఐటీ ఉద్యోగులకు నిత్యం 300 కిలోమీటర్ల ప్రయాణం
కరోనా పాఠం ఒకటిగా ఇంటి నుండే పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోం-డబ్ల్యూఎఫ్‌హెచ్) ఐటీ ఉద్యోగులకు అనేక నైపుణ్యాలను నేర్పింది.
Bengaluru Roads: బెంగళూరు రోడ్లపై విదేశి బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఇబ్బందిపడిన కిరణ్ మజుందార్ షా
బెంగళూరు రోడ్లు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ సమస్యపై స్పందించారు.
Bengaluru: జైల్లో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వీడియో హల్చల్
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్య సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Karnataka:బెంగళూరు 'నమ్మ మెట్రో' పేరు మార్పు ప్రతిపాదన.. 'బసవ మెట్రో'గా నామకరణం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాజధాని బెంగళూరులో ప్రసిద్ధి చెందిన 'నమ్మ మెట్రో' పేరును మార్చే యోచనలో ఉంది.
Womens ODI World cup 2025 : బెంగళూరుకు భారీ షాక్.. ఐసిసి మహిళల ప్రపంచ కప్ ముంబైకి మార్పు
సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.
Dharmasthala: 'ధర్మస్థల' దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. మాట మార్చిన 'భీమా'
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా ప్రకటించిన సంఘటనలో అతడు ఇప్పుడు మాట మార్చాడు.
Stray dogs: బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో వీధి కుక్కల దాడి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు!
బెంగళూరు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బుధవారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో ఇద్దరు మహిళా విద్యార్థినులు గాయపడ్డారు.
Bengaluru: బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!
బెంగళూరులో పీజీ యజమాని చేతిలో విద్యార్థిని లైంగిక దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. పేయింగ్ గెస్ట్‌గా నివసిస్తున్న విద్యార్థినిపై అష్రఫ్ అనే యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు.
Prajwal Revanna: అత్యాచారం కేసులో దోషిగా మాజీ ఎంపీ.. జీవిత ఖైదు విధించిన కోర్టు!
ఇంట్లో పనిచేసే మహిళపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డ కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు జీవిత ఖైదు శిక్ష పడింది.
Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా మాడ్యుల్ మాస్టర్‌మైండ్ షామా పర్వీన్ అరెస్ట్!
అల్‌ఖైదా (AQIS) అనుబంధ టెర్రర్ మాడ్యూల్‌కు సంబంధించిన కీలక మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్ పొంగల్‌లో పురుగు.. ఫేక్ వీడియోతో 25 లక్షలు కొట్టేసే ప్లాన్!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ హోటల్ "రామేశ్వరం కేఫ్" తాజా వివాదంలో సంచలన మలుపు తిరిగింది.
Bengaluru: బెంగళూరులోని 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
ఒక వైపు దేశ రాజధానిలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్న సమయంలో,మరో వైపు బెంగళూరు నగరంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
Bengaluru Stampede: ఆర్సీబీ ర్యాలీ ట్రాజెడీ.. తొక్కిసలాటకు కారణం ఎవరో స్పష్టం చేసిన కమిషన్!
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటపై న్యాయ విచారణ నివేదిక బయటపడింది.
Bomb Threat: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబు బెదిరింపు కలకలం రేపింది.
Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు!
బెంగళూరులోని ఆనేకల్ తాలూకాలోని హళేచందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సూట్‌కేస్‌లో గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమైన కేసును సూర్యనగర పోలీస్ స్టేషన్ పోలీసులు ఛేదించారు.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీపై వేటు
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన..హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్
బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Bangalore Stampede: బెంగళూరు నగర పోలీసు కమిషనర్ తోపాటు పలువురు పోలీసులు సస్పెండ్.. కొత్త కమీషనర్‌గా సీమంత్ కుమార్ సింగ్
బెంగళూరు నగరంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ వేడుకల సమయంలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్టు
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే నిలిచింది.
Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా?
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆనందోత్సాహం కొన్ని గంటలకే కరిగిపోయింది.
Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ను విషాదం చోటు చేసుకుంది.
CBRE: ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు: సీబీఆర్‌ఈ నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 ప్రముఖ టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా గుర్తింపు పొందింది.
Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..
కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి
దేశవ్యాప్తంగా టెక్నాలజీ కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరు, ఒకప్పుడు సుందరంగా ఉన్న నగరంగా ప్రశంసలు పొందింది.
Banglore: వింగ్ కమాండర్ పై దాడి కేసులో కొత్త మలుపు, IAF అధికారిపై కేసు నమోదు
భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్‌పై బెంగళూరులో జరిగిన దాడి ఘటన తాజాగా సంచలనం రేపుతోంది.
Bengaluru: బెంగళూరులో నీటి ధరల పెంపు.. నేటి నుంచే పెరిగిన నీటి ధరలు అమలు..
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో తాగునీటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది.
Marital Dispute: బెంగళూరులో మార్కెటింగ్ నిపుణుడు ఆత్మహత్య.. ఏడాదిగా భార్యతో ఎడబాటు
భార్యాభర్తల మధ్య జరిగిన వివాదాలు చివరకు వారిని విడిపోయేలా చేశాయి. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివసిస్తూ తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
Badminton coach: బెంగళూరులో దారుణం.. బాలికపై బాడ్మింటన్ కోచ్ అత్యాచారం
బెంగళూరులోని హులిమావు ప్రాంతంలో గల ఓ బాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న కోచ్ సురేష్ బాలాజీ, 16 ఏళ్ల మైనర్ బాలికపై అనేకసార్లు లైంగిక దాడులు చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
Bengaluru: ట్రాఫిక్‌కు గుడ్‌బై.. డ్రోన్‌తో కేవలం 7 నిమిషాల్లోనే సరకులు డెలివరి
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు స్కై ఎయిర్ సంస్థ ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా కొద్ది నిమిషాల్లోనే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
PVR Inox: పీవీఆర్ ఐనాక్స్‌పై దావా.. నష్టపరిహారాన్ని చెల్లించాలన్న కోర్టు
తన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox), బుక్‌మై షోపై దావా వేసిన వ్యక్తికి రూ. 65,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది.
Bengaluru tech graduate: 'ఉచితంగా పనిచేయడానికి సిద్ధం'.. ఓ యువకుడి వైరల్ పోస్ట్
చదువుపూర్తియై రెండేళ్ల దాటినా ఉద్యోగం రాకపోవడంతొ ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
TGSRTC Discount: బెంగళూరు టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ డిస్కౌంట్.. తక్కువ ధరతో ప్రయాణించే అవకాశం
తెలంగాణ ఆర్టీసీ సంస్ధ బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రకటించింది. బెంగళూరు మార్గంలో నడిచే అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీని టికెట్ ధరలపై మంజూరు చేసింది.
Air Show: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. నేటి నుంచి ఏరో ఇండియా 2025
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా గుర్తింపు పొందిన 'ఏరో ఇండియా' 15వ ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది.
Aero India Show: బెంగళూరులో ఏరో ఇండియా షో.. మాంసం విక్రయాలపై నిషేధం
బెంగళూరులో నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో' నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.
Bengaluru: మెట్రోలో కాంక్రీట్ లోపాలను గుర్తించేందుకు ఏఐ డ్రోన్ల వినియోగం
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంక్రీట్ నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకుంది.
Gujarat: గుజరాత్‌లో భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. వీడియోలో సంచలన విషయాలు
భార్యల వేధింపులు భర్తల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి.
Tejasvi Surya: పెళ్లి పీటలు ఎక్కనున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. వధువు ఎవరేంటే?
దేశంలో అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.
Virat Kohli Pub: విరాట్ కోహ్లీ పబ్‌కు ఫైర్ సేఫ్టీ నోటీసులు.. వారం రోజుల్లో స్పందించకపోతే చర్యలు
బెంగళూరులోని విరాట్ కోహ్లీకి చెందిన 'వన్ 8 కమ్యూన్' పబ్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు.
US Consulate in Bengaluru : బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే యూఎస్ కాన్సులేట్ ప్రారంభం
బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్! 2025 జనవరిలో నగరంలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం కానుంది.
Atul Subhash: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య నిఖితా సింఘానియా అరెస్ట్
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34 కేసు కీలక మలుపు తీసుకుంది.
Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు
బెంగళూరు టెకీ ఆత్మహత్య తరువాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..
బెంగళూరులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సంఘటనలో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Bengaluru Murder: బెంగళూరు హోటల్‌లో ప్రియురాలిని కత్తితో పొడిచి.. ఒక రోజు ఆ రూమ్‌లోనే గడిపాడు
అస్సాం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల మాయా గగోయ్ బెంగళూరులోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైంది.
Seer: ముస్లింల ఓటు హక్కుపై సీయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ముస్లింల ఓటు హక్కును రద్దు చేయాలని విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠానికి చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Bangalore: బెంగళూరు ఈవీ స్కూటర్ షోరూమ్‌లో మంటలు.. సేల్స్ గర్ల్ సజీవ దహనం
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Knight Frank India: అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో హైదరాబాద్.. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక
హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
Swiggy: రెవెన్యూ పెరిగినా నష్టాల్లోనే స్విగ్గీ.. నేడు ఐపీఓ షేర్ కేటాయింపు
బెంగళూరులోని డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీఓ షేర్ కేటాయింపును ఈరోజు ఖరారు చేయనుంది.
Bengaluru: యువతిని అసభ్యంగా తాకిన పదేళ్ల అబ్బాయి.. షాకింగ్ వీడియోను షేర్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్
సమాజంలో మహిళల భద్రత రోజురోజుకు దిగజారిపోతోంది. రాత్రి పగలు లేకుండా, అన్ని చోట్ల వారి పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
Prabha Arun Kumar:ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య.. సమాచారం ఇచ్చిన వారికి $1 మిలియన్ రివార్డు!
2015 మార్చి 7న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్ (41) దారుణ హత్యకు గురయ్యారు.