ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు
Meerut Doctor: డాక్టర్ ఘనకార్యం.. బాలుడికి గాయమైన చోట ఫెవిక్విక్ రాసి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ చిన్నారిపై వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపుతోంది.
Stone Mine Collapse: సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ: ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో శనివారం రాత్రి తీవ్ర విషాదం జరిగింది.
Kanpur: కాన్పూర్ వైద్యుడు మహ్మద్ ఆరిఫ్ అరెస్టు.. మహిళా డాక్టర్ షాహీన్‌తో నిరంతర సంప్రదింపులు
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది.
UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. ఆరుగురు మహిళలు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
Kanpur: కాన్పూర్‌లో షాకింగ్ ఘటన.. లా విద్యార్థి కడుపు కోసి వేళ్లు నరికిన దుండగులు!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో రోమాలు నిక్కబొడిచే దారుణం వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల లా విద్యార్థిపై మెడికల్ షాపు నిర్వాహకులు అతి క్రూరంగా దాడి చేశారు.
UP: 48 గంటల్లో యూపీలో 20 ఎన్కౌంటర్లు.. నేరస్థులకు దడ పుట్టిస్తున్న సీఎం యోగి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ అధికారులు ఒక విప్లవాత్మక ఆపరేషన్‌ను ప్రారంభించారు.
Uttar Pradesh: లివ్-ఇన్ భాగస్వామిని హత్య చేసి, బ్యాగులో కట్టి.. సెల్ఫీ తీసుకున్న నిందితుడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన బయటకు వచ్చింది. వేరే పురుషుడితో అఫైర్ ఉందేమో అనే అనుమానంతో ఒక వ్యక్తి, తన లివ్-ఇన్ పార్ట్నర్ ఆకాంక్ష (20)ను చంపాడు.
Gang Rape: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. ప్రైవేట్ టీచర్‌పై గ్యాంగ్ రేప్, హత్య
రోజు రోజుకు దేశంలో క్రూరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు చేస్తున్న దుండగులపై ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది.
Air conditioner: ఫరీదాబాద్‌లో AC పేలుడు.. ఒక కుటుంబంలో ముగ్గురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ఘటనలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఎయిర్ కండిషనర్ పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Uttar Pradesh: బీజేపీ ఎంపీ సోదరి స్నానం చేస్తుండగా వీడియో.. నిరసన తెలిపినందుకు అందరిముందే కర్రతో కొట్టిన మామ
ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులకు గృహహింస (Domestic Violence) తప్పడం లేదు.
CDS Anil Chauhan: 'చైనాతో సరిహద్దు వివాదం భారతదేశానికి అతిపెద్ద సవాలు': గోరఖ్‌పూర్‌లో CDS అనిల్ చౌహాన్
ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ప్రసంగిస్తూ.. భారత్ ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాలుగా చైనాను పేర్కొన్నారు.
Drama in Kannauj:అరెస్టును తప్పించుకునేందుకు.. అటక మీద పరుపులో దాక్కున్న మాజీ ఎంపీ
ఈ రోజులలో రాజకీయ నాయకులు చాలా తెలివి మీరిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో, సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ కైషా ఖాన్ నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు.
UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. పెళ్లి చేసుకోమనడంతో హోటల్‌కు పిలిచి హత్య
భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధం అత్యంత పవిత్రమైనది.
Uttar Pradeash: రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసన.. లాఠీచార్జ్ చేసిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా గదియాలోని రామ్ స్వరూప్ విశ్వవిద్యాలయంలో గుర్తింపు లేని కోర్సుల నడుపుదలపై విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు.
Tax Notice: చిరు వ్యాపారుడి బిగ్ షాక్.. రూ.141 కోట్ల పన్ను నోటీసు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ చిన్న వ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీసు(Tax Notice)రావడం కలకలం రేపింది.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
UP: యూపీలో ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆర్మీ జవాన్‌పై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
UP: 'యూపీలో షాకింగ్ ఘటన.. రాఖీ కట్టిన బాలికపై అత్యాచారం,హత్య
అన్నగా రక్షణ కల్పిస్తాడన్న నమ్మకంతో తన బంధువైన యువకుడి చేతికి రాఖీ కట్టింది ఆ బాలిక.
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ను ముంచెత్తిన వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతోంది. ఆగకుండా కురుస్తున్న అతివృష్టి కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి పారుతున్నాయి.
Road Accident: యూపీలో భారీ ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాలువలో బోల్తా!
ఉత్తర్‌ప్రదేశ్ గోండా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పృథ్వీనాథ్ ఆలయ దర్శనానికి బయలుదేరిన భక్తుల బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయింది.
Stampede: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో తొక్కిసలాట.. తెగిపడిన కరెంట్ వైరు..ఇద్దరు మృతి
ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మరవకముందే, మరో విషాదం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
UP: అన్నంలో విషం కలిపి భర్త హత్య.. యూపీలో ప్రేమ పిశాచినీ చేష్టలు!
దేశంలో ఇటీవల మహిళల క్రూర చర్యలు కలకలం రేపుతున్నాయి.
UP: యూపీలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య.. ప్రొఫెసర్ల వేధింపులే కారణమా?
దేశంలోని విద్యాసంస్థల్లో ఆచార్యుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. 'ఆచార్య దేవోభవ' అనే పదానికి మర్యాద మిగలకుండానే, విద్యా బోధన చేయాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు.
AK-203 Rifle: నిమిషానికి 700 బుల్లెట్లు,800 మీటర్ల రేంజ్: అమేథిలో తయారు చేసిన 'ఏకే 203'రైఫిల్
ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్, మరోవైపు సరిహద్దుల వద్ద విభిన్న రూపాల్లో విఘ్నాలు సృష్టిస్తున్న చైనా ఉన్న ఈ పరిస్థితుల్లో, భారత సాయుధ దళాలు తమ ఆయుధ సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటున్నాయి.
Uttar Pradesh: ₹49వేల కోట్ల కుంభకోణం.. పెర్ల్ ఆగ్రో-టెక్ మాజీ డైరెక్టర్ అరెస్టు
పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయల మోసం కేసులో పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ (PACL) మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (69)ను ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు అరెస్ట్ చేశారు.
UP: యూపీలో ఘోర రోడ్డుప్రమాదం.. వరుడుతో సహా 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వివాహానికి బయలుదేరిన బొలెరో ఎస్‌యూవీ కారు అదుపుతప్పి ఓ కళాశాల గోడను ఢీకొట్టింది.
Video: ఆర్డర్ ఆలస్యం.. ఘజియాబాద్‌లో రెస్టారెంట్ ధ్వంసం
ఆహారం ఆలస్యంగా అందిందన్న కారణంతో ఓ హోటల్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
emergency landing: కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్.. నడిరోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా సమీపంలో కేదారనాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ శనివారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
Amar Kishore Bam Bam: ఏకంగా పార్టీ కార్యాలయంలో మహిళను కౌగిలించుకున్న బీజేపీ నేత.. నోటీసు జారీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారన్న అనుమానంతో ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యాపారవేత్త అరెస్ట్
పహల్గాం దాడి నేపథ్యంలో ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతోంది.
350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి
ఆయన ఒక సాధారణ రైతు. చదువులో ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా, వ్యవసాయంపై ఉండే ప్రేమ, పట్టుదల ఆయనను విజేతగా నిలిపింది.
Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
దేశంలో సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Operation Sindoor: యూపీలో 17 మంది నవజాత శిశువులకు 'సిందూర్' అని అని నామకరణం.. ఇది కదా దేశభక్తి అంటే..
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, భారత సైన్యం చేపట్టిన ప్రతిఘటన ఆపరేషన్‌ను "ఆపరేషన్ సిందూర్"గా పిలిచారు.
OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. ఉత్తర్‌ప్రదేశ్'లో రెడ్ అలర్ట్.. యూపీ పోలీసులు 'పూర్తిగా సిద్ధంగా ఉన్నారు':డిజిపి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట చర్యలు చేపట్టింది.
Kanpur: కాన్పూర్'లో ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.కాన్పూర్ నగరంలోని చమన్‌గంజ్ ప్రాంతంలో ఉన్న ఆరు అంతస్తుల లెదర్ ఫ్యాక్టరీలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
IAF: గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల టేకాఫ్,ల్యాండింగ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్‌ను సాధన చేస్తున్నాయి.
UP techie Suicide: భార్య వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య
బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య కలకలం సృష్టించిన తరుణంలో దేశవ్యాప్తంగా ఇటువంటి విషాద ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి.
Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం.. భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.