బెంగళూరు: వార్తలు
28 Jun 2023
కాంగ్రెస్బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఫిర్యాదు; ఎఫ్ఐఆర్ నమోదు
రాహుల్ గాంధీని 'ఎగతాళి' చేశారంటూ బీజేపీ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
27 Jun 2023
ధరటమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే
దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటాయి. మార్కెట్‌లో కిలో రూ.10-20 పలికే టమాట అమాంత రూ. 100 పలుకుతోంది. దీంతో వినియోగదారులపై తీవ్రమైన భారం పడుతోంది.
26 Jun 2023
తాజా వార్తలుబెంగళూరులో ఆఫీస్‌ను విక్రయించేందుకు సిద్ధమవుతున్న ఇంటెల్; దాని విలువ ఎన్ని వందల కోట్లంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ సంస్థ "హైబ్రిడ్-ఫస్ట్" మోడల్‌లో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నందున బెంగళూరు కార్యాలయాన్ని విక్రయించాలని యోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
20 Jun 2023
ముంబైఐఐటీ బాంబేకి నందన్ నీలేకని రూ.315 కోట్ల విరాళం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఐఐటీ బాంబేకి రూ.315 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు.
13 Jun 2023
వర్షాకాలంబెంగళూరులో భారీ వర్షాలు; తోతట్టు ప్రాంతాలు జలమయం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
13 Jun 2023
హత్యతల్లిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన మహిళ
బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసింది. అంతేకాదు ఆ మృతదేహాన్ని ఓ ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
05 Jun 2023
బిజినెస్బైజూస్ కు టైమ్ లేదు.. 40 మిలియన్ డాలర్ల భారీ వడ్డీ భారం
టెకీ మహానగరం బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ కి గడ్డు కాలం నెలకొంది.
01 Jun 2023
సోషల్ మీడియావీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్
కొన్నిసార్లు జరిగే చిన్న ఘటనలు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని బీజీగా గడుపుతున్న సమయంలో కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది.
29 May 2023
హైదరాబాద్బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను కలిపే బెంగళూరు-హైదరాబాద్(ఎన్‌హెచ్ 44) జాతీయ రహరదారి విస్తరణ పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి.
16 May 2023
బ్రిటన్ప్రధాని అత్తను అంటే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు నమ్మలేదు: సుధా మూర్తి
తన వస్త్రాధారణ సింపుల్‌గా ఉండటం వల్ల తాను బ్రిటన్ ప్రధాని అత్తగారిని అంటే లండన్ లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నమ్మలేదని సుధామూర్తి పేర్కొన్నారు.
15 May 2023
సీబీఐసీబీఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్ చదువు, కెరీర్ వివరాలు మీకోసం
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
15 May 2023
కర్ణాటకకర్ణాటక సీఎం ఎవరో తేలేది నేడే; ఖర్గే ఆధ్వర్యంలో కీలక సమావేశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే ఆ పార్టీలో సీఎం ఎవరు అవుతారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
11 May 2023
హైదరాబాద్దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ
హైదరాబాద్‌లోని సోమాజిగూడ భారతదేశంలోని టాప్-30 హై స్ట్రీట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
01 May 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీఈడీ విచారణను బైజూస్ ఎందుకు ఎదుర్కొంటుందో తెలుసా?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల బెంగళూరులో ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ ఆస్తులపై విచారణ చేపట్టింది. రవీంద్రన్ ఇల్లుతో పాటు కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించారు.
28 Apr 2023
బ్రిటన్'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తగారు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు సుధా మూర్తి ఆసక్తిక కామెంట్స్ చేశారు.
27 Apr 2023
భారతదేశంబెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు
పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానుల గురించి ఎప్పుడైనా విన్నారా? బెంగళూరులో అద్దెకోసం ఇల్లును వెతుకున్న వ్యక్తికి ఆ వింత అనుభవం ఎందురైంది.
25 Apr 2023
భూమిఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం
బెంగళూరులో ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఒక నిమిషం పాటు పట్టపగలు నిడలు అదృశ్యమయ్యాయి.
21 Apr 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుబెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు
బెంగళూరు-హైదరాబాద్ మధ్య తరచుగా ప్రయాణించే వారికి ఇది శుభవార్త లాంటిదే.
20 Apr 2023
టెక్నాలజీ2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ
2024-25 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 10,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐ కృషి చేస్తోంది.
10 Apr 2023
కర్ణాటకఅమూల్ ఉత్పత్తులను బహిష్కరించిన బెంగళూరు హోటల్ యజమానులు
కన్నడనాట అమూల్ వ్యవహారం ముదురుతోంది. ఎన్నికల సీజన్ కూడా కావడంతో దానికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అమూల్ వ్యవవహారం చినికి చినికి గాలి వాన మాదిరిగా మారింది.
05 Apr 2023
ప్రకటనగత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది
బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది.
04 Apr 2023
హైదరాబాద్గాలిలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం; హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 6E897లో సాంకతిక లోపం తలెత్తడంతో మంగళవారం హైదరాబాద్‌కు మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రాయంలో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
03 Apr 2023
విమానంక్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
200 మందికి పైగా ప్రయాణికులతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
01 Apr 2023
టెక్నాలజీఅధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) పరిశోధకులు అపారమైన విద్యుత్ చార్జ్‌ను స్టోర్ చేయగల చిన్న పరికరాన్ని రూపొందించారు.
31 Mar 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది.
29 Mar 2023
విమానాశ్రయంభారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్
మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్ (ఎంఎంటీహెచ్)గా బెంగళూరు విమానాశ్రయం అవతరించనున్నది. భారతదేశంలోనే మొట్ట మొదటిగా ఈ స్థాయి గుర్తింపు పొందిన విమానాశ్రయంంగా బెంగళూరు నిలవనుంది.
28 Mar 2023
సంస్థఅద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు
నివాసి సంక్షేమ సంఘాలు (RWA) ఫ్లాట్‌ల యజమానులు లేదా అద్దెకు ఉండే వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తరచుగా నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తాయి.
20 Mar 2023
ఆటోబైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు
బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.
18 Mar 2023
కర్ణాటకగత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా?
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన జాతికి అంకితం చేశారు. అయితే ప్రారంభించి వారం రోజుకు కూడా కాలేదు.. అప్పుడు హైవే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు జరుగుతున్నాయి.
15 Mar 2023
వ్యాపారంతోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు
సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు.
09 Mar 2023
ప్రకటన20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's
బెంగళూరులోని 170కి పైగా డొమినోస్ అవుట్‌లెట్‌లు ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే పిజ్జాను డెలివరీ చేస్తాయని డొమినోస్‌పేరెంట్ సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిపింది. పిజ్జా బ్రాండ్, డొమినోస్ సోమవారం బెంగళూరులో తమ 20 నిమిషాల పిజ్జా డెలివరీ సేవను ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే నగరంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ అని పేర్కొంది. అంతకుముందు 30 నిమిషాల వ్యవధిలో పిజ్జా డెలివరీతో కంపెనీ పేరు సంపాదించింది.
04 Mar 2023
ఆపిల్బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్
అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.
01 Mar 2023
కర్ణాటకప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య
బెంగళూరులో ఓ యువతి వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర నీలమణి (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
28 Feb 2023
ఆటో మొబైల్మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో
బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది.
23 Feb 2023
కర్ణాటకశ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు
రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది.
17 Feb 2023
ట్విట్టర్భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు
ఎలోన్ మస్క్ ట్విట్టర్ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ వస్తువులను విక్రయించడం, కార్యాలయాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ట్విట్టర్ శుక్రవారం ఉదయం భారతదేశంలోని దాని మూడు కార్యాలయాలలో రెండింటిని మూసివేసింది, ఆ కార్యాలయాల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని కోరింది.
14 Feb 2023
యుద్ధ విమానాలుHLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు
శిక్షణ కోసం వినియోగించే అత్యాధునిక HLFT-42 యుద్ధ విమానంపై ఉన్న హనుంతుడి బొమ్మను తలొగించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్ఏఎల్) మంగళవారం ప్రకటించింది.
13 Feb 2023
టెక్నాలజీభారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది
బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాప్ Slick పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా తన వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసింది. కంపెనీ తన వినియోగదారుల పూర్తి పేర్లు, పుట్టినరోజులు, మొబైల్ నంబర్‌లు, పాస్‌వర్డ్ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ చిత్రాలతో ఉన్న డేటాబేస్‌ను బహిర్గతం చేసింది.
13 Feb 2023
నరేంద్ర మోదీ2024-25 నాటికి 5 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులే లక్ష్యం: ప్రధాని మోదీ
2024-25 నాటికి రక్షణ ఎగుమతులను 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. గత 8-9 సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ రంగాన్ని పునరుజ్జీవింపచేసిందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మోదీ స్పష్టం చేశారు. ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా 2023'ని బెంగళూరులో ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు.
13 Feb 2023
కర్ణాటకఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు.