మానసిక ఆరోగ్యం: వార్తలు

18 Dec 2023

మొబైల్

Mobile Phone Addiction : సెల్'ఫోన్'కు బానిసగా మారారా.. జస్ట్ ఈ ఒక్క పనిచేయండి అంతే 

ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వ్యసనంగా మారిపోతోంది. సమయంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది దెబ్బతీస్తోంది.

నవ్వు బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను పదిలంగా కాపాడుతుంది

ప్రశాంతమైన చిరునవ్వు వల్ల మనం ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు. మనం ఆనందంగా నవ్వుతూ ఉంటే మన హర్మోన్లులో కూడా మార్పు వస్తుంది. ఈ కారణంగా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.

06 Jul 2023

ఒత్తిడి

ప్రశాంతంగా జీవించడానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి 

ఇప్పుడు ప్రశాంతత అనేది దొరకని పదార్థంలా మారిపోయింది. డబ్బులు పెట్టినా ప్రశాంతత దొరకడం లేదు. అనుక్షణం ఒత్తిడిని నెత్తిమీద పెట్టుకుని, కష్టాలతో కాపురం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.

జెలసీని దూరం చేసుకోవాలనుకుంటే సాయం చేసే టిప్స్ ఇవే 

పక్కన వాళ్ళను చూసి ప్రతీ ఒక్కరికీ జెలసీ కలుగుతుంది. అదొక భావోద్వేగం. బాధ వస్తే ఏడ్చినట్టు, అవతలి వాళ్ళు మనకంటే బాగుంటే అసూయపడటం అన్నమాట.

ఏదైనా విషయంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారా? బయటపడటానికి ఈ టెక్నిక్స్ ఉపయోగించండి 

ఒక చిన్న సమస్య రాగానే దానివల్ల పెద్ద నష్టమేదో జరగబోతుందని ఆలోచిస్తూ మనసులో రకరకాల భయాలను పెంచుకుంటూ పోతుంటే మీరు అతిగా ఆలోచిస్తున్నారని అర్థం.

ఒత్తిడి ఎక్కువైపోతుంటే తగ్గించుకోవడానికి చేయాల్సిన అల్లరి పనులు

ప్రస్తుతం ప్రపంచమంతా పరుగులు పెడుతూనే ఉంది. కొంతమందికి దేనికోసం పరిగెడుతున్నామో తెలియకపోయినా పక్కవారు పరిగెడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో కంగారుపడుతూ పరుగులు తీస్తున్నారు.

మీ కలలో కనిపించిందే నిజ జీవితంలో జరిగిందా? అది డేజా రీవ్ కావచ్చు

కలలో కనిపించినవి నిజంగా జరుగుతాయా అని మీరు ఆలోచించే ముందు, మీకెప్పుడైనా కలలో కనిపించిన సీన్, నిజంగా జరిగినట్లు అనిపించిందేమో గుర్తు చేసుకోండి.

ఏదైనా జ్వరం రాగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేస్తున్నారా? ఇప్పుడే ఆపేయండి

ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అన్ని విషయాలు చిటికెలో తెలిసిపోతున్నాయి. అదే ధైర్యంతో మీక్కొంచెం అనీజీగా అనిపించగానే అదేంటో తెలుసుకుందామని గూగుల్ చేసే అలవాటు కూడా పెరిగిపోయింది.

03 Mar 2023

యోగ

యోగ నిద్ర: నిద్రకూ మెలకువకూ మధ్య స్థితిలోని యోగనిద్ర వల్ల కలిగే లాభాలు

యోగనిద్ర.. ఇదొక ధ్యానం అని చెప్పవచ్చు. నిద్రకూ మెలుకువకూ మధ్య స్థితిలో ఉండటాన్ని యోగనిద్ర అంటారు. ఉపనిషత్తుల ప్రకారం మహాభారతంలోని శ్రీకృష్ణుడు, యోగనిద్రను పాటించేవారట.

విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే

భూమి నుండి 16వేల అడుగుల ఎత్తులో చిన్న సిలిండర్ లాంటి డబ్బాల్లో ఉన్నప్పుడు భయం కలగడం, అది ఆందోళనగా మారడం సహజమే. కానీ అది తీవ్రంగా మారినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుంది.

అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు, వికారంగా ఉన్నట్లు, శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుందా? ఇది తెలుసుకోండి.

పానిక్ అటాక్.. అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించడం, వికారంగా ఉండడం, గుండెవేగం పెరగడం, ఒక్కసారిగా చెమట్లు పట్టడం మొదలగు లక్షణాలు పానిక్ అటాక్ లో భాగంగా కనిపిస్తాయి.

హీరోలు, హీరోయిన్లపై పిచ్చి ప్రేమ చూపిస్తున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త

సెలెబ్రిటీలుగా ఎదిగిన వారికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫాలోవర్లలో మీరు కూడా ఒకరైతే పెద్దగా సమస్యేమీ లేదు, కానీ సెలెబ్రిటిలని ఫాలో అవుతూ, వాళ్ళని అతిగా ఆరాధిస్తేనే సమస్య ఎదురవుతుంది.

యాంగ్జాయిటీ డిజార్డర్ గురించి జనం నమ్మే అపోహాలు

యాంగ్జాయిటీ (ఆందోళన) అనేది సాధారణమైనదని కొందరు అంటుంటారు. అందుకే దాని గురించి జనంలో చాలా అపోహాలున్నాయి. ఈరోజు వాటిని బద్దలు కొడదాం.

09 Feb 2023

బంధం

బంధం: వేధించే బంధాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే చేయాల్సిన పనులు

మీ స్నేహితులు గానీ, మీ జీవిత భాగస్వామి గానీ మిమ్మల్ని పదే పదే అసహ్యించుకుంటున్నారా? ఎదుటివారి ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? వాళ్ళతో మీరున్నప్పుడు మీకు అనీజీగా అనిపిస్తుందా? వీటన్నింటికి మీ సమాధానాలు అవును అయితే మీ బంధం విషపూరితమైనదని చెప్పుకోవచ్చు.

పెరుగుతున్న ధరల వల్ల శాలరీ సరిపోక ఒత్తిడి పెరుగుతోందా? ఈ టిప్స్ పాటించండి

పెరుగుతున్న నిత్యావసర ధరలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశమైన యుకే కూడా ధరల పెరుగుదలను తట్టుకోలేకపోతుంది. ఇక పాకిస్తాన్ లాంటి దేశాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది.

మెంటల్ వీక్ నెస్ పై జనాల్లో ఉన్న అపోహాలను ఇప్పుడే వదిలేయండి

రోజువారి పనుల్లో యాక్టివ్ గా ఉండడానికి శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మానసికంగా బలంగా ఉండాలి. కానీ వ్యసనాలు, ఒత్తిడి, డిప్రెషన్, స్క్రిజోఫీనియా, ఈటింగ్ డిజార్డర్స్ మొదలగు వాటివల్ల మానసికంగా వీక్ అవుతారు.

దుఃఖాన్ని ఆపుకుంటూ సంతోషం కోసం చూస్తున్నారా? పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టే

బాధగా ఉంటే బాధపడాలి, సంతోషంగా అనిపిస్తే ఎగిరి గంతేయాలి. అంతేకానీ బాధల్లో ఉన్నప్పుడు పాజిటివిటీని వెతుక్కుని మరీ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తే అది మీ పాలిట యమపాశంలా మారి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

ఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?

ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.

బంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు

ప్రతీ స్నేహమూ ఆనందాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే. కొంతమంది స్నేహితులు మీ పక్కనే ఉంటూ ప్రతీసారీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. పదిమందిలో మీ గురించి చులకనగా మాట్లాడుతూ మీ గౌరవానికి భంగం కలిగిస్తారు.

ఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే

ఏదైనా పనిచేసినపుడో లేదా చేయాలనుకున్నప్పుడో ఆ పనివల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా ఆలోచించడం మంచిదే.

మానసిక ఆరోగ్యం: మీ చుట్టూ పాజిటివ్ పర్సన్స్ ఉండాలంటే ఇలా చేయండి

మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉంటారు. ఇది పాత సామెత కావచ్చు గానీ పచ్చినిజం. అందుకే మీ చుట్టూ ఎల్లప్పుడూ పాజిటివ్ పర్సన్స్ ఉండేలా చూసుకోవాలి.