LOADING...

బంగారం: వార్తలు

16 Apr 2025
ధర

Gold price: పసిడి చరిత్రలో నూతన మైలురాయి.. రూ.98వేలు దాటి రికార్డు

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి.

11 Apr 2025
ధర

Gold Price: అక్షయ తృతీయ కానుకగా బంగారం ధరలకు రెక్కలు.. తులం ఎంత పెరిగిందంటే?

అక్షయ తృతీయను ముందు బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఫ్యూచర్స్ మార్కెట్ అయిన MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.12,00 పెరిగి రూ.93,224 వద్ద ట్రేడవుతోంది.

10 Apr 2025
బిజినెస్

Gold Rate Today:జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న బంగారం ధర .. ఒక్కరోజులోనే తులం రూ. 2,900 పెరిగిన పసిడి

ఇటీవల వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి.

09 Apr 2025
బిజినెస్

Gold loans: బంగారం రుణాల మార్గదర్శకాలకు ఆర్‌బీఐ సిద్ధం.. ఆ సంస్థల షేర్లు డౌన్‌

బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలపై మరింత కఠిననియమాలు త్వరలో అమల్లోకి రానున్నాయి.

08 Apr 2025
బిజినెస్

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం బంగారంపై ఏకంగా రూ. 650 తగ్గింది

గోల్డ్ లవర్స్ కి శుభవార్త..! బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.

05 Apr 2025
ధర

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు

బంగారం ప్రియులకు శుభవార్త అందింది. ఇటీవల పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

04 Apr 2025
ధర

Gold prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం ధరలు!

గత పదిరోజులుగా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం రేట్లలో మార్పు కనిపించింది.

31 Mar 2025
బిజినెస్

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం.. నేటి బంగారం ధర ఎంత అంటే..?

బంగారం ధర స్వల్పంగా తగ్గినా,ఆల్ టైం గరిష్ట స్థాయికి సమీపంలోనే కొనసాగుతోంది మార్చి 31, సోమవారం నాటికి బంగారం ధర కొద్దిగా తగ్గినప్పటికీ,ఇది ఇంకా రికార్డు స్థాయికి సమీపంగా ట్రేడ్ అవుతోంది.

29 Mar 2025
బిజినెస్

Silver price: బంగారానికి పోటీగా వెండి.. ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా?

బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో దేశీయంగా రికార్డు స్థాయిలో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.92 వేల మార్కును దాటింది.

15 Mar 2025
ధర

Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!

తులం బంగారం ధర రూ. 90 వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతుండగా, తాజాగా స్వల్పంగా ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా మారింది.

14 Mar 2025
బిజినెస్

Gold rate: హోలీ వేళ పసిడి ప్రియులకు షాక్.. రూ. 1,200 పెరిగిన తులం గోల్డ్ ధర

హోలీ పండుగ సమయంలో బంగారం ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఎదురైంది.

Gold Purity Test: బంగారం స్వచ్ఛతను ఇంట్లో ఎలా తనిఖీ చేయాలి? 

విలువైన లోహాలలో బంగారం ప్రముఖమైనది. ఇది సంపదకు, ప్రతిష్ఠకు సూచికగా మారింది.

10 Mar 2025
బిజినెస్

Gold:భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు? 

బంగారం అక్రమ రవాణా గురించి వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడిందని, కొత్తకొత్త మార్గాల్లో దీన్ని తరలించారని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం.

08 Mar 2025
సినిమా

Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. నటి రన్యారావు శరీరంపై గాయాలు

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

23 Feb 2025
బిజినెస్

Gold Rate: బంగారం రేటు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను అందుకుంటుండగా, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.90,000 మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

21 Feb 2025
ధర

Gold Rates: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.89 వేల దిశగా పసిడి పరుగులు!

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.

20 Feb 2025
ధర

Gold Prices: ఫిబ్రవరిలో ఆకాశానికి చేరిన బంగారం ధర.. గ్రామ్ రేట్ ఎంతో తెలుసా?

ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 20న 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు మరింత పెరిగింది. 24 క్యారట్ల బంగారం ధర రూ. 8804గా ఉంది.

05 Feb 2025
బిజినెస్

Gold: భారత్‌లో బంగారం గిరాకీ 5శాతం పెరిగింది.. వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి 

దిగుమతి సుంకం తగ్గడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. దీని ద్వారా పెళ్లిళ్ల , పండగ సీజన్‌ కారణంగా 2024లో పసిడి డిమాండ్‌ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (World Gold Council) వెల్లడించింది.

04 Feb 2025
బిజినెస్

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ.83వేలు.. ఎందుకంటే..?

ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, ఈ రోజు (ఫిబ్రవరి 4, మంగళవారం) ప్రారంభ ట్రేడ్‌లో భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు ₹83,350 దాటింది.

31 Jan 2025
బిజినెస్

Gold price: దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్ 

బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) పసిడి ధర సరికొత్త గరిష్ఠాన్ని తాకింది.

18 Jan 2025
ధర

Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, మహిళలు బంగారు ఆభరణాలు ధరించాల్సిందే.

04 Jan 2025
ధర

Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో భారీ తగ్గింపు

భారతీయులు బంగారంపై ఉన్న ప్రేమను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు, శుభకార్యాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేసే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

31 Dec 2024
బిజినెస్

outlook for 2025: 2025లో బంగారం, వెండి ధరలు రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా?

కొత్త సంవత్సరంలో బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారు ముందుగా వాటి ధరలపై దృష్టి పెడతారు.

28 Dec 2024
ధర

Gold Price : మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

ఈ ఏడాది డిసెంబర్‌లో బంగారం, వెండి ధరలు తరచూ పెరిగి, తగ్గుతూ వచ్చాయి.

19 Dec 2024
బిజినెస్

Gold: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

ఇటీవల కాలంలో బంగారం, ఒక సేఫ్డ్‌ అసెట్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, పెట్టుబడులు ఈక్విటీల్లోకి మారుతున్నట్లు భావిస్తున్నారు.

28 Nov 2024
బిజినెస్

Goldman Sachs: బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు $3150కి పెరుగుతాయి గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అంచనా

ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, 2025 నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, ముడి చమురు ధరలు భారీగా పెరుగనున్నాయి.

25 Nov 2024
బిజినెస్

Gold & Silver: తగ్గిన బంగారం,వెండి ధరలు తగ్గాయి.. ధర ఎంతంటే..?

సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ఊపందుకున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ప్రాఫిట్ బుకింగ్ ధర పతనానికి కారణమని భావిస్తున్నారు.

19 Nov 2024
ఆర్ బి ఐ

Gold loans: ఆర్‌బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు

ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.

30 Oct 2024
ఆర్ బి ఐ

Gold: స్వదేశంలోనే భారీగా బంగారం నిల్వలు.. ఆర్బీఐ ఆర్థిక ఎత్తుగడ వెనుక అసలు కారణమిదే!

భారతదేశంలో బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా, ఆర్థిక భద్రతను కాపాడే కీలక వనరుగా మారింది.

Gold: ధనత్రయోదశికి బంగారం ఏ రూపంలో బంగారం కొంటే ఎంత పన్ను వర్తిస్తుందో తెలుసా?

ధన త్రయోదశి పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి ఆచారంగా మారింది.

24 Oct 2024
బిజినెస్

silver price: దీపావళికి వెండి ధరలు ₹1.2 లక్షలకు చేరుకునే అవకాశం.. నిపుణులేం అంటున్నారు?

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి.

18 Oct 2024
బిజినెస్

Gold prices: ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి బంగారం ధర.. కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలి మూడు రోజులుగా బంగారం ధరలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధోరణి కారణంగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాలను చేరడానికి ప్రయత్నిస్తున్నాయి.

17 Oct 2024
ప్రభుత్వం

Gold: గోల్డ్ కొనేవారికి ప్రభుత్వం శుభవార్త.. గోల్డ్ బులియన్‌కి కొత్త రూల్స్

భారతదేశంలో బంగారాన్ని చాలా మంది అత్యంత ముఖ్యమైన ఆస్తిగా పరిగణిస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేయడం ద్వారా తమ పెట్టుబడులు పెడుతుంటారు.

08 Oct 2024
ధర

Gold Rate Today: ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?

కొన్నేళ్ల తరువాత మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంలో మూడు రోజుల పాటు గణనీయంగా పెరిగిన బంగారం ధర, తర్వాత రెండు రోజులు స్థిరంగా నిలిచింది.

07 Oct 2024
బిజినెస్

Gold Rates: మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కొందామా.. ఆగుదామా? 

ప్రస్తుతం బంగారం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్‌ హైల్లో ఉన్నాయి. 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ. 78,450గా నమోదైంది.

24 Jul 2024
ధర

Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు

బంగారం, వెండి, ప్లాటినంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.

Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా

భారత్‌(India) లో ఆఫ్ఘనిస్థాన్ (Afghan) తాత్కాలిక రాయబారిగా ఉన్న జకియా వార్దక్ (Zakia Wardak) రాజీనామా (Resigned)చేశారు.

Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం

Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.

బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా

ఇజ్రాయెల్‌ - హమాస్ అనూహ్య యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్‌ మార్కెట్‌లోనూ ఊహించని పరిణామాలు సంభవిస్తున్నాయి.

మునుపటి
తరువాత