బంగారం: వార్తలు

Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా

భారత్‌(India) లో ఆఫ్ఘనిస్థాన్ (Afghan) తాత్కాలిక రాయబారిగా ఉన్న జకియా వార్దక్ (Zakia Wardak) రాజీనామా (Resigned)చేశారు.

Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం

Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.

బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

ఇజ్రాయెల్‌ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్‌ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి.