Loading...
Gold & Silver Rates: స్థిరంగా వెండి,బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
స్థిరంగా వెండి,బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Gold & Silver Rates: స్థిరంగా వెండి,బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం,వెండి వంటి విలువైన లోహాలకు గ్లోబల్ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం,వెండి ధరలు తాజాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వార్తలతో ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే ధరలు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రోజు (మార్చి 3) ఉదయం 6:30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,70,500 వద్ద నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,290 పరిధిలో ఉంది (Live Gold Rates).

వివరాలు 

మూడు లక్షల రూపాయల మైలురాయిని దాటిన వెండి 

దేశ రాజధాని ఢిల్లీలో అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,70,650కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,56,440గా నమోదైంది.

ఇక వెండి ధర కూడా గణనీయంగా పెరిగి స్థిర ధోరణి కొనసాగిస్తోంది. వెండి ధర మూడు లక్షల రూపాయల మైలురాయిని దాటి ఉంది.

ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ.1,70,500, రూ.1,56,290

విజయవాడలో రూ.1,70,500, రూ.1,56,290

ఢిల్లీలో రూ.1,70,650, రూ.1,56,440

ముంబైలో రూ.1,70,500, రూ.1,56,290

వడోదరలో రూ.1,70,550, రూ.1,56,340

కోల్‌కతాలో రూ.1,70,500, రూ.1,56,290

చెన్నైలో రూ.1,70,830, రూ.1,56,590

బెంగళూరులో రూ.1,70,500, రూ.1,56,290

కేరళలో రూ.1,70,500, రూ.1,56,290

పుణెలో రూ.1,70,500, రూ.1,56,290

ADVERTISEMENT

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ.3,14,900

విజయవాడలో రూ.3,14,900

ఢిల్లీలో రూ.3,15,100

చెన్నైలో రూ.3,14,900

కోల్‌కతాలో రూ.3,15,100

కేరళలో రూ.3,14,900

ముంబైలో రూ.3,15,100

బెంగళూరులో రూ.3,15,100

వడోదరలో రూ.3,15,100

అహ్మదాబాద్‌లో రూ.3,15,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT