ప్రియాంక చోప్రా: వార్తలు
Varanasi: తెలుగు డైలాగ్స్ కోసం ప్రియాంక ప్రాక్టీస్.. బీటీఎస్ వీడియో వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎడ్వెంచర్ ప్రాజెక్ట్ గురించి దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది.
Priyanka Chopra: 'గ్లోబ్‌ట్రాటర్'తో తెలుగు తెరపై దుమ్మురేపనున్న ప్రియాంక చోప్రా!
తన తెలుగు సినిమా పునరాగమనం ఘనంగా సాగుతోందని ప్రియాంక చోప్రా ఆనందం వ్యక్తం చేసింది.
SSMB 29 : సెట్స్ నుండి ఫోటో లీక్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, ప్రియాంక!
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ 'SSMB 29' కోసం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Rajamouli: అభిమాని మీద రాజమౌళి అసహనం.. ఎందుకంటే?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ గ్లోబల్ స్థాయిలో రూపొందుతోన్న భారీ చిత్రంపై పూర్తి దృష్టి సారించారు.
Priyanka Chopra: 'ఎంతో ఆసక్తిగా ఉన్నాను'.. మొదటిసారి SSMB29పై స్పందించిన ప్రియాంక..
కథానాయకుడు మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న సినిమా 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) గురించి సినీప్రేమికులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Priyanka Chopra : ప్రియాంక చోప్రాకు గ్లోబల్ గౌరవం.. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు
బాలీవుడ్‌కు గ్లోబల్ రేంజ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది.
Priyanka Chopra: రూ.16 కోట్ల విలువైన నాలుగు ఫ్లాట్లను అమ్మేసిన ప్రియాంక చోప్రా
హాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తీరిక లేకుండా ఉన్న ప్రముఖ నటి ప్రియాంక చోప్రా .
Priyanka Chopra : డీప్'ఫేక్ బారిన మరో టాప్ హిరోయిన్.. ప్రియాంక చోప్రా నకిలీ వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా డీప్‌ఫేక్ బారిన పడ్డారు.గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను కొందరు ఆకతాయిలు వీడియో మార్ఫింగ్ చేశారు.