పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023: వార్తలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమిలో భిన్న వాదనలు.. ఎవరెమన్నారో తెలుసా

మహిళా రిజర్వేషన్ బిల్లు 2023పై విపక్షాల కూటమి 'ఇండియా'లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కొత్త పార్లమెంట్‌లో టెక్నాలజీ మూములుగా ఉండదు.. సమయం దాటితే మైక్‌ కట్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు-2023 రేపట్నుంచి కొత్త పార్లమెంట్‌లోనే కొనసాగనున్నాయి.

ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటాం: మోదీ

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

Parliament Special Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చర్చించే అంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవే 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసినప్పుడు కేంద్రం ప్రత్యేక సెషన్‌గా అని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేసిన కేంద్రం.. కీలక బిల్లులపై చర్చ

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయ తెలిసిందే.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. కొత్త పార్లమెంట్‌లో సిబ్బందికి కొత్త యూనిఫాం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 ఈనెల 18న ప్రారంభం కానున్నాయి.కొత్త పార్లమెంట్‌ లోకి వెళ్లే క్రమంలో సిబ్బంది ప్రత్యేకంగా యూనిఫాం ధరించనున్నారు.నిఫ్ట్ (NIFT) ప్రత్యేకంగా ఈ యూనిఫాంను రూపొందించింది.

సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు

సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ 9అంశాలపై చర్చించాలి: మోదీకి సోనియా గాంధీ లేఖ 

సెప్టెంబర్ 18-22 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సమావేశాల అంజెడా ఏంటని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది, దాని అజెండాను ఇంకా వెల్లడించలేదు.

ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు 

కేంద్రం ప్రభుత్వం జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడం, త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకే కేంద్రం ఈ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోది.

Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ 

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 8మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం శనివారం నియమించింది.

ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది

సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్​లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.