LOADING...

నిర్మలా సీతారామన్: వార్తలు

04 Mar 2026
మాచర్ల

Bullet train: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్‌ రైలు.. కొత్త కారిడార్‌కు ప్రతిపాదన

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు అయిన విజయవాడ-విశాఖపట్టణం మధ్య బుల్లెట్‌ రైలు నడపడానికి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.

Nirmala Seetharaman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన లేదు: నిర్మలా సీతారామన్

దేశంలో బంగారం,వెండి దిగుమతులు ప్రస్తుతం ఎలాంటి ఆందోళనకర స్థాయికి చేరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Sitharaman: భారత్‌ వృద్ధిపై మస్క్‌ పోస్ట్‌.. రాహుల్‌ గాంధీపై విమర్శలు

ప్రపంచ వృద్ధికి భారత్‌ చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసిన సోషల్ మీడియా పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

01 Feb 2026
బడ్జెట్

Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..

2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండబోతోందని అంచనా వేసింది.

01 Feb 2026
బిజినెస్

Union Budget 2026-27: రూ.53.5 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ 2026-27ను ప్రవేశపెట్టారు.

01 Feb 2026
బిజినెస్

Budget 2026: బడ్జెట్ 2026... ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

01 Feb 2026
బడ్జెట్

Budget 2026: ఎన్నారైలు,డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు.

01 Feb 2026
బిజినెస్

Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు శుభవార్త.. ఆదాయం పెంపుపై ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటన

చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు పార్లమెంట్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.

01 Feb 2026
బడ్జెట్

Farmers welfare: చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు.. నిర్మలమ్మ తీపి కబురు

కేంద్ర బడ్జెట్‌లో చిన్న,సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

01 Feb 2026
బిజినెస్

LPG cylinder price : బడ్జెట్‌కు ముందే ధరల షాక్.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టడానికి ముందే సామాన్యులకు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది.

01 Feb 2026
బడ్జెట్

High speed rail corridors: బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!

వార్షిక కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

01 Feb 2026
బిజినెస్

Budget 2026: ఏపీతో పాటు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ మిషన్.. రేర్ ఎర్త్ మినరల్స్‌పై కేంద్రం ఫోకస్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

01 Feb 2026
బిజినెస్

Union Budget 2026: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

Union Budget 2026: హోం లోన్, ఆరోగ్య బీమా రాయితీలు.. బడ్జెట్ 2026లో మధ్యతరగతికి ఊరటా?

ఈ రోజు (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు.

31 Jan 2026
బడ్జెట్

February 1 Rule Changes: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు.. ఫాస్టాగ్‌ నుంచి ఎల్పీజీ ధరల్లో మార్పులు ఇవే!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.

31 Jan 2026
బడ్జెట్

Union Budget 2026: రేపే బడ్జెట్ ప్రకటన.. స్టాక్ మార్కెట్లు పని చేస్తాయా?

ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా ఆదివారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి.

31 Jan 2026
బడ్జెట్

Budget 2026: గ్లోబల్‌ అనిశ్చితుల నడుమ బడ్జెట్‌.. సంస్కరణలపై భారీ అంచనాలు!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత ఆర్థిక చరిత్రలో ఒక అరుదైన రికార్డుగా నిలవనుంది.

30 Jan 2026
బిజినెస్

union budget 2026: తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రసంగం.. కొత్త రికార్డుల దిశగా నిర్మలా

ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

Economic Survey: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు.

Lok Sabha: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం

నేటి నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావనున్నాయి.

Union Budget 2026: సుదీర్ఘ ప్రసంగాల నుంచి సంక్షిప్త బడ్జెట్ల వరకు: కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు

కేంద్ర బడ్జెట్ 2026లో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Indian Budget History: బడ్జెట్‌ 2026పై దేశవ్యాప్తంగా ఆసక్తి.. భారత బడ్జెట్ చరిత్రపై ఓ లుక్కు

ప్రస్తుతం దేశమంతటా ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఒక్కటే... అదే కేంద్ర బడ్జెట్‌ 2026.

22 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌లో రైతులకు సాయం రూ. 6 వేల నుంచి రూ.10 వేలు పెరగనుందా ?

మోదీ 3.0 ప్రభుత్వం మూడవ బడ్జెట్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న సమర్పించనుంది.

20 Jan 2026
జీఎస్టీ

Budget 2026: ఫిబ్రవరి 1న బడ్జెట్… ట్యాక్స్‌పేయర్లకు శుభవార్త ఉంటుందా?

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభల్లో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

15 Jan 2026
బడ్జెట్

Budget 2026: బడ్జెట్‌-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే కేంద్రీకృతమైంది.

07 Jan 2026
బిజినెస్

9th Union Budget: కొత్త సెక్రటరీలు,సీనియర్ అధికారులు.. 9వ కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ బృందంలో కొత్త ముఖాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ,ఈసారి అనుభవం ఉన్న అధికారులు తో పాటు కొత్త ముఖాలపై కూడా ఆమె ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.

16 Dec 2025
భారతదేశం

FDIs in Insurance: బీమా రంగంలోకి 100శాతం ఎఫ్‌డీఐ: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 

లోక్‌సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు.

28 Nov 2025
భారతదేశం

Nirmala Sitharaman: ఆస్ట్రో ఫిజిక్స్‌ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్‌ 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమవడం సంతోషకరమైనదని, ఇది ఒక విధమైన యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

02 Oct 2025
బిజినెస్

NPS: మీరు ఇప్పుడు NPS కింద ఈక్విటీలలో 100% పెట్టుబడి పెట్టవచ్చు

ఇకపై నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (NPS) కింద 100% వరకు ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించబడింది.

17 Sep 2025
బిజినెస్

Nirmala Sitharaman: అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు: నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశంలోని 140 కోట్ల ప్రజలకు వర్తించే జీఎస్టీ (GST)పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.

14 Sep 2025
భీమా

FDI: బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ ప్రతిపాదన.. త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం 

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా రంగంలో కీలక మార్పులు సూచించారు.

10 Sep 2025
జీఎస్టీ

Nirmala Sitharaman: మద్యం జీఎస్టీలో చేర్చాలా? స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్! 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ పెద్దకాలంగా జరుగుతోంది.

05 Sep 2025
భారతదేశం

GST Reforms: బెంజ్ కార్లు,హవాయి చెప్పులకు ఒకే జీఎస్టీ సాధ్యం కాదు: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు 

మన దేశ ఆర్థిక వ్యవస్థలో విభిన్నతలు ఎక్కువగా ఉండటం వలన, ఒకే పన్ను విధానాన్ని అన్ని పరిస్థితుల్లో అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

11 Aug 2025
బిజినెస్

Income Tax bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. 

లోక్‌సభ ఈసారి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆమోదించింది.

11 Aug 2025
బిజినెస్

Income Tax bill: లోక్‌సభ ముందుకు ఆదాయపు పన్ను బిల్లు- 2025 

ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961స్థానంలో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

05 Jul 2025
ఆర్ఎస్ఎస్

Delhi: జేపీ నడ్డా తర్వాత ఎవరు.. ఢిల్లీలో బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ?

దేశ రాజధాని దిల్లీలోని కేశవ్ కుంజ్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశాలు జరగనున్నాయి.

05 May 2025
భారతదేశం

India-Pakistan: ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు నిధులు ఇవ్వొద్దు.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కు భారత్‌ విజ్ఞప్తి 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ సీమాంతర కుట్రే కారణమని భారత్ పేర్కొంది.

One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్ 

2029లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే 'జమిలి ఎన్నికలు' అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

25 Mar 2025
జీఎస్టీ

GST on Prasadam: జీఎస్టీ నుంచి ప్రసాదానికి మినహాయింపు.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వస్తు, సేవల పన్ను (GST) నుంచి ప్రసాదాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.

17 Feb 2025
బిజినెస్

Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నష్టాల స్వీకరణ కారణంగా వెనక్కి వెళ్లిపోతుండటం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

14 Feb 2025
భారతదేశం

Nirmala Sitharaman: కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు.. రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు.

New Income Tax Bill: కొత్త ఆదాయపు పన్ను బిల్లులో 536 సెక్షన్లు .. 622 పేజీలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల జరిగిన బడ్జెట్‌ ప్రసంగంలో దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

10 Feb 2025
భారతదేశం

Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

Nirmala Sitharaman: భారీగా పన్ను మినహాయించడానికి కారణమిదే.. నిర్మాలా సీతారామన్ వివరణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ప్రజలకు రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు ఇవ్వడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.

 Budget 2025: పదేళ్లలో 192% పెరిగిన అప్పు.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?

దేశపు మొత్తపు అప్పు 2026 మార్చి 31 నాటికి రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

01 Feb 2025
భారతదేశం

Income Tax: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. ప్రకటించిన నిర్మలా సీతారామన్ 

2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

మునుపటి తరువాత