LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

23 Aug 2025
జపాన్

PM Modi: త్వరలో జపాన్‌లో మోదీ పర్యటన.. భారత్‌లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక

భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

22 Aug 2025
భారతదేశం

Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు న‌డ‌పాలి?'ప్ర‌శ్నించిన ప్ర‌ధాని మోదీ

బిహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

20 Aug 2025
భారతదేశం

PM Modi: ప్రపంచ శాంతికి భారత్-చైనా సంబంధాలు కీలకం.. వాంగ్‌ యీతో భేటీ తర్వాత మోదీ 

ప్రాంతీయ స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి,సుసంపన్నతకూ భారత్-చైనా సంబంధాలు అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

19 Aug 2025
భారతదేశం

PM Modi: 2040లో 50 మంది వ్యోమగాములు సిద్ధం చేయాలి.. శుభాంశు శుక్లాతో మోదీ 

భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టు విజయవంతం కావడంలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

18 Aug 2025
భారతదేశం

PM Modi: అమెరికా సుంకాల వేళ.. కేంద్రమంత్రులతో మోదీ ప్రధాని కీలక సమావేశం 

రష్యా నుంచి చమురు దిగుమతిస్తున్నందుకు కారణంగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను విధించారు.

18 Aug 2025
భారతదేశం

Shubhanshu Shukla: నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్‌ హీరో శుభాన్షు శుక్లా

అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రవేశించిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

17 Aug 2025
దిల్లీ

PM Modi: అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని నమూనా నగరంగా తీర్చిదిద్దాలి : మోదీ

అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దిల్లీని ఒక నమూనా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

16 Aug 2025
భారతదేశం

Shubhanshu Shukla: యాక్సియం-4 హీరో శుభాంశు శుక్లా స్వదేశ ప్రయాణం.. మోదీతో భేటీకి రంగం సిద్ధం

యాక్సియం-4 మిషన్‌తో భారత్‌ రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకుంటున్నారు.

15 Aug 2025
భారతదేశం

PM Modi: నేటి నుంచి అమల్లోకి ప్రధానమంత్రి వికాస్ భారత్‌ రోజ్‌గార్‌ యోజన.. యువతకు రూ.15,000 ప్రోత్సాహకం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయ ప్రజలకు ప్రసంగించారు.

15 Aug 2025
భారతదేశం

Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కొత్త రికార్డును సృష్టించారు.

15 Aug 2025
భారతదేశం

PM Modi: ప్రపంచ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

15 Aug 2025
భారతదేశం

PM Modi: ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం 

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

15 Aug 2025
భారతదేశం

PM Modi: సింధూ జలాలపై ఎప్పటికీ చర్చలు జరగవు.. ఎర్రకోటలో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, ఎన్నో త్యాగాల ఫలితమే ఈ వేడుక అని గుర్తు చేశారు.

15 Aug 2025
భారతదేశం

Narendra Modi: ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

13 Aug 2025
భారతదేశం

PM Modi: శనివారం ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2ను ప్రారంభించనున్న మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న (శనివారం) ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 (యూఈఆర్-2)తో పాటు ద్వారక ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ విభాగాన్ని ప్రారంభించనున్నారు.

PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే అవ‌కాశం

భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది.

Union Cabinet: ఏపీలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశానికి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.

Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..  

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

11 Aug 2025
భారతదేశం

New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.

10 Aug 2025
భారతదేశం

Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ 

పాకిస్థాన్‌ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

09 Aug 2025
భారతదేశం

PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు.

09 Aug 2025
భారతదేశం

PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు

ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్‌ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.

08 Aug 2025
భారతదేశం

Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్‌ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

08 Aug 2025
భారతదేశం

Modi on Tariffs: ట్రంప్ టారిఫ్‌లు.. నేడు  ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం 

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్‌పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

07 Aug 2025
భారతదేశం

Narendra Modi: ట్రంప్‌ టారిఫ్‌ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ

భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi : గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ తొలిసారి చైనా పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్ నగరంలో జరగనున్న శాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.

06 Aug 2025
భారతదేశం

Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.

05 Aug 2025
భారతదేశం

Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ

బిహార్‌లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

02 Aug 2025
భారతదేశం

PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్! 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు.

02 Aug 2025
భారతదేశం

PM Kisan Samman: కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు.

01 Aug 2025
భారతదేశం

PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు.

29 Jul 2025
భారతదేశం

PM Modi: బుల్లెట్‌కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్‌ సిందూర్‌' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ 

భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

29 Jul 2025
భారతదేశం

PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్‌లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ

ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.

29 Jul 2025
భారతదేశం

Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్‌, మహదేవ్‌'లది కీలక పాత్ర.. లోక్‌సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ 

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

29 Jul 2025
భారతదేశం

Gangaikonda Cholapuram: చోళుల శిల్పకళకు పునర్జీవం.. గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం చోళుల శిల్పకళా పరాకాష్ఠకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

27 Jul 2025
భారతదేశం

PM Modi: ఆగస్టు 23న జాతీయ స్పేస్ డే.. మీ ఆలోచనలు పంపండి : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూలై 28) 124వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

25 Jul 2025
భారతదేశం

PM Modi 'Chai Pe Charcha': UK లో 'చాయ్ పే చర్చా'..మోదీతో అఖిల్ పటేల్ స్పెషల్ టీ మూమెంట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

25 Jul 2025
భారతదేశం

Prime Minister: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో రూ.362 కోట్లు 

ఈ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల్లో అధికారికంగా పర్యటించగా,ఆ పర్యటనల ఖర్చు రూ.67కోట్ల వరకు చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేశాయి.

25 Jul 2025
భారతదేశం

PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.