Nishkala Sathivada

Nishkala Sathivada

తాజా వార్తలు

రష్యా చమురు భారతదేశం ద్వారా యూరప్‌లోకి బ్యాక్‌డోర్‌ ద్వారా ప్రవేశం

ప్రపంచ చమురు మార్కెట్లలో భారతదేశం మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది, రష్యా చమురును మరింత చౌకగా కొనుగోలు చేసి, ఐరోపా, యుఎస్‌లకు ఇంధనంగా శుద్ధి చేసి పంపిస్తుంది.

06 Apr 2023

ఆర్ బి ఐ

ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచడానికి రేట్ల పెంపుని నిలిపివేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.

06 Apr 2023

నాసా

రికార్డులను బద్దలు కొట్టిన నాసా మార్స్ హెలికాప్టర్ ఇంజన్యుటీ

నాసాకు చెందిన మార్స్ ఇంజన్యుటీ హెలికాప్టర్ మరోసారి రికార్డులను బద్దలు కొట్టింది. ఏప్రిల్ 2న హెలికాప్టర్ ముందు కంటే ఎత్తుగా, వేగంగా ప్రయాణించింది. 1.8 కిలోల ఛాపర్ గంటకు 23.3 కిమీ వేగంతో 52.5 అడుగుల ఎత్తుకు చేరుకుంది.

ఏప్రిల్ 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది.

ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్

ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి పండుగ అని గ్రేటర్ నోయిడాలో వరల్డ్ స్టార్టప్ కన్వెన్షన్ కి చాలా మంది ప్రజా ప్రముఖులు వస్తున్నారని ప్రచారం చేశారు.

కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5

కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్‌తో పోటీ పడుతుంది.

ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య

ChatGPT, గూగుల్ బార్డ్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ AI చాట్‌బాట్‌లు అబద్ధాలు చెప్తున్నాయి అయితే కేవలం అబద్ధం కాదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాయి.

అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్

హీరో మోటోకార్ప్‌ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది.

05 Apr 2023

ఆపిల్

ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్

ఆపిల్ భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది, దీనిని ఆపిల్ BKC అంటారు.

టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్

US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది.

అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు

అమెజాన్ దాని వీడియో-గేమ్ విభాగాలలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం చూపించింది.

శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న

అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప: ది రూల్‌లో రష్మిక మందన్న తన శ్రీవల్లి పాత్రని తిరిగి పోషించడానికి సిద్ధంగా ఉంది.

గత వారం ప్రధాని ప్రారంభించిన బెంగళూరులోని మెట్రో స్టేషన్ వర్షాలకు నీట మునిగింది

బెంగళూరు మెట్రో 13.71 కి.మీ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత, నిన్న సాయంత్రం బెంగళూరులో భారీ వర్షం కారణంగా నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లో నీరు నిలిచిపోయింది.

భారతదేశంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంటి ఇతర ఇంధన సమర్థవంతమైన కార్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 21.79 కిమీ/లీటర్‌ మైలేజ్ అందిస్తుంది.

త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్‌లు సేవ్ చేసే ఫీచర్

వాట్సాప్disappearing మెసేజ్‌ల విభాగంలో పంపిన సందేశాలను సేవ్ చేసే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా ఛానెల్‌లోని iOS వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది.

ఏప్రిల్ 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం

Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్‌లో భారతదేశంలో కార్ల ధరలను పెంచిన కంపెనీలు

BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా, భారతదేశంలోని వాహన తయారీదారులు అప్డేట్ అయిన మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. వాహనాలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచుతున్నాయి.