
King Nagarjuna: నాగార్జున 'నా సామి రంగ' టైటిల్ సాంగ్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన, కింగ్, అక్కినేని నాగార్జున నటించిన సినిమా 'నా సామిరంగ (Naa Saami Ranga)'. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా మేకర్స్ మూవీ టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఆస్కార్ అవార్డ్ విజేత ద్వయం ఎంఎం కీరవాణి, చంద్రబోస్ కాంబినేషన్‌లో ఈ సాంగ్ తెరకెక్కింది.
హీరో క్యారక్టరైజేషన్‌ను వివరించే ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంది.
దాదాపు 300 మంది నృత్యకారులపై ఈ పాటను దినేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మర్నా మీనన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అక్కినేని నాగార్జున ట్వీట్
పండగ మొదలైంది🔥
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 31, 2023
Here's #NaaSaamiRanga Title Song
▶️ https://t.co/2o92YuKH0q#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/8WBdPRH31N