నాగార్జున: వార్తలు
Suriya 49: సూర్య 49లో అక్కినేని నాగార్జున.. విలన్‌గా ఫిక్స్ అయ్యారా?
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'సూర్య 49'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
Nagarjuna: క్రిస్మస్‌కు 'కింగ్ 100'.. నాగార్జున వందో చిత్రానికి టైటిల్ ఖరారు..
అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న వందో చిత్రానికి 'కింగ్ 100' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
KING 100: మనుషుల్లో రెండు రకాలు.. 'కింగ్ 100' గ్లింప్స్ రిలీజ్
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కింగ్ 100' సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. KING 100 పేరుతో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు.
Nagarjuna : నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. డైట్ ప్లాన్ తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో కింగ్ నాగార్జునకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
Akkineni Nagarjuna: వెండితెర సోగ్గాడు ఆయనే.. వంద చిత్రాల గ్రీకువీరుడు.. నాగార్జున బర్త్‌డే నేడు..
'గ్రీకువీరుడు.. నా రాకుమారుడు.. కలల్లోనే ఇంకా ఉన్నాడు.. ఫిలిం స్టార్‌లు.. క్రికెట్ వీరులు.. కళ్లుకుట్టి చూసే కుర్రాడు.. డ్రీమ్‌బాయ్..' అంటూ మూడు దశాబ్దాల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' సినిమాలో ఓ పాట నాగార్జున అందాన్ని, స్టైల్‌ను వర్ణించింది.
Akkineni : నాగార్జున బర్త్‌డేకు ట్రిప్.. ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని ఫ్యామిలీ!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకల సందర్భంగా అక్కినేని కుటుంబం మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.
Akkineni Nagarjuna : 'కింగ్ 100' గ్లింప్స్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 29న నాగ్ మాస్ ట్రీట్
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'కింగ్ 100'పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.
King 100: నాగార్జున 100వ సినిమా.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, గ్లింప్స్
అక్కినేని నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.
Multi Starrer : చిరంజీవి-నాగార్జున మల్టీస్టారర్?.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్ ఇదేనా!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Nagarjuna: 'రిలీజ్ డేట్ ప్రకటిస్తే మార్చొద్దు'.. చిత్ర పరిశ్రమకు నాగార్జున కీలక సూచన
సినిమాల విడుదల తేదీల విషయంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nagarjuna: 'లెనిన్'తో అఖిల్‌కు గొప్ప విజయం దక్కింది: నాగార్జున
అక్కినేని అఖిల్‌కు చిన్ననాటి నుంచే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఎక్కువని, ప్రతి సినిమాను ఎంతో అంకితభావంతో చేస్తాడని అగ్ర నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
Nagarjuna: విజయోత్సాహంలో అక్కినేని కుటుంబం.. నాగ్ ఎమోషనల్
అక్కినేని కుటుంబంలో ఎంతోకాలంగా ఎదురుచూసిన ఆనంద క్షణాలు ఎట్టకేలకు వచ్చాయి.
Nagarjuna: 'లెనిన్'లో అఖిల్ సెట్ అవుతాడా అనిపించింది: నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'లెనిన్' సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tollywood: బాక్సాఫీస్ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరించే ప్రత్యేక సీజన్లు ఎన్నో ఉంటాయి.
Biig Boss Telugu 10: 'బిగ్బాస్ 10'కు రంగం సిద్ధం.. అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌బాస్' మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dhootha: నిర్మాతగా నాగచైతన్య కొత్త ప్రయాణం.. 'దూత' రెండో భాగానికి శ్రీకారం
హీరో నాగ చైతన్యకు డిజిటల్ వేదికపై మంచి గుర్తింపు తీసుకొచ్చిన వెబ్‌సిరీస్ 'దూత'.
Akkineni Nagarjuna: 'విక్రమ్'కు 40 ఏళ్లు.. అభిమానులకు నాగార్జున కృతజ్ఞతలు
తన జీవితంలో మే 23 తేదీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Nagarjuna : నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో
టాలీవుడ్ హీరో నాగార్జునతో మరోసారి టబు జోడీ కట్టనున్నారు. అక్కినేని నాగార్జున సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం దక్కించుకోబోతున్న 100వ చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారనే వార్తలకు ఆమె స్వయంగా ధృవీకరణ ఇచ్చారు.
Tollywood: చిరు-బాలయ్య-నాగ్ రికార్డుల పోరు.. టాలీవుడ్ చరిత్రలో చెరగని సంవత్సరం అదే
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని రికార్డులు ఎన్నటికీ చెరగవు. కొన్ని ఘనతలు తిరిగి పునరావృతం కావు.
Naga Chaitanya : నాగ్-చైతూ హ్యాట్రిక్ మూవీ.. మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న తండ్రీకొడుకులు
టాలీవుడ్‌లో యువ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నారు.
Varsham: ప్రభాస్ 'వర్షం' వెనక ఆసక్తికర కథ.. అసలు ఆ టైటిల్ ఎవరిదో తెలుసా?
ప్రభాస్ కెరీర్‌లో తొలి భారీ విజయాన్ని అందించిన సినిమా 'వర్షం'. ఈ చిత్రమే ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.
Varanasi: అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ క్యాప్చర్ స్టూడియో ఆవిష్కరణ
తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Venky-Anil : అనిల్ రావిపూడి సినిమాలో ఫహద్ ఔట్… కార్తీ ఇన్? ఫిలింనగర్‌లో హాట్ చర్చ
హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి,వెంకటేష్ కలయికలో రూపొందనున్న తాజా చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Premabhishekam Film: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు.. స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!
తెలుగు చిత్ర పరిశ్రమకు బలమైన పునాదులుగా నిలిచిన మహానటుల్లో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
Nagarjuna : నాగార్జున 100వ సినిమా.. టబు ఎంట్రీతో అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
టాలీవుడ్‌లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రాన్ని అత్యంత ప్రత్యేకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Shobhita pregnancy : చైతన్య తండ్రి అవుతున్నాడా? రూమర్లపై స్పందించిన నాగార్జున
ఇటీవల సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈప్రచారంపై తాజాగా అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు.
Nagarjuna: ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Konda Surekha: నాగార్జునకు క్షమాపణలు.. విచారణకు ముందు సోషల్ మీడియాలో కొండా సురేఖ పోస్టు!
సినీ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు.
Nagarjuna 100 Movie: ద్వీపాత్రాభినయం,రాజకీయ నేపథ్యం: నాగ్ 100వ చిత్రం హైలైట్‌లు
టాలీవుడ్ సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున తన సినీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలిచే 100వ చిత్రానికి ప్రిపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో మళ్లీ జోడీ కట్టనున్న టబు?
కుబేర, కూలీ సినిమాలతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన స్టార్ నటుడు అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో 100వ సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ స్టార్
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
HBDNagarjuna: 'మామ హ్యాపీ బర్త్‌డే' .. నాగార్జున యంగ్‌గా ఉండటానికి ఫాలో అయ్యే డైట్, ఫిట్‌నెస్ సీక్రెట్ ఇవే..
కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) నిజంగా సక్సెస్ ఫుల్ హీరో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా రియల్ కింగ్‌గా జీవిస్తున్నారు.
Coolie:రికార్డులు బద్దలయ్యాయి.. కూలీ మూవీపై నాగార్జున కీలక వ్యాఖ్యలు
రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నాగార్జున విలన్‌గా నటించిన 'కూలీ' సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Collie : 24 గంటల్లో 5.7 లక్షల టికెట్లు.. బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాసివ్ రేంజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు రాస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కూలీ' విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
Nagarjuna: నాగార్జున నిజంగానే కొట్టారు.. మొహం మొత్తం కందిపోయింది.. ఇషా కొప్పికర్ సంచలన కామెంట్స్!
1998లో విడుదలైన నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ నటించిన చిత్రం 'చంద్రలేఖ' మ్యూజికల్ హిట్‌గా గుర్తింపు పొందింది.
Sekhar Kammula : తమిళ్‌లో 'కుబేర' డిజాస్టర్.. కారణం తెలియదన్న డైరక్టర్!
సూపర్‌స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కుబేర' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది.
Nagarjuna: ఏ ఇండస్ట్రీ కూడా అన్నివేళలా అగ్రస్థానంలో ఉండదు: నాగార్జున
టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున త్వరలో 'కుబేర' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్ రిలీజ్
హీరో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.
Dhanush : 'కుబేర' వస్తున్నాడు.. ధనుష్, నాగార్జున మాస్ ఎంటర్‌టైనర్‌కు విడుదల తేదీ ఖరారు!
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా, ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కుబేర'.