Page Loader
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు.. నాగార్జున స్పెషల్‌ వీడియో

Nagarjuna: అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్లు.. నాగార్జున స్పెషల్‌ వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఏళ్ల పూర్తి అయ్యిన సందర్భంగా అక్కినేని నాగార్జున ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. ఈ స్టూడియో 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభమైందని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఇక్కడ చేరుకుని అందరితో కలిసి టిఫెన్‌ చేయడం ఒక సంప్రదాయంగా మారిందని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. తనకు ఎంతో మందికి ఏయన్నాఆర్‌ ఒక పెద్ద ప్రేరణ అని చెప్పారు. రోడ్లే లేని రోజులలో ఇంతపెద్ద సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారని నాగార్జున అన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగార్జున చేసిన ట్వీట్