NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!
    తదుపరి వార్తా కథనం
    Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!
    బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!

    Balayya-Boyapati: బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా.. రేపు టీజర్, టైటిల్ అనౌన్స్‌మెంట్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 15, 2024
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' సినిమా ఒక ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. ఇది ఆయన కెరీర్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

    కరోనా సమయంలో ప్రేక్షకులను ట్రాక్టర్ల మీద కూడా ధియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.

    ఇక ఈ సినిమాకి సంబంధించి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు ఇప్పుడు ఆ సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు జరగనున్నట్లు సమాచారం.

    బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగో సినిమాకు సంబంధించిన ముహూర్తం రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది.

    Details

    పరిశీలనలో 'ఆఖండ 2' టైటిల్

    ఈ ప్రాజెక్ట్‌ను '14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్‌లో, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాణం అందిస్తున్నారు. ఈ సినిమాకు 'అఖండ 2' అనే టైటిల్ పరిశీలన ఉంది.

    అయితే అధికారికంగా చిత్రయూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. రేపు చిన్న టీజర్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

    బోయపాటి, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే బాలయ్య అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈసారి బోయపాటి కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా టైటిల్ ను కూడా రేపే అనౌన్స్ చేస్తారని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నందమూరి బాలకృష్ణ
    బోయపాటి శ్రీను

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    నందమూరి బాలకృష్ణ

    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్ జూబ్లీహిల్స్
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం సినిమా

    బోయపాటి శ్రీను

    బోయపాటి-రామ్ పాన్ ఇండియా సినిమా మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల  టాలీవుడ్
    Balayya - Boyapati : బాలయ్య - బోయపాటి కాంబో.. దసరా సందర్భంగా కొత్త అప్డేట్.. షూటింగ్ ఎప్పుడంటే?  నందమూరి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025