బెంగళూరు: వార్తలు
Bengaluru Rains: భారీ వర్షాలతో బెంగళూరు జలమయం
బెంగళూరులో సోమవారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యారు.
Bengaluru Rains: బెంగళూరులో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం .. శిథిలాల క్రింద 17 మంది కార్మికులు
తీవ్ర వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 17మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో గత రెండు రోజులుగా అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Mohammed Shami: బెంగళూరు స్టేడియంలో బ్యాండేజీతోనే బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నమహ్మద్ షమీ!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మెరిశాడు.
IND vs NZ: తొలి టెస్టులో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మ్యాచ్‌లో స్వల్ప మార్పులు
తొలిరోజు వర్షార్పణంతో భారత్ - న్యూజిలాండ్ జట్ల (IND vs NZ) మధ్య మొదటి టెస్టు ప్రారంభమైంది.
IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
న్యూజిలాండ్, భారత్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్
బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Flying taxis: త్వరలో బెంగళూరును పలకరించనున్న ఎగిరే ట్యాక్సీలు..1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport)త్వరలో ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా,తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.
Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి
ఈ రోజుల్లో మనం ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేస్తే అది నేరుగా మన ఇంటికి వస్తుంది. అయితే, ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు, ఆర్డర్ చేయనివి కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?
Acid Attack: యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన బెంగళూరు యువకుడు ఉద్యోగం నుంచి తొలగింపు
సరైన దుస్తులు ధరించకపోతే యాసిడ్‌తో దాడి చేస్తానని బెంగళూరులో ఓ మహిళను ఒక ఉద్యోగి బెదిరించాడు. ఆ ఘటనలో, ఆ ఉద్యోగిని అతని కంపెనీ నుంచి తొలగించారు.
Ratan Tata: ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడిపిన రతన్ టాటా.. జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్
రతన్ టాటా (Ratan Tata)కు స్పీడ్ కార్లంటే చాలా ఇష్టం. అదే సమయంలో, ఆయన ఒక మంచి పైలట్ కూడా.
Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు
కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) సోమవారం శవంగా తేలారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడం గమనార్హం.
Filpkart: ఒక రూపాయికే ఆటో రైడ్.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌తో ఎగబడుతున్న జనం
ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2024ని నిర్వహిస్తోంది.
NCA: బెంగళూరులో కొత్త 'ఎన్‌సీఏ' ప్రారంభం.. బీసీసీఐ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు
బెంగళూరులో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)ని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్శదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.
Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు
బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
Nirmala Sitharaman: ఎన్నికల బాండ్ల వివాదం.. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు ఆదేశాలు
బెంగళూరు తిలక్‌నగర పోలీసులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది.
Bengaluru Horror: బెంగళూరు మహిళ హత్య కేసు.. ఒడిశాలోని చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు.. సూసైడ్ నోట్ స్వాధీనం
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన బెంగళూరు మహిళ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
Bengaluru: బెంగళూరులో 29ఏళ్ళ మహిళ దారుణ హత్య.. 50 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో..
బెంగళూరు నగరంలో 29 ఏళ్ల ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్న మహాలక్ష్మి, తన అపార్ట్‌మెంట్‌లోనే హత్య చేయబడింది.
high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్ రైలు తయారీకి రంగం సిద్ధం
భారత్‌లో తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రైలును ముంబయి-అహ్మదాబాద్ మధ్య ఉన్న హైస్పీడ్ రైలు కారిడార్‌లో ఉపయోగించనున్నారు.
Narayanamurthy: నమ్మకం లేదు.. కోచింగ్ క్లాసులపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
తరగతి గదిలో పాఠాల పట్ల శ్రద్ధ చూపని విద్యార్థులకే కోచింగ్ క్లాసులు అవసరమవుతాయని, ఉత్తీర్ణత కోసం అవి తప్పుడు మార్గంగా ఉపయోగపడుతున్నాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్నారు.
Maoist:ప్రియురాలి కోసం వచ్చి పట్టుబడ్డ మావోయిస్టు
హరియాణా నుంచి బెంగళూరుకు తన ప్రేయసిని కలిసేందుకు వచ్చిన అనిరుద్ధ్ రాజన్ అనే మావోయిస్టుని సీసీఐ శుక్రవారం అరెస్టు చేసింది.
Darshan : కన్నడ నటుడు దర్శన్‌పై 3991 పేజీల చార్జీషీట్ దాఖలు
కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.
Bengaluru: బెంగుళూరులో దారుణం.. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దారుణ హత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం (ఆగస్టు 28) టెర్మినల్ 1లోని పార్కింగ్ ఏరియా దగ్గర ఒక ఉద్యోగి బహిరంగంగా కత్తితో పొడిచి దారుణ హత్య చేశారు.
Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్
కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించి ఓ ఫోటో మరియు వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య
ఇంటి నుంచి వెళ్లి ఓ టెక్కీ కొన్ని రోజులుగా మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
Bengaluru: లేడిస్ వాష్‌రూంలో మొబైల్.. రికార్డు అవుతుండగా చూసి షాకైన మహిళ
బెంగళూరులోని ఓ పాపులర్ కాఫీ షాప్‌లో మహిళలకు ఓ చేదు అనుభవం ఎదురైంది. లేడీస్ వాష్ రూమ్‌లోని డస్ట్ బిన్‌లో మొబైల్ రికార్డు అవుతుండటం గమనించింది.
Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి
కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దల సమక్షంలో ఒక్కటైన ప్రేమ జంట కొన్ని గంటలు కూడా కలిసి జీవించలేకపోయారు.
Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత!
హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ పేరుతో కుక్క మంసాన్ని వండటంతో నాన్ వెజ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.
బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు
బెంగళూరులోని ఓ హాస్టల్‌లో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లో ఇవాళ అరెస్టు చేశారు.
Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లోకి చొరబడి ఓ నిందితుడు మహిళ గొంతు కొసి చంపిన ఘటన కలకలం రేపుతోంది.
Bengaluru: అంతరిక్షంలో నివాసయోగ్యమైన ఇంటిని నిర్మిస్తున్న బెంగళూరు కంపెనీ .. స్పేస్-ఎక్స్‌ని ఉపయోగించచ్చు
బెంగళూరుకు చెందిన ఆకాశలబ్ధి అనే సంస్థ అంతరిక్షంలో నివసించేందుకు అనువైన ప్రత్యేక ఇంటిని నిర్మిస్తోంది. ఈ ఇంటిని ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్-ఎక్స్‌తో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది.
Bengaluru: విరాట్ కోహ్లీకి చెందిన పబ్ వన్8 కమ్యూన్‌పై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు పోలీసులు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్, MG రోడ్‌లోని అనేక ఇతర సంస్థలపై అనుమతించబడిన ముగింపు సమయానికి 1 గంటకు మించి పనిచేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?
Air pollution: భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో 7 శాతానికి పైగా వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని ఓ అధ్యయనంలో తెలింది.
Suraj Revanna: జేడీ(ఎస్) కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు,జనతాదళ్(సెక్యులర్)ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Renukaswamy murder: రేణుకాస్వామి హత్యకు 40 లక్షలు అప్పుగా తీసుకున్న దర్శన్
రేణుకాస్వామి హత్య కేసులో చిక్కుకున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్, ఇతర నిందితులకు చెల్లించేందుకు 40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అంగీకరించాడు.
Amazon: అమెజాన్ ప్యాకేజీలో పాము.. స్పందించిన కంపెనీ
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ కస్టమర్‌కు అమెజాన్ ప్యాకేజీలో కోబ్రా పాము కనిపించింది.
Prajwal Revanna: బెంగళూరులో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు
కర్ణాటక సీడీ కేసులో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి భారత్‌కు తిరిగొచ్చారు.
Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్ పాజిటివ్: పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 103మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.