అనకాపల్లి: వార్తలు

Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ 

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బిగ్ షాక్ తగిలిగింది.