జమిలి ఎన్నికలు: వార్తలు
19 Sep 2024
కిషన్ రెడ్డిKishan Reddy: జమిలి ఎన్నికలపై కేంద్ర కమిటీ: కిషన్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అమలుకై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
19 Sep 2024
రామ్‌నాథ్ కోవింద్One Nation One Election: జమిలికి కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన సిఫార్సులను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సూచనలకు కేంద్రం ఆమోదం తెలుపడంతో, ఈ విషయంలో ముందడుగు వేసినట్లయింది.
19 Sep 2024
భారతదేశంSimultaneous elections: జమిలిపై కోవింద్ కమిటీ రిపోర్టు.. 7 దేశాల్లో అధ్యయనం
బీజేపీ, దేశవ్యాప్తంగా ఒక దేశం.. ఒకే ఎన్నికల నినాదంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికల ప్రక్రియకు తెర తీసింది.
20 Jan 2024
ఎన్నికల సంఘంECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
21 Nov 2023
రామ్‌నాథ్ కోవింద్'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (one nation, one election)పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
29 Sep 2023
భారతదేశం2024లో 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం అసాధ్యం: లా కమిషన్
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
24 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్జమిలి ఎన్నికలు: మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంపై సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ శనివారం తొలిసారి భేటి అయ్యింది.
16 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 23న తొలి సమావేశం
జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక అధ్యయన నివేదికను కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు.
05 Sep 2023
లండన్హరీష్ సాల్వే వివాహానికి హాజరైన లలిత్ మోదీ.. విపక్షాల విమర్శలు
భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే తన బ్రిటిష్ స్నేహితురాలు భాగస్వామి ట్రినాను ఆదివారం లండన్‌లో వివాహం చేసుకున్నారు.
03 Sep 2023
నరేంద్ర మోదీముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.
03 Sep 2023
రాహుల్ గాంధీOne Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కమిటీని కూడా వేశారు.
03 Sep 2023
రామ్‌నాథ్ కోవింద్Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.
02 Sep 2023
అసెంబ్లీ ఎన్నికలుOne nation, one election: జమిలి ఎన్నికల కోసం 8మందితో కేంద్రం కమిటీ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
దేశంలో పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చో? లేదో? తేల్చేందుకు కేంద్రం 8మందితో ఒక కమిటీని శనివారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.