NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు
    బిజినెస్

    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు

    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 15, 2023, 03:28 pm 0 నిమి చదవండి
    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు
    2 నెలల్లో రోజుకు 500 సమోసాలు ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి

    సమోసా సింగ్ అనే కంపెనీ వందల కోట్ల సమోసా వ్యాపారాన్ని అభివృద్ది చేసింది. నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్ దంపతులు ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లక్షల టర్నోవర్ వ్యాపారంగా మార్చారు. 2004లో థానేలోని కురక్షేత్ర యూనివర్సిటీలో డిగ్రీలో చేరిన వీరిద్దరి పరిచయం డిగ్రీ అయ్యేలోపు స్నేహం నుండి ప్రేమగా మారింది. తర్వాత నిధి బయోటెక్నాలజీ చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మొగ్గు చూపడంతో ఢిల్లీలో ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో చేరింది. శిఖర్ 2009లో సైంటిస్ట్ గా బయోకాస్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరికి పెళ్లి అయింది. 2015లో శిఖర్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార ప్రణాళికలు ప్రారంభించాడు.

    రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసాలు అమ్మారు

    దంపతులిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ గదులు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించి వివిధ ఆకారాల్లో సమోసాను తయారు చేయించాడు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్బ్యాక్ పాజిటీస్ గా రావడంతో బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో ఒక బ్రాంచ్ ప్రారంభించారు. నిధి బిల్ కౌంటర్ చూసుకుంటూ ఉండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. అలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    వ్యాపారం
    ఫైనాన్స్
    సంస్థ
    ప్రకటన

    వ్యాపారం

    PWC India report: 2026-27 నాటికి 90శాతం యూపీఐ చెల్లింపులే చెల్లింపు
    2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ  విప్రో
    59ఏళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  బిజినెస్
    ఏప్రిల్‌లో 20నెలల కనిష్టానికి భారత వాణిజ్య లోటు  భారతదేశం

    ఫైనాన్స్

    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు  లైఫ్-స్టైల్
    రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం ఆటో మొబైల్
    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్

    సంస్థ

    ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే ఆపిల్
    టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్ వ్యాపారం
    కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్ ఆపిల్
    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్

    ప్రకటన

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5 ఆటో మొబైల్
    ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023