బోయపాటి శ్రీను: వార్తలు

బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల 

సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో నిర్మిస్తున్న చిత్రానికి స్కంద టైటిల్ ను ఖరారు చేశారు.