నరేంద్ర మోదీ: వార్తలు
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
పశ్చిమ బెంగాల్‌లోని తాహెర్‌పుర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌కతా నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
PM Modi: భారత్ ఆర్థికంగా పురోగమిస్తోంది.. ఒమన్‌లో భారతీయ విద్యార్థులతో మోదీ సంభాషణ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.
Unique gesture: మోదీని స్వయంగా హోటల్‌కు తీసుకెళ్లిన ఇథియోపియా ప్రధాని!
ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన అనుభవం ఎదురైంది.
PM Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్‌కు చేరుకున్నారు.
Akhanda 2 : ఢిల్లీలో 'అఖండ 2' స్పెషల్ షో.. వీక్షించనున్న ప్రధాని మోదీ
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'అఖండ 2: తాండవం' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది.
PM Modi: నేటి నుంచి 3 విదేశాల్లో మోదీ పర్యటన.. వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు.
BJP: కాంగ్రెస్ తప్పులను ప్రజలు క్షమించరు: బీజేపీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు
ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తమిళనాడులో పొంగల్ పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Rajinikanth: తలైవా బర్త్‌డే.. ఆసక్తికర వ్యాఖ్యలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Modi-Trump: ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
PM Modi: డిసెంబర్ 15 నుంచి మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
CIC appointments: సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు.
PM Modi on Unclaimed assets: 'మీ డబ్బు… మీ హక్కు': క్లెయిమ్ చేయని ఆస్తులపై మోదీ పోస్టు
క్లెయిమ్ చేయబడని ఆస్తులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన లింక్డ్ఇన్ అకౌంట్లో ఓ సందేశం పోస్ట్ చేశారు.
PM Modi: 'ప్రజలు ఇబ్బంది పడకూడదు': ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్
గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Vande Mataram: దేశశక్తిని మేల్కొలిపిన గేయం 'వందేమాతరం' : ప్రధాని మోదీ
'వందేమాతరం' 150 ఏళ్ల వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదికైంది. ఈ చారిత్రక సందర్భంలో లోక్‌సభలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు.
Hindu Rate Of Growth: 'హిందూ వృద్ధిరేటు'పై ప్రధాని మోడీ ఫైర్.. వక్రీకరణపై ఘాటైన వ్యాఖ్యలు
భారత ఆర్థిక మందగమనాన్ని హిందూ విశ్వాసాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.
Putin India Visit: తటస్థంగా కాదు..శాంతి పక్షం: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
భారతదేశం తటస్థంగా వ్యవహరించడం కాదని, శాంతి సాధనకే నిలబడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది.
Putin India Tour: రేంజ్ రోవర్ పక్కనపెట్టి ఫార్చ్యూనర్‌లో మోదీ,పుతిన్
సుమారు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు.
PM Modi: బెంగాల్లో ఎస్ఐఆర్.. బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గనిర్దేశం
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్కడ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది.
PM Modi: రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
PM Modi: ప్రతిపక్షం నిరాశ నుండి బయటపడి తన బాధ్యతను నెరవేర్చాలి: పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ"వికసిత్ భారత్" దిశగా దేశం ముందుకు సాగుతోంది అని తెలిపారు.
PM Modi: యువత పట్టుదలే పరిశోధనలో భారత్ విజయాలకు కారణం : మోదీ
పరిశోధన, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పష్టం చేశారు.
PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
PM Modi: నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ
భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబిస్తూ, గీతా పారాయణం నుంచి రాముడి విగ్రహ ఆవిష్కరణ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని దేశ సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్నాటక, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.
PM Modi: ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్ నుంచి రాకెట్ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ
శంషాబాద్‌లోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించండి..దేశ పౌరులకు ప్రధాని మోదీ లేఖ
దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం సూచించిన బాధ్యతలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Telangana : హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
హైదరాబాద్‌లోని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు.
PM Modi: రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం శతాబ్దాలుగా మిగిలిన గాయాలను నయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Modi: ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారు : ప్రధాని మోదీ
భారత సినీనటుల్లో అగ్రగణ్యుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు అని పేర్కొన్నారు.
PM Modi: 'అలా చెప్పి ఉంటే పారిపోయేవాళ్లం కదా!'.. మోదీతో రమఫోసా సరదా సంభాషణ
జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్వహణ ఎంత క్లిష్టమో ముందుగానే చెప్పి ఉండాల్సిందని, లేదంటే తాము అప్పుడే దూరంగా పారిపోయేవాళ్లమని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సరదా వ్యాఖ్య చేశారు.
PM Modi at G20 summit: 6-పాయింట్ల ఎజెండా,AI రక్షణలు, UNSC సంస్కరణలు.. జీ20 సదస్సులో భారత ప్రధాని
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంతమాత్రం ఆప్షన్ కాదని, అది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
PM Modi: జీ-20 వేదికగా మోదీ సరికొత్త డిజిటల్ కూటమి ప్రతిపాదన
జీ-20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతో కలిసి ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి!
దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు.
PM Modi: 'అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి': ప్రధాని మోదీ
సత్యసాయి జయంత్యోత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప భాగ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే ప్రజంజనం.. గెలుపు వెనుక ఉన్న పది కారణాలు ఇవే!
ఎన్నో ఉత్కంఠల నడుమ జరిగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: ముగిసిన ప్రధాని భూటాన్ పర్యటన.. ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
భూటాన్ పర్యటన ముగించుకుని దేశ రాజధానికి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు.
PM Modi: నిందితులను వదిలిపెట్టం.. దిల్లీ పేలుడుపై మోదీ ఆగ్రహం
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి (Delhi Blast)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు బయల్దేరారు.