గుండెపోటు: వార్తలు

04 May 2024

హత్య

Nurse killed 17 Patients-America: ఇన్సూలిన్​ ఇచ్చి 17 మంది రోగులను చంపేసిన నర్సు...700 ఏళ్ల జైలు శిక్ష విధించి కోర్టు

నర్స్ అనే పవిత్ర వృత్తికి కళంకం తెచ్చిందో అమెరికా వాసురాలు.

Cholesterol : అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది! ఈరోజు నుండే ఈ 5 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి 

బర్గర్, పిజ్జా వంటి ఆహారాలు ప్రజల జీవనశైలిలో భాగమయ్యాయి. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినకూడదు.

25 Apr 2024

కర్ణాటక

Karnataka: కర్ణాటకలో పెను విషాదం.. సోదరి ఇంటికి వెళ్తుండగా.. 

హార్ట్ ఎటాక్ లేదా మరే కారణంతోనో సడన్ గా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉన్నట్టుండి కుప్పకూలి, ప్రాణాలు కోల్పోతున్నారు.

Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత 

ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయని ప్రభా ఆత్రే శనివారం కన్నుమూశారు.

Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి 

టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.

Medak: గుండెపోటుతో  గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి 

మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.

Sanjay Gadhvi: గుండెపోటుతో 'ధూమ్' దర్శకుడు సంజయ్ గాధ్వి కన్నుమూత 

'ధూమ్' 'ధూమ్ 2' చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వి ఆదివారం కన్నుమూసాశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Smart watch : జాగింగ్‌లో హార్ట్ అటాక్.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌వాచ్‌

యూకే(united kingdom)కు చెందిన వాఫమ్‌ హాకీ వేల్స్‌ అనే కంపెనీకి 42 ఏళ్ల పాల్‌ సీఈఓగా పనిచేస్తున్నారు.

Heart Attack : గాలి కాలుష్యంతో గుండెపోటు వస్తుందని తెలుసా.. ఈ 7 చిట్కాలు పాటించాల్సిందే

దిల్లీలో వాయుకాలుష్యం విపరీత స్థాయికి మించి పెరిగిపోవడం రాజధాని వాసులతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

22 Oct 2023

గుజరాత్

గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి 

గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల సందర్భంగా నృత్యం గర్బా ఆడుతూ 24గంటల్లో కనీసం 10 మంది మరణించారు.

10 Jul 2023

ఇస్రో

ఇస్రో మాజీ చీఫ్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

ఇస్రో మాజీ చైర్‌పర్సన్, నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీ చీఫ్ కె.కస్తూరిరంగన్ సోమవారం గుండెపోటుకు గురయ్యారు.

పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్: గుండెపోటుకు దారి తీసే ఈ వ్యాధి గురించి తెలుసుకోండి 

పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (PAD).. ఈ వ్యాధి గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.

వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2023: హైబీపీ రావడానికి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ప్రతీ ఏడాది మే 17వ తేదీన ప్రపంచ అధిక బీపీ దినోత్సవాన్ని జరుపుతారు. హైబీపీ మీద అవగాహన కల్పించడానికి, హైబీపీ వల్ల ఇబ్బందులను తెలుసుకుని, వాటి బారిన పడకుండా ఉండడానికి ఈరోజును జరుపుతారు.

జాతీయ నడక దినోత్సవం 2023: మీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కాసేపు నడవండి

ఎంత నడిస్తే ఎంత ఆరోగ్యం వస్తుందన్న అనుమానాలు చాలామందిలో కలుగుతాయి. ఒకరోజులో ఎంత నడవాలన్న సందేహాలు ఉంటాయి. ఈ రోజు జాతీయ నడక దినోత్సవం.

18 Mar 2023

ఆహారం

మీరు ఎక్కువ చక్కెర తింటున్నారని తెలియజేసే కొన్ని లక్షణాలు

భారతదేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆహార అలవాట్లలో అనేక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మొదలగునవన్నీ చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్యను పెంచుతాయి.

ప్రపంచ నిద్రా దినోత్సవం: మీరు సరిగా నిద్రపోతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి

ప్రతీ సంవత్సరం మార్చి 17వ తేదీన ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన చేయడానికి నిద్రా దినోత్సవాన్ని జరుపుతారు.

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు!

వైసీపీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తొలుత నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.

తేనేతుట్టెను చూస్తే అనిజీగా అనిపించిందా? ట్రైపోఫోబియా కావచ్చు

ఒకేచోట చిన్నచిన్న రంధ్రాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటివల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది. ఒక్కసారిగా వాళ్ళ మనసులో అదోరకమైన జుగుప్స కలుగుతుంది. దాన్ని ట్రైపోఫోబియా అంటారు.

ఆరోగ్యం: బాదం, కాజు, వాల్నట్ వంటి గుండెకు మేలు చేసే గింజల గురించి తెలుసుకోండి

ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా గింజలను తినడం వల్ల మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. గింజల్లో అన్ సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?

ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.

ఆహారం: గుండెకు మేలు చేసే బీట్ రూట్ గురించి తెలుసుకోండి

బీట్ రూట్ ని పెద్దగా పట్టించుకోని వారు దానివల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి ఇప్పుడే తెలుసుకోండి. బీట్ రూట్ లో ఫోలేట్ అనే పోషకం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.

రోజువారి పనుల్లో ఒత్తిడి ఫీలవుతున్నారా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఎదురయ్యే సమస్యలు

రోజుల తరబడి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఒక్కోసారి క్యాన్సర్ కి దారి తీసే అవకాశం ఉంది. ఒత్తిడితో ఇమ్యూనిటీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని యుఎస్ కి చెందిన దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనంలోతేలింది.

ఆహారం: బాదం, వేరుశనగ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

ఒక రోజులో 28గ్రాముల గింజలు తింటే అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులను దూరం చేస్తాయి. గింజల్లో ముఖ్యమైనవి బాదం, వేరుశనగ.

చెడు కొవ్వు పెరగడం వల్ల వచ్చే సమస్యలు.. కొవ్వు పెరగకుండా చేసే దారులు

శరీరంలో చెడు కొవ్వు పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే అది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంది.

వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు

గుండెజబ్బులలో అరిథ్మియా, అథెరోస్క్లెరోసిస్, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాలు ఉన్నాయి.