NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
    భారతదేశం

    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

    వ్రాసిన వారు Naveen Stalin
    May 28, 2023 | 09:35 am 1 నిమి చదవండి
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే

    కొత్త పార్లమెంట్ భవనాన్ని అధునాతన హంగులతో, భారతీయత ఉట్టిపేడలా నిర్మించారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త పార్లమెంట్‌ను నిర్మాణాన్ని చేపట్టింది. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతం నుంచి ఏదో ఒక వస్తువును పార్లమెంట్ నిర్మాణంలో భాగం చేశారు. తద్వారా తద్వారా 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని నింపారు.

    రాజస్థాన్ నుంచి ఎరుపు, తెలుపు ఇసుక

    కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో ఉపయోగించిన ఎరుపు, తెలుపు ఇసుకరాయిని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు. ఈ భవనంలో ఉపయోగించిన టేకు చెక్కను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి తీసుకొచ్చారు. కేశారియా గ్రీన్ స్టోన్ ఉదయపూర్ నుంచి, రెడ్ గ్రానైట్ అజ్మీర్ సమీపంలోని లఖా నుంచి, వైట్ మార్బుల్ రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి సేకరించారు. కొత్త భవనంలోని ఫర్నిచర్ ముంబైలో చేయించారు. లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లలో ఫాల్స్ సీలింగ్‌లను కేంద్రపాలిత ప్రాంతం డామన్, డయ్యూ నుంచి తీసుకొచ్చారు. ఈ భవనానికి చూట్టూ అవసరమయ్యే రాతి జాలీ నిర్మాణం కోసం రాజస్థాన్‌లోని రాజ్‌నగర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా నుంచి కూలీలను తీసుకొచ్చారు.

    యూపీ, హర్యానా నుంచి ఫ్లై యాష్ ఇటుకలు 

    మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్‌లోని జైపూర్‌ల నుంచి అశోక చిహ్నానికి సంబంధించిన సామగ్రిని సేకరించారు. లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లు, పార్లమెంటు భవనం వెలుపలి భాగాలను ధరించే అశోక్ చక్రను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి సేకరించారు. రాతి చెక్కడం పనిని అబు రోడ్, ఉదయపూర్ నుంచి శిల్పులును రప్పించారు. రాజస్థాన్‌లోని కొట్‌పుటాలి నుంచి రాతి కంకరలను సేకరించారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ కార్యకలాపాల కోసం కాంక్రీట్ మిశ్రమాన్ని కలిపేందుకు దాద్రీ నుంచి ప్రత్యేక ఇసుకను తెప్పించారు. నిర్మాణంలో ఉపయోగించిన ఫ్లై యాష్ ఇటుకలను హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. నిర్మాణంలో అవసమైన ఇత్తడి పనులు, ప్రీ-కాస్ట్ ట్రెంచ్‌లు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగాయి.

    64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పార్లమెంట్‌ నిర్మాణం

    కొత్త పార్లమెంట్ భవనం లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలైన కమలం, నెమలి, రావి చెట్టు ఉంటాయి. కొత్త పార్లమెంట్ భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి గొప్ప రాజ్యాంగ మందిరం, ఎంపీల కోసం లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ స్థలం ఉన్నాయి. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల్లో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో పార్లమెంట్‌ను నిర్మించారు. భవనానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటిని జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పిలుస్తారు. వీఐపీలు, ఎంపీ, సందర్శకుల కోస ఈ ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ భవనంలో లోక్‌సభ ఛాంబర్‌లో 888మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    లోక్‌సభ
    రాజ్యసభ
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    తాజా వార్తలు
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ

    దిల్లీ

    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? నరేంద్ర మోదీ
    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు ఐఎండీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    లోక్‌సభ

    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? రాహుల్ గాంధీ
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ నేషనల్ పీపుల్స్ పార్టీ/ఎన్‌పీపీ
    ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ప్రయత్నాలు రాజ్యసభ
    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    రాజ్యసభ

    పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం పోలవరం
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా రాహుల్ గాంధీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాహుల్ గాంధీ

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా రూ.75 నాణెం విడుదల నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు సుప్రీంకోర్టు
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  అమిత్ షా

    తాజా వార్తలు

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ హైదరాబాద్

    ప్రధాన మంత్రి

    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరం.. 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన రాష్ట్రపతి

    నరేంద్ర మోదీ

    మోదీ 9 ఏళ్ళ పాలన..ఈ 9 ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అడుగుతున్న కాంగ్రెస్ కాంగ్రెస్
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  ప్రధాన మంత్రి
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023