పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి: వార్తలు

Maldives: భారత జాతీయ పతాకాన్ని తప్పుగా పోస్ట్ చేసిన మాల్దీవుల మంత్రి సస్పెండ్

సోషల్ మీడియాలో భారత జాతీయపతాకాన్ని తప్పుగా పోస్టు చేసి అగౌరవ పరిచినందుకు గాను మాల్దీవుల దేశ మంత్రి మరియమ్ షీఉనా భారత్​ కు క్షమాపణలు చెప్పారు.

All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం 

డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు సమావేశాలు జరుగుతాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం 

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది

సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్​లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్‌,దిల్లీ ఆర్డినెన్సు,యూసీసీలపై మాటల వర్షాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త కూటములు, సరికొత్త పొత్తులతో అధికార, విపక్షాలు (ఇండియా) బలాన్ని పెంచుకుంటున్నాయి.

Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం(జూలై 20) ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.

28 May 2023

దిల్లీ

మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ.75నాణెం విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సెక్రటేరియట్‌, కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిల్ దాఖలైంది.

కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ 

కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.

కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి 

కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

23 May 2023

బీజేపీ

ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ

కొత్త పార్లమెంట్ భవనం 'సెంట్రల్ విస్టా' ప్రారంభంపై రాజకీయ రగడ రాజుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంట్ భవనం ప్రారంభ తేదీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ

భారత కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత

ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత శుక్రవారం దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.