NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5
    తదుపరి వార్తా కథనం
    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5
    కియా EV6 బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి

    కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 05, 2023
    07:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్‌తో పోటీ పడుతుంది.

    హ్యుందాయ్ IONIQ 5లో సస్టైనబుల్ మెటీరియల్స్, గ్లాస్ రూఫ్, 8-వే పవర్-అడ్జస్టబుల్ సీట్లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. కియా EV6లో వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉన్నాయి.

    IONIQ 5 ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ లెవెల్-2 ADAS సౌకర్యాలను అందిస్తుంది. EV6 AR హెడ్-అప్ డిస్‌ప్లే, ADAS సూట్, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్‌ను అందిస్తుంది.

    కార్

    రెండింటి మధ్య దాదాపు రూ. 16 లక్షల ధర తేడా

    హ్యుందాయ్ IONIQ 5 ఎలక్ట్రిక్ మోటార్ (214.5hp/350Nm)ని 72.6kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకసారి చార్జ్ తో 631కిమీల వరకు నడుస్తుంది. 350kW ఫాస్ట్ ఛార్జర్‌తో, దీనిని కేవలం 18 నిమిషాల్లో చార్జ్ చెయ్యచ్చు. EV6లో 77.4kWh బ్యాటరీ, ఒక మోటారుతో 225.86hp/350Nm, రెండు మోటార్లతో 320.5hp/605Nmని అందిస్తుంది. ఒక్కో ఛార్జింగ్‌కు 708కిమీల వరకు ప్రయాణించవచ్చు.

    హ్యుందాయ్ IONIQ 5 ధర రూ. 44.95 లక్షలు అయితే Kia EV6 ఇప్పుడు ధర రూ. 60.95-65.95 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). దాదాపు రూ. 16 లక్షలు ధర తేడా ఉంది IONIQ, EV6 బేస్ వెర్షన్ మధ్య, అందుకే హ్యుందాయ్ EVని కొనుగోలు చేయడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఆటో మొబైల్

    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం బైక్
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ప్రకటన
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా కార్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక కార్

    కార్

    టాటా పంచ్ కు పోటీగా మైక్రో SUVను లాంచ్ చేయనున్న హ్యుందాయ్ ఇండియా ఆటో మొబైల్
    టాప్-ఎండ్ కియా కేరెన్స్ కంటే ఎంట్రీ-లెవల్ టయోటా ఇన్నోవా క్రిస్టా మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే ఆటో మొబైల్
    త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV ఆటో మొబైల్

    ధర

    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు ఆటో మొబైల్
    2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్
    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    అమ్మకం

    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025