నాగ చైతన్య: వార్తలు

02 Mar 2025

ఓటిటి

Thandel OTT release: నాగచైతన్య 'తండేల్' ఓటీటీలో సందడి

నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్' (Thandel) ఇటీవల భారీ విజయాన్ని సాధించింది.

Naga Chaitanya: హైదరాబాద్ చైల్డ్ కేర్ సెంటర్‌లో చై-శోభిత సందడి!

నాగ చైతన్య, శోభిత తమ సహృదయాన్ని చాటుకున్నారు. ఈ జంట వివాహం అనంతరం కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఎవరి వ్యాఖ్యలకూ స్పందించకుండా తమ జీవితాన్ని తమదైనంగా కొనసాగిస్తున్నారు.

Celebrity Restaurants: హైదరాబాద్‌లో స్టార్ హీరోల రెస్టారెంట్లు.. మీ ఫేవరెట్ ఏది?

హైదరాబాద్ నగరంలో తెలుగు హీరోలకు చెందిన అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వాటికి స్టార్ హీరోల కనెక్షన్ ఉందని చాలా మందికి తెలియదు.

15 Feb 2025

సినిమా

Thandel: కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్న'తండేల్' .. రూ.100 కోట్ల దిశ‌గా..

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన "తండేల్" సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది.

Thandel: మరోసారి పైరసీ భారీన 'తండేల్'.. ఆర్టీసీ బస్సుల్లో వరుస ఘటనలు

'తండేల్‌' సినిమాను పైరసీ సమస్య వెంటాడుతూనే ఉంది. ఇటీవల పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

Thandel: ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన.. ఫైరసీపై బన్నివాసు అగ్రహం

తాజాగా విడుదలై హిట్‌ టాక్‌ను అందుకున్న చిత్రం 'తండేల్‌'. ఈ సినిమా విడుదలైన రోజునుంచే పైరసీ సమస్యను ఎదుర్కొంటోంది. తాజాగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించడంపై నిర్మాత బన్నివాసు తీవ్రంగా స్పందించారు.

Thandel: నాగచైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. 'తండేల్' రెండు రోజుల కలెక్షన్లు ఏంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

08 Feb 2025

సమంత

Naga Chaitanya : నన్ను క్రిమినల్‌లా చూశారు.. సమంతతో విడాకులపై నాగ చైతన్య కీలక వ్యాఖ్యలు

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.

Thandel: ఓవర్సీస్‌లో 'తండేల్' దూకుడు.. తొలిరోజే 3.5 లక్షల డాలర్ల గ్రాస్!

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'తండేల్‌' భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Nagarjuna: పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన అక్కినేని కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం అక్కినేని కుటుంబం పార్లమెంట్‌లో కలిసింది.

Thandel Review: 'తండేల్' మూవీ రివ్యూ.. ప్రేమ, విభేదాల మధ్య హృదయాన్ని తాకే కథ!

చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమా 'తండేల్'. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం!

03 Feb 2025

ఓటిటి

Upcoming Telugu Movies: ఫిబ్రవరి మొదటి వారంలో థియోటర్, ఓటీటీల్లో వచ్చే చిత్రాలివే

సంక్రాంతి కానుకగా విడుదలైన అగ్ర హీరోల సినిమాలు, అనువాద చిత్రాలతో జనవరి బాక్సాఫీసు కళకళలాడినట్లుగా ఫిబ్రవరిలోనూ అదే సందడి కొనసాగనుంది.

Thandel: 'తండేల్‌' ఈవెంట్‌లో పబ్లిక్‌కు నో ఎంట్రీ.. చిత్రబృందం కీలక ప్రకటన

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్‌'. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది.

01 Feb 2025

సినిమా

Thandel: 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. పోస్ట్ వైరల్

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'తండేల్'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేశాయి.

Naga Chaitanya: శోభిత ఇచ్చే సలహాలు నాకు ఎంతో ముఖ్యం.. నాగచైతన్య

నటుడు నాగ చైతన్య తన జీవితంలోని ప్రతీ విషయం సతీమణి శోభితా ధూళిపాళ్లతో ఆనందంగా పంచుకుంటానని తెలిపారు.

Thandel Pre release event : తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. నాగ‌చైత‌న్య కోసం అల్లు అర్జున్‌..ఈవెంట్‌ ఎప్పుడంటే?

నాగ చైతన్య 'తండేల్' సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ భాగస్వామ్యం కానున్నారు.

31 Jan 2025

సినిమా

Naga Chaitanya: లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ లో భాగం కావాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య 

'విక్రమ్' (Vikram), 'లియో' (Leo) వంటి చిత్రాలతో లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తన సినిమా యూనివర్సును (LCU) సృష్టించి విజయాన్ని సాధించారు.

28 Jan 2025

సినిమా

Thandel Trailer: 'తండేల్‌ అంటే ఓనరా..?', ' కాదు లీడర్‌'.. నాగచైతన్య 'తండేల్‌' ట్రైలర్‌ అదుర్స్‌

'ప్రమాదం అని తెలిసినా తన ప్రజల కోసం ముందుకు అడుగు వేసినోడే తండేల్‌', 'తండేల్‌ అంటే ఓనరా..?', 'కాదు లీడర్‌' లాంటి పవర్‌ఫుల్‌ డైలాగులతో తండేల్‌ ట్రైలర్‌ విడుదలైంది.

17 Jan 2025

సినిమా

Naga Chaitanya: నోరూరించే చేప‌ల పులుసు వండిన నటుడు నాగచైతన్య.. వీడియో వైర‌ల్ 

అక్కినేని నాగ చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ చిత్రం, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితోంది.

30 Dec 2024

సినిమా

Tandel: 'బుజ్జితల్లి' సాంగ్ క్రేజ్... 'తండేల్' మూవీకి అరుదైన ఘనత!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్' చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

Tandel: రిలీజ్‌కు సిద్ధమైన తండేల్‌‌లో 'శివశక్తి' సాంగ్‌.. ఎప్పుడంటే? 

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

17 Dec 2024

సినిమా

Sobhita Dhulipala: చైతూతో ప్రేమ ప్రయాణం అలా మొదలైంది: శోభిత

ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

Naga Chaitanya: సాయిప‌ల్ల‌వి అంటే రెస్పెక్ట్.. కానీ కొంచెం భయం కూడా ఉంది.. చైతూ

టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో ఓ గుర్తింపు పొందిన సాయి పల్లవి, ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

04 Dec 2024

సినిమా

Naga Chatainya-Sobhita Wedding: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య-శోభిత జంట 

టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

29 Nov 2024

సినిమా

Naga Chaitanya-Sobhita: ఘనంగా నాగచైతన్య, శోభితా హల్దీ వేడుక .. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Chaitu Sobhita: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి.. స్ట్రీమింగ్ రైట్స్ కు భారీ డిమాండ్

అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

25 Nov 2024

సమంత

Samantha: 'నా ఎక్స్ పై చాలా ఖర్చు చేశా'.. నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ వైరల్

నాగ చైతన్య,సమంత గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సమంత, నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకులు ఇలా అనేక కీలక ఘట్టాలు తన జీవితంలో చేరాయి.

24 Nov 2024

సినిమా

Naga Chaitanya: శోభితాతో కొత్త జీవితం కోసం సిద్ధమవుతున్నా.. నాగచైతన్య 

నటి శోభితా ధూళిపాళ్లను ఉద్దేశించి ప్రముఖ నటుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

23 Nov 2024

సినిమా

Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తండేల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  

హీరో నాగ చైతన్య ,నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

Thandel: 'తండేల్' ఫస్ట్ సింగిల్ 'బుజ్జి తల్లి' వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే! 

ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తండేల్' సినిమా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోంది.

17 Nov 2024

సమంత

Naga Chaitanya: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు లీక్.. డిసెంబర్ 4న వివాహం!

సమంత, నాగచైతన్య వివాహమైన నాలుగేళ్ల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు.

05 Nov 2024

సినిమా

Thandel: ఎట్టకేలకు తండేల్ రిలీజ్ డేట్ చెప్పేశారు.. ఎప్పుడంటే?

నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

04 Nov 2024

సినిమా

Naga Chaitanya-Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి ఎక్కడంటే?

అక్కినేని కుటుంబంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనున్నట్టు సమాచారం.

 Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం 

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోనున్నారు.

09 Oct 2024

సినిమా

Nagachaitanya:నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్? 

గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తున్న అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది.

Nagarjuna Family At Court : కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టులో నాగార్జున ఫ్యామిలీ వాంగ్మూలం రికార్డ్

సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ మధ్య సాగుతున్న వివాదం క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు దిశగా వెళ్లింది.

25 Sep 2024

సినిమా

Sobhita Dhulipala: జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు 

యువ నటుడు నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శోభితా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.

23 Aug 2024

సినిమా

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఫిక్స్! వెడ్డింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

అక్కినేని అందగాడు నాగ చైతన్య,ఈ మధ్యనే టాలీవుడ్ కో-స్టార్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్

అక్కినేని ఇంట శుభకార్యం మొదలైంది. నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Naga Chaitanya Engagement: ఇవాళ హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్..?

అక్కినేని నట వారసుడిగా, నాగార్జున కుమారుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరో నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. ఏమాయ చేశావే సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

Thandel: భారీ ధరకు తండేల్ ఓటిటి హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ .. ఎంతంటే..? 

అక్కినేని అందగాడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్ .

Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?

గీతా ఆర్ట్స్ (Geetha Arts)2 బ్యానర్ భారీ వ్యయంతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaithnaya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న తండేల్ (Thandel) సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

26 Dec 2023

సినిమా

Naga Chaitanya : నడి సముద్రంలో చైతూ సాహసం.. 'తండేల్' నుంచి పోస్టర్ రిలీజ్ 

ఇటీవల 'దూత' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చిన నాగ చైతన్య(Naga Chaitanya) మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు దక్కాయి.

Naga Chaitanya : నాగ చైతన్య 'దూత' ట్రైలర్ రిలీజ్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్బ్!

ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వైబ్ సిరీస్‌ల వైపు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.

11 Oct 2023

సమంత

నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి? 

నాగ చైతన్య, సమంత విడిపోయినప్పటి నుండి ఏదో ఒక విషయమై వాళ్ళిద్దరి గురించి ఇంటర్నెట్ లో అనేక వార్తలు వస్తుంటాయి.

09 Oct 2023

సమంత

సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్ 

సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. సమంత, నాగచైతన్య విడిపోతున్నారని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్ 

నాగ చైతన్య కెరీర్లో 23వ సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

19 Sep 2023

సినిమా

నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ 

హీరో నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో ఇప్పటివరకు ప్రేమమ్, సవ్యసాచి అనే రెండు చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.

శ్రీకాకుళంలో మత్యకారులను కలిసిన నాగచైతన్య: ఫోటోలు వైరల్ 

కస్టడీ సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, విజయాన్ని అందుకోలేకపోయాడు. క్రితి శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

అక్కినేని హీరో కోసం కీర్తి సురేష్: ఈసారి విజయం ఖాయమేనా? 

దసరా సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్, మాంచి జోష్ మీదుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళాశంకర్ ఉంది.

07 Jun 2023

కస్టడీ

నాగ చైతన్య రీసెంట్ రిలీజ్ కస్టడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

నాగ చైతన్య, క్రితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన కస్టడీ చిత్రం మే 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన ఈ చిత్రం, రెండు భాషల్లోనూ ఒకేరోజున విడుదలైంది.

హిట్టు కోసం రీమేక్ వైపు నాగ చైతన్య చూపు? క్లారిటీ ఇచ్చిన టీమ్ 

గత కొన్ని రోజులుగా హిట్టు కోసం ఎంతగానో వేచి చూస్తున్నాడు నాగ చైతన్య. లవ్ స్టోరీ తర్వాత వచిన బంగార్రాజు ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశ పర్చాయి.

నాగచైతన్య నెక్స్ట్: బోటు డ్రైవర్ గా రూటు మారుస్తున్నాడు 

ఇటీవల కాలంలో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చాయి. నాగార్జున ఘోస్ట్, అఖిల్ ఏజెంట్, నాగ చైతన్య థాంక్యూ, కస్టడీ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 

నాగ చైతన్య నటించిన 'కస్టడీ' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే? 

ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతూనే ఉంటాయి. ఈ వారం (మే 12వ తేదీన) రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూద్దాం.

కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్ 

నాగ చైతన్య, క్రితిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది.

శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత

హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల సహజీవనం చేస్తున్నారని రకరకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సమంత స్పందించినట్లు పుకార్లు వచ్చాయి.