అనకాపల్లి: వార్తలు
Mega Steel Plant: 23న ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ.. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపేలా ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
Andhra Pradesh: అనకాపల్లి బాణసంచా కేంద్రంలో విషాదం.. ఎనిమిది మంది దుర్మరణం
కోటవురట్ల మండలంలోని కైలాసపట్నం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Indian Railway: అనకాపల్లి జిల్లా వద్ద వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. విశాఖలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద వంతెన కుంగిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Ramesh : దిల్లీ లిక్కర్ స్కాం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణం.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరపాలి : ఎంపీ
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
Dadi Veerabhadra Rao: వైసీపీ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి బిగ్ షాక్ తగిలిగింది.