నా సామిరంగ: వార్తలు

OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగార్జున 'నా సామి రంగ'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే.. 

టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్‌లో నటించి.. సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా 'నా సామి రంగ'.

Naa Saami Ranga Review: 'నా సామిరంగ' మూవీ ఎలా ఉందంటే! 

Naa Saami Ranga Review: టాలీవుడ్ కింగ్ నాగార్జున-విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'.

09 Jan 2024

సినిమా

NaaSaamiRanga:'నా సామిరంగ' థియేట్రికల్ ట్రైలర్.. పవర్ ఫుల్ గా నాగార్జున 

కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

King Nagarjuna: నాగార్జున 'నా సామి రంగ' టైటిల్ సాంగ్ రిలీజ్ 

ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన, కింగ్, అక్కినేని నాగార్జున నటించిన సినిమా 'నా సామిరంగ (Naa Saami Ranga)'. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Naa Saami Ranga: 'నా సామిరంగ' టీజర్‌తో సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున

కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారి అక్కినేని నాగార్జున‌తో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Na Sammi Ranga: 'నా సామిరంగ' నుంచి అంజిగాడు గ్లింప్స్ వీడియో వచ్చేసింది

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగా'(Na Sammi Rang). విజయ్ బిన్నీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Na Saami Ranga : నా సామి రంగా నుంచి మరో అప్డేట్.. నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న 'నా సామిరంగ'కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Akkineni Nagarjuna : నా సామి రంగా నుంచి అదిరిపోయే ట్రీట్.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమా నా సామి రంగా. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు 

ఘోస్ట్ తర్వాత అక్కినేని నాగార్జున తర్వాతి చిత్రంపై చాలా రోజులుగా క్లారిటీ రాలేదు. తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు.