NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ

    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    May 16, 2023
    05:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత కొత్త పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టాను ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది.

    తన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ చివరి దశలో ఉన్న పార్లమెంట్ కొత్త భవనాన్ని మే చివరి వారంలో ప్రధాని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

    నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం ప్రధానమంత్రిగా తొలిసారి మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. 970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనంలో 1,224 మంది ఎంపీలు కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

    కొత్త పార్లమెంట్ భవనం ప్లాన్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ) రూపొందించింది.

    ప్రధాని

    2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన 

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణంలో జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ పేరుతో మూడు తలుపులను ఏర్పాటు చేశారు. ఎంపీలు, వీఐపీలు, సందర్శకుల కోసం విడివిడిగా ద్వారాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    కొత్త పార్లమెంట్ భవనానికి 2020డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు భారీ ప్రత్యేక ప్రచారాన్ని ప్లాన్ చేసింది.

    మే 30న భారీ ర్యాలీతో ప్రధాని మోదీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, మరుసటి రోజు మే 31న ప్రధాని రెండో ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా బీజేపీ సీనియర్ నేతల 51ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. 396 లోక్‌సభ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    ప్రధాన మంత్రి

    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నరేంద్ర మోదీ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత

    తాజా వార్తలు

    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్  పవన్ కళ్యాణ్
    ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం: 18నెలల్లో ఇదే అత్యల్పం  భారతదేశం
    నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025