LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

24 Jul 2025
బిజినెస్

India-UK: భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం.. ప్రధాని మోదీ, కియర్ స్టార్మర్ సమక్షంలో సంతకం

భారతదేశం, బ్రిటన్ మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది.

24 Jul 2025
భారతదేశం

PM Modi: సెప్టెంబర్‌లో మోదీ అమెరికా పర్యటన! ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

24 Jul 2025
భారతదేశం

PM Modi London: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం… 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆయన తొలుత బ్రిటన్‌ చేరుకున్నారు.

24 Jul 2025
భారతదేశం

UK-India: నేడు యునైటెడ్ కింగ్‌డమ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసుకోనున్న భారత్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రోజు రెండు దేశాల పర్యటనలో భాగంగా లండన్‌కు చేరుకున్నారు.

23 Jul 2025
భారతదేశం

PM Modi: నేడు బ్రిటన్‌,మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ.. అజెండా ఏంటంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు బయలుదేరనున్నారు.

21 Jul 2025
భారతదేశం

Parliament Monsoon Session: పార్లమెంట్‌లోని ప్రధాని ఆఫీసులో ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైనా అమిత్ షా,నడ్డా 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో కీలక సమావేశం కొనసాగుతోంది.

21 Jul 2025
భారతదేశం

Pm Modi: 'ఆపరేషన్‌ సిందూర్‌' విజయంతో మేడిన్‌ ఇండియా ఆయుధాలపై ప్రపంచ దృష్టి

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు.

19 Jul 2025
భారతదేశం

PM Modi: మోదీ మాల్దీవుల పర్యటన ఖరారు.. గత వివాదాల తర్వాత కీలక అడుగు!

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే), మాల్దీవులకు అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

19 Jul 2025
భారతదేశం

Nishikant Dubey: మోదీ ఉన్నందువల్లే విజయం సాధ్యమైంది : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ (BJP)కు సంప్రదాయేతర ఓటర్ల మద్దతు రావడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చరిష్మాకు కీలక పాత్ర ఉందని ఎంపీ నిశికాంత్ దూబే స్పష్టం చేశారు.

18 Jul 2025
భారతదేశం

PM Modi: నేడు బీహార్, బెంగాల్‌లో మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం 

బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది.

16 Jul 2025
భారతదేశం

Pm Modi: వచ్చే నెలలో ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశం.. చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 

వచ్చే నెలలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) పర్యటనకు వెళ్లనున్నారు.

Tragedy: ఉత్తరాఖండ్‌లో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది మృతి!

ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో మువానీ టౌన్ సమీపంలోని సుని బ్రిడ్జ్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

15 Jul 2025
భారతదేశం

PM Modi: ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగొచ్చిన శుభాంశు శుక్లాను అభినందించిన ప్రధాని మోదీ!

భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

13 Jul 2025
భారతదేశం

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన మృతిని బాధాకరమైన విషాదంగా పేర్కొన్నారు.

PM Modi : నమీబియా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదిరోజులలో ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తిచేశారు.

09 Jul 2025
భారతదేశం

Pm modi: ఈ నెలాఖరులో ప్రధాని మోదీ యూకే పర్యటన! 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి.

PM Modi: మోదీకి బ్రెజిల్‌ అత్యున్నత పురస్కారం.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు..

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్‌ దేశం అత్యున్నత పౌర బహుమతిగా గుర్తించబడే 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్‌' పురస్కారం లభించింది.

PM Modi: కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చకుండా జాగ్రత్తగా ఉండాలి..బ్రిక్స్‌ సదస్సులో మోదీ పిలుపు 

అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కీలకంగా నిలిచే ఖనిజాలను (క్రిటికల్ మినరల్స్) దేశాలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని, ఇవి ఇతరులపై ఒత్తిడి సాధించేందుకు ఆయుధాల్లా మారకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.

07 Jul 2025
భారతదేశం

PM Modi: బ్రిక్స్‌లో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ 

బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు.

06 Jul 2025
భారతదేశం

Dalai Lama: దలైలామా శాంతికి, కరుణకు ప్రతీక.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్!

టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

06 Jul 2025
భారతదేశం

PM Narendra Modi: రియో డి జనీరోకు చేరుకున్న మోదీ.. ప్రపంచ నేతలతో కీలక సమావేశాలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. రియో గలేయో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది.

Rahul Gandhi: మోదీ తలొగ్గడం ఖాయం.. ట్రంప్‌ సుంకాలపై కేంద్రానికి చురకలంటించిన రాహుల్‌

మూడు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.

PM Modi: ట్రినిడాడ్,టొబాగోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..! 

ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై 3న (స్థానిక కాలమానం ప్రకారం గురువారం) ట్రినిడాడ్-టొబాగోకు చేరుకున్నారు.

03 Jul 2025
భారతదేశం

PM Modi: భారత్‌'లో 2500 రాజకీయ పార్టీలు.. ఘనా పార్లమెంట్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ..! 

విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు.

03 Jul 2025
భారతదేశం

PM Modi: శాంతియుత బహుళ ధ్రువ ప్రపంచమే భారత్‌ లక్ష్యం: ప్రధాని మోదీ

బ్రెజిల్‌లో జూలై 6, 7 తేదీల్లో నిర్వహించనున్న 17వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

03 Jul 2025
భారతదేశం

PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

01 Jul 2025
భారతదేశం

Digital India: డిజిటల్ ఇండియాకు పది సంవత్సరాలు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.

01 Jul 2025
భారతదేశం

PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే!

ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన ఐదు దేశాల్లో పర్యటించనున్నారు.

30 Jun 2025
భారతదేశం

PM Modi: గిరిజన మహిళలను మెచ్చుకున్న ప్రధాని మోదీ

''ఒకప్పుడు పొలాల్లో కూలీలుగా శ్రమించిన ఈ మహిళలు, ఇప్పుడు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ తమ జీవితాలను మార్చుకుంటున్నారు. వీరి విజయగాధ తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ గర్వపడతారు'' అంటూ భద్రాచలం గిరిజన మహిళలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

29 Jun 2025
భారతదేశం

PM Modi: భారత్‌కు అరుదైన గౌరవం.. ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు.. డబ్య్లూహెచ్ఎం ప్రకటన! 

భారత్ ట్రకోమా రహిత దేశంగా గుర్తింపు పొందిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో గుర్తుచేశారు.

29 Jun 2025
బీజేపీ

Amith Shah: నలభై ఏళ్ల కల నెరవేర్చిన మోదీ ప్రభుత్వం: అమిత్‌ షా

నలభై ఏళ్లపాటు పసుపు రైతులు కలగా ఎదురుచూసిన పసుపు బోర్డును స్థాపించి, ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలను నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

22 Jun 2025
ఇండియా

PM Modi: 'యుద్ధాన్ని ఆపాలి'.. ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది.

Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్‌ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన

విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.

PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం 

విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

PM Modi: బాల్కన్ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధాని మోదీ.. క్రొయేషియాకు చేరుకున్న ప్రధాని 

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 18) క్రొయేషియాకు చేరుకున్నారు.

18 Jun 2025
భారతదేశం

PM Modi: అమెరికాలో ఒకసారి ఆగాలంటూ,మోదికి  ట్రంప్ ఆహ్వానం..  తిరస్కరించిన ప్రధానమంత్రి  

పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.అంతర్జాతీయ వేదికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

18 Jun 2025
భారతదేశం

PM Modi:  పాక్‌తో మధ్యవర్తిత్వం చర్చలకూ చోటు లేదు.. అమెరికా పాత్రపై మోదీ క్లారిటీ!

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపానంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది.

18 Jun 2025
భారతదేశం

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరికి తావులేదు.. జీ7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ

కెనడాలో నిర్వహించిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉగ్రవాదాన్ని మానవాళికి పెను శత్రువుగా అభివర్ణించారు.

17 Jun 2025
భారతదేశం

PM Modi: G-7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి కెనడా చేరుకున్న ప్రధాని మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడాకు చేరుకున్నారు.