బాలకృష్ణ: వార్తలు
22 Mar 2023
సినిమాNBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది
నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో మంచి జోరు మీద ఉన్నాడు. ఇటీవల అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం, సంక్రాంతికి వీరనరసింహరెడ్డితో మళ్లీ హిట్ కొట్టడం.. వరుసగా యాడ్స్ చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బాలయ్య బాబు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇదే ఊపుమీద NBK 108 కూడా మొదలుపెట్టారు.
21 Mar 2023
తెలుగు సినిమాబాలయ్య సినిమాకు కొత్త అందం, అనిల్ రావిపూడి అదరగొట్టేస్తున్నడా?
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్ వచ్చింది.
20 Feb 2023
తెలుగు సినిమాబాలకృష్ణ 108: అనిల్ రావిపూడికి అప్పుడే వద్దని చెప్పిన బాలకృష్ణ
వీరసింహారెడ్డి విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా మొదలెట్టాడు బాలకృష్ణ. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. బాలకృష్ణ కెరీర్ లో 108వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
13 Feb 2023
తెలుగు సినిమాబాలయ్యకు జోడీగా మరోమారు ప్రగ్యా జైశ్వాల్
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ప్రగ్యా జైశ్వాల్, ఆ తర్వాత నటించిన సినిమాలతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలెట్టాయి.
06 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలయ్య టాక్ షో, ఈసారి బాలకృష్ణను వివాదంలో పడేసింది. ఈ మధ్య రిలీజైన ఎపిసోడ్ లో, బాలకృష్ణ మాటలు నర్సులను హర్ట్ చేసాయి.
06 Feb 2023
అన్ స్టాపబుల్అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ టాక్ షోలోకి అతిధిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు మొదటి భాగం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయ్యింది.
04 Feb 2023
తెలుగు సినిమామెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న?
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ, తారకరత్న పరిస్థితిని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
28 Jan 2023
తెలుగు సినిమాబాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే?
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న బాలకృష్ణ, తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ కెరీర్లో 108వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి.