హత్య: వార్తలు
05 Jun 2023
ఉత్తర్ప్రదేశ్గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు; అవధేష్ రాయ్ హత్య కేసులో శిక్ష ఖరారు
అవధేష్ రాయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీకి ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.
02 Jun 2023
దిల్లీDelhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
సాక్షి హత్య కేసు విచారణలో దిల్లీ పోలీసులు మరో పురోగతిని సాధించారు. వాయువ్య దిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షిని హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
31 May 2023
సూరత్సూరత్లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి
సూరత్‌లో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కూతురుని 25సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.
30 May 2023
దిల్లీదిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక
దిల్లీలోని షహబాద్‌లో తన ప్రియుడి చేతిలో 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
29 May 2023
దిల్లీ16ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి యూపీలో అరెస్ట్
దిల్లీలో 16ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన సాహిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
26 May 2023
కేరళకేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం
కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ హోటల్ యజమానిని హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
28 Apr 2023
హర్యానాహర్యానా: భార్యను చంపి, చేతులు, తల నరికి; ఆ తర్వాత శరీరాన్ని కాల్చేశాడు
హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34ఏళ్ల వ్యక్తిని తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
24 Apr 2023
ఉత్తర్ప్రదేశ్అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో సోమవారం అడుగుపెట్టిన పోలీసులు ఖంగుతిన్నారు.
18 Apr 2023
వైఎస్సార్ కడపవివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
17 Apr 2023
ఉత్తర్ప్రదేశ్భద్రతా కారణాలతో అతిక్ అహ్మద్ హంతకులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలింపు
గ్యాంగ్‌స్టర్‌గా అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్‌ను హతమార్చిన ముగ్గురు షూటర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు బదిలీ చేశారు.
17 Apr 2023
ఉత్తర్‌ప్రదేశ్Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ శరీరంలో 9 బుల్లెట్లు
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్షల వివరాలను పోలీసులు వెల్లడించారు.
16 Apr 2023
ఉత్తర్‌ప్రదేశ్Explainer: యూపీ మొదటి 'గ్యాంగ్‌స్టర్'; 'అతిక్ అహ్మద్' అరెస్టు, మరణం ఎందుకు సంచలనమయ్యాయి?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురయ్యారు.
06 Apr 2023
ఆంధ్రప్రదేశ్సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమలాపురం పట్టణంలో ఈనెల 4న నెల్లూరు జిల్లాకు చెందిన కోట హరికృష్ణ ఓ మహిళను కత్తితో నరికి చంపాడు.
04 Apr 2023
చెన్నైప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్
చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది.
27 Mar 2023
పశ్చిమ బెంగాల్ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం
కోల్‌కతాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికను ఆదివారం ఆమె పొరుగింటికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని పొరుగింటి వారి ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
09 Mar 2023
పాకిస్థాన్పాకిస్థాన్లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్
పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ధరమ్ దేవ్ రాతి అనే డాక్టర్ మంగళవారం తన ఇంట్లోనే అతని డ్రైవర్ చేతిలో హత్యకు గురయ్యాడు. డ్రైవర్ కత్తితో డాక్టర్ గొంతు కోశాడని పోలీసులు పాకిస్థాన్ వార్తా సంస్థ ది నేషన్‌కు తెలిపారు.
06 Mar 2023
మహారాష్ట్రయూట్యూబ్లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య
లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలను చూసి ఇంట్లో బిడ్డను ప్రసవించింది. మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని అంబజారి ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
04 Mar 2023
రష్యాAndrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య
రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.
03 Mar 2023
బెల్జియంఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన
జెనీవీవ్ లెర్మిట్ అనే మహిళ ఫిబ్రవరి 28, 2007న తన ఐదుగురు కన్న బిడ్డలను హత్య చేసిన ఘటన అప్పట్లో బెల్జియంలో సంచలనం రేపింది. దాదాపు 16ఏళ్ల ఆ మహిళ అనాయాసంగా(కారుణ్య) మరణించారని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు.