NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!
    తదుపరి వార్తా కథనం
    Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!
    బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!

    Gold Rate: బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. కొనుగోలుదారులకు ఊరట!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 15, 2025
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తులం బంగారం ధర రూ. 90 వేల మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతుండగా, తాజాగా స్వల్పంగా ధరలు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా మారింది.

    గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నేడు స్వల్ప తగ్గుదల కనిపించింది.

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

    హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర(1గ్రాము)రూ. 8,967గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,220కి తగ్గింది.

    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 82,200కు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 89,670కి చేరుకుంది.

    ఇదే ధరలు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ కొనసాగుతున్నాయి.

    Details

     దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు 

    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 89,820 వద్ద ట్రేడ్ అవుతోంది.

    వెండి ధరల్లో మార్పులేమీ లేవు

    బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1,12,000గా ఉంటే, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

    ధరలు తగ్గడంతో గోల్డ్ లవర్స్ కొంతవరకు ఊరట చెందుతున్నారు, అయితే ఈ తగ్గుదల ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగారం
    ధర

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    బంగారం

    బంగారంపై ఇజ్రాయెల్‌-హమాస్ వార్ ఎఫెక్ట్.. పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం దిగుమతి సుంకం
    Zakia Wardak-Resigned: బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్ దౌత్యవేత్త రాజీనామా ఆఫ్ఘనిస్తాన్
    Gold Rate : భారీగా తగ్గిన బంగారం ధర.. కిలో పై రూ.6.20 లక్షలు తగ్గింపు ధర

    ధర

    Vivo X100 : లాంచ్‌కి ముందే వివో ఎక్స్ 100 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది స్మార్ట్ ఫోన్
    V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఫీచర్స్ సూపర్బ్  ఆటో మొబైల్
    Vivo Watch 3 : వివో వాచ్ 3 లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే! స్మార్ట్ వాచ్
    కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?   ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025