LOADING...

ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు

BSP Candidate List: 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసిన మాయావతి 

లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది.

20 Mar 2024
భారతదేశం

Varun Gandhi: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి వరుణ్ గాంధీ 

బీజేపీ నేత,ఎంపీ వరుణ్ గాంధీ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

19 Mar 2024
భారతదేశం

Uttarpradesh: ప్రయాగ్‌రాజ్‌లో దారుణం.. అత్తింటి వారిని హత్య చేసిన కోడలి తరుపు బంధువులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

19 Mar 2024
భారతదేశం

UP: ఉత్తర్‌ప్రదేశ్‌ లో దారుణం.. టీచర్ ను కాల్చి చంపిన కానిస్టేబుల్ 

ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో దారుణం జరిగింది.

18 Mar 2024
భారతదేశం

UP: దుంగార్‌పూర్ కేసులో ఆజం ఖాన్‌కు ఏడేళ్ల శిక్ష.. రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు 

దుంగార్‌పూర్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు రాంపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

12 Mar 2024
భారతదేశం

UttarPradesh: మహోబాలో ఘోర ప్రమాదం.. అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు కార్మికులు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్వతంపై అక్రమ మైనింగ్‌లో పేలుడు సమయంలో ముగ్గురు కార్మికులు మరణించగా, అరడజను మందికి పైగా కార్మికులు అక్కడే సమాధి అయ్యారు.

11 Mar 2024
భారతదేశం

Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.

CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు.

11 Mar 2024
హత్య

Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి)కి చెందిన స్థానిక నాయకురాలు నందిని రాజ్‌భర్‌ను ఓ దుండగుడు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

07 Mar 2024
భారతదేశం

Pramod Yadav: దుండగుల కాల్పుల్లో బీజేపీ నేత ప్రమోద్ యాదవ్ మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో భారతీయ జనతా పార్టీ నేత ప్రమోద్ యాదవ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

06 Mar 2024
భారతదేశం

Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని కకోరిలో మంగళవారం రాత్రి జరిగిన సిలిండర్ పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించారు.

Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి.. 

ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్‌ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.

29 Feb 2024
హత్య

Uttarpradesh: స్నేహితుల చేతిలో కాలేజీ విద్యార్థి హత్య.. గొయ్యిలో పాతిపెట్టి 

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.అమ్రోహాలో జరిగిన పార్టీలో జరిగిన వివాదం కారణంగా కళాశాల విద్యార్థి ని అతని స్నేహితులు హత్యచేశారు.

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ లో భారీ అగ్నిప్రమాదం.. రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ స్టేషన్‌లో ఘటన 

ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌లోని పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు 

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.

27 Feb 2024
రాజ్యసభ

Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్

రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.

UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్ 

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

20 Feb 2024
కాంగ్రెస్

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.

SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా

స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

19 Feb 2024
మాయావతి

Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.

Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.

PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.

Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ.. 

Man kills wife: ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని బారాబంకిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం ఆమెను కిరాతకంగా నరికి చంపాడు.

UP: హైవేపై బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవ దహనం

ఉత్తర్‌ప్రదేశ్‌ (UP) మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

06 Feb 2024
భారతదేశం

Uttar Pradesh: పోర్న్ క్లిప్‌ని చూసి.. సోదరిపై అత్యాచారం చేసి,హత్య చేశాడు

ఉత్తర్‌ప్రదేశ్ లోని కస్‌గంజ్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు తన 17 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు.

UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు 

దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది.

Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

29 Jan 2024
భారతదేశం

UttarPradesh: భార్యతో అసహజ శృంగారం.. అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన భార్య

ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో ఒక మహిళ తన భర్త అసహజ అసహజ సంభోగం చేశాడనే కోపంతో అతని ప్రైవేట్ భాగాలను కొరికి గాయాలు చేసింది.

24 Jan 2024
హను-మాన్

HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్

ప్రశాంత్‌ వర్మ- తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'హను-మాన్‌'. సంక్రాతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలించింది.

Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ లోని మథుర సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

15 Jan 2024
భారతదేశం

Munawwar Rana: ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా కన్నుమూత 

ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా ఆదివారం లక్నోలోని పీజీఐ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.

10 Jan 2024
భారతదేశం

Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి 

ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

07 Jan 2024
అయోధ్య

'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు 

ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

05 Jan 2024
అయోధ్య

Ayodhya: యూపీ బస్సుల్లో, ఆటోల్లో రామకీర్తనలు.. మార్చి 24 వరకు రామభజనలు 

హిందువుల ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కాబోతోంది.

31 Dec 2023
అయోధ్య

QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్' 

అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

29 Dec 2023
దిల్లీ

Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి 

ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది.