నరేంద్ర మోదీ: వార్తలు
PM Modi: వాళ్లు రివాల్వర్లు ఇస్తే, మేం విద్యను అందిస్తున్నాం : నరేంద్ర మోదీ
రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు బిహార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీతామర్హిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
PM Modi: దేశంలో మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశంలో రైలు రవాణా రంగం మరో అడుగు ముందుకు వేసింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.
Vandemataram: 150 ఏళ్ల వందేమాతరం.. నాణెం,పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ!
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ గీతం"వందేమాతరం" 150వ వార్షికోత్సవాన్ని గుర్తిస్తూ ఏడాది పాటు జరిగే స్మారక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభారంభం చేశారు.
PM Modi: భారతదేశ ఐక్యతకు చిహ్నం వందేమాతరం.. 150 సంవత్సరాల జాతీయ గీతంపై ప్రధానమంత్రి
వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు,అది ఒక మహత్తర స్వప్నం,దృఢ సంకల్పం,అలాగే ఒక ప్రేరణాత్మక మంత్రం కూడా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .
Vandemataram: నేడు 'వందేమాతరం' 150 వ వార్షికోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత దేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని పొందిన జాతీయ గేయాల్లో "వందే మాతరం" ఒకటి అనే విషయం అందరికీ తెలిసిందే.
PM Modi:భారత్ పరిశోధన-అభివృద్ధిలో నూతన దశకు శ్రీకారం.. రూ.లక్ష కోట్ల ఫండ్ ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్ అత్యాధునికం, క్లిష్టతరం,అత్యధిక ప్రభావం కలిగిన పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Narendra Modi: 'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
భారత మహిళల క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత నమోదైంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది.
PM Modi: మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి లభిస్తోంది : నరేంద్ర మోదీ
మావోయిస్టుల హింస నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
PM Modi: దాతృత్వం, సేవలో భారత్ ముందుంది.. ఛత్తీస్‌గఢ్ రజత్ మహోత్సవంలో నరేంద్ర మోదీ
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా లేదా ప్రకృతి విపత్తులు సంభవించినా సాయమందించడంలో ఎల్లప్పుడూ భారతదేశం ముందుండుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi: 550 సంస్థానాల ఏకీకరణతో చరిత్ర సృష్టించిన పటేల్ : ప్రధాని మోదీ
చరిత్రను కేవలం వ్రాయడం కంటే దానిని సృష్టించడం ముఖ్యమని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నమ్మారు.
PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
PM Modi: ఛాట్ పూజకు యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు తెస్తాం: మోదీ
బీహారీ ప్రజలు ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఛఠ్ పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: అంతర్జాతీయ వృద్ధికి పునాది.. భారత్-ఆసియాన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన
అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి,వృద్ధికి భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తిమంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
Mann Ki Baat: స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వండి : నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. ఈరోజు 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్.
ASEAN Summit: ట్రంప్‌తో భేటీ రద్దు.. ఆసియాన్ సమ్మిట్‌లో వర్చువల్ ఎంట్రీకి సిద్ధమైన మోదీ
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వర్చువల్‌గా పాల్గొననున్నారు.
PM Modi: కర్పూరీ ఠాకూర్‌కు నివాళులతో బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి అటు ఎన్డీయే, ఇటు ఇండియా బ్లాక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి
కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుళ్లలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
PM Modi-Trump: మలేషియాలో ట్రంప్-మోదీల మధ్య భేటీ లేనట్లే..?
మలేషియాలోని రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరుగనుంది.
PM Modi: 'ప్రపంచ ఆశల వెలుగులు నింపాలి'.. ట్రంప్ ఫోన్ కాల్.. ప్రధాని మోదీ ధన్యవాదాలు
దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు టెలిఫోన్ సంభాషణ జరిగినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
PM Modi: సముద్రతీరంలో సైనికులతో మోదీ దీపావళి.. విక్రాంత్ శౌర్యాన్ని ప్రశంసించిన ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో కలిసి జరుపుకుంటారని తెలిసిందే.
PM Modi: నేవీ సిబ్బందితో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు… 2014 నుండి ఎక్కడ ఎక్కడ జరిగాయో తెలుసా?
దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలు అంబరాన్నంటాయి.
PM Modi:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి,సంప్రదాయానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Modi: ఈసారి గోవా తీరంలో మోదీ దీపావళి వేడుకలు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది దీపావళి పండుగను సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లతో కలిసి జరుపుకుంటారు.
PM Modi: కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
India-Mongolia: మంగోలియా అభివృద్ధిలో భారత్ నమ్మకమైన భాగస్వామి: మోదీ
మంగోలియా దేశ ప్రగతిలో భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: గాజా శాంతి ఒప్పంద సమ్మిట్.. మోదీని హాజరు కావాలని ట్రంప్ ఆహ్వానం?
ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్ ప్రాంతంలో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద సమ్మిట్ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపారు.
PM Modi: ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Modi-Keir Starmer: భారత్-బ్రిటన్ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ భారత్ సందర్శనలో ఉన్నారు.
Modi-Trump: గాజా వివాదంలో కీలక మలుపు.. ట్రంప్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు.
Gandhi Jayanti: మహాత్ముని సేవలను స్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ
గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
PM Modi: ఆర్‌ఎస్‌ఎస్‌తో పేదల జీవితాల్లో మార్పు : ప్రధాని మోదీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది.
PM Modi: ఖాదీ వస్త్రాలే ధరించండి.. 'వికసిత్ భారత్' కోసం దేశ ప్రజలకు మోదీ పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ 126వ ఎపిసోడ్‌లో 'వికసిత్ భారత్' లక్ష్య సాధనానికి దేశ ప్రజలు స్వయం సమృద్ధి దారిలో నడవడం అవసరమని హైలైట్ చేశారు.
PM Modi: రూ.60వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడలో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 60,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
PM Modi: అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను దర్శించనున్నారు.
GST Reforms: పండగ సీజన్‌లో జీఎస్టీ ఆదా ఉత్సవం జరుపుకుందాం.. ప్రజలకు మోదీ బహిరంగ లేఖ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు.
PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్,త్రిపురలో మోదీ పర్యటన.. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నారు.
PM Modi: జాతిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం మాట్లాడనున్న మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేశానికై ప్రసంగించనున్నారని పీఎమ్ఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
Trump-Modi: మలేషియాలో వచ్చే నెల ట్రంప్,మోడీ సమావేశం? ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంపైనే అందరి దృష్టి
త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ముఖాముఖి సమావేశం జరగనున్నది.