
Naga Chaitanya : నడి సముద్రంలో చైతూ సాహసం.. 'తండేల్' నుంచి పోస్టర్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల 'దూత' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి వచ్చిన నాగ చైతన్య(Naga Chaitanya) మొదటిసారిగా జర్నలిస్ట్ పాత్రలో కనిపించాడు. ఇందులో చైతూ నటనకు ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం 'తండేల్'(Thandel) సినిమాతో బిజిగా ఉన్నాడు.
ఈ చిత్రానికి చందూ మోండేటీ దర్శకత్వం వహిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజైంది.
ఈ పోస్టర్ లో చైతూ మాస్ లుక్ లో అదరగొట్టారు. పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న ఈ స్టిల్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ మూవీ షూటింగ్ నడి సముద్రంలో జరుగుతున్నట్లు తెలిసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాస్ లుక్ లో నాగ చైతన్య
Team #Thandel begins an adrenaline pumping schedule in middle of the oceans 🌊
— Thandel (@ThandelTheMovie) December 26, 2023
Shoot in progress 🎥
Exciting updates soon 💥#Dhullakotteyala i🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli pic.twitter.com/v1LimLU4XI