మహేష్ బాబు: వార్తలు
07 Jun 2023
తెలుగు సినిమాగుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడో తెలుసా?
మహేష్ బాబు అభిమానులకు గుంటూరు కారం గ్లింప్స్ విడుదల కాగానే కడుపు నిండిపోయింది. తమ హీరోను ఊరమాస్ గా చూడాలని, పోకిరి తాలూకు వైబ్రేషన్స్ రావాలని ఎన్నో రోజులుగా కోరుకున్నారు.
31 May 2023
తెలుగు సినిమామహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ టైటిల్ ని రివీల్ చేసారు.
30 May 2023
తెలుగు సినిమా#SSMB 28: టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేసిన టీమ్
మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ రివీల్ కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచుస్తున్నారు.
29 May 2023
తెలుగు సినిమా#SSMB28: టైటిల్ రిలీజ్ కు ట్రైలర్ లెవెల్లో ప్లానింగ్; మరో పోస్టర్ రిలీజ్
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ని మే 31వ తేదీన ప్రకటించబోతున్నామని రెండు రోజుల క్రితమే తెలియజేసారు.
28 May 2023
తెలుగు సినిమామోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు.
26 May 2023
తెలుగు సినిమాSSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ని రివీల్ చేసే సమయం వచ్చేసింది.
26 May 2023
సినిమాతండ్రి మహేష్ బాబు బాటలో కూతురు సితార ఘట్టమనేని: బ్రాండ్ అంబాసిడర్ గా తొలి సంతకం
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని అందరికీ పరిచయమే.
25 May 2023
తెలుగు సినిమామహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా?
మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి ఇప్పటివరకు ఎలాంటి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ ఏది పెట్టాలనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి.
21 Apr 2023
తెలుగు సినిమాఅలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార
మహేష్ బాబు గారాల పట్టీ సితార, తాజాగా ఇన్ స్టా వేదికగా బాలీవుడ్ భామ ఆలియా భట్ కు థ్యాంక్స్ చెప్పింది.
20 Apr 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. తాజాగా మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న విషయంలో తెలిసిందే.
28 Mar 2023
తెలుగు సినిమా#SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు
మహేష్ బాబు 28వ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది.
01 Mar 2023
సినిమాSSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు
త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. హైదరాబాద్ లోని స్టూడియోలో వేసిన సెట్ లో వేగంగా షూటింగ్ కావస్తోంది.
04 Feb 2023
తెలుగు సినిమామహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ?
మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే సారధి స్టూడియోలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది.
30 Jan 2023
సినిమావారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా?
ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల మధ్య థియేటర్ల గురించి పెద్ద ఇష్యూ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు సినిమాల మధ్య థియేటర్ల పంపకాల గురించిన చర్చ రోజూ వార్తల్లో వచ్చింది.