యోగ: వార్తలు

'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి

మూలశంఖ లేదా.. మొలలు.. అని పిలవబడే ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. మలద్వారం వద్ద ఉబ్బడం, మల ద్వారం నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది.

యోగా: విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటను దూరం చేసే యోగాసనాలు

వేరు వేరు టైమ్ జోన్లలో ప్రయాణించినపుడు నిద్ర దెబ్బతింటుంది. విమాన ప్రయాణం వల్ల కలిగిన అలసటతో పాటు టైమ్ జోన్ మారిపోయినపుడు నిద్ర సరిగ్గా పట్టదు. అంతేగాకుండా తీవ్రమైన అలసట శరీరాన్ని చేరుతుంది.

జిమ్ కి వెళ్ళకుండా కండలు పెరగాలంటే యోగా తో సాధ్యం

యోగా.. మన భారతదేశంలో ఎప్పటి నుండో అలవాటుగా ఉన్న వ్యాయామం. యోగా వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మన సొంతమవుతుంది. అంతేకాదు జిమ్ కి వెళ్ళకుండానే కండలు పెంచుకోవచ్చు.

యోగ నిద్ర: నిద్రకూ మెలకువకూ మధ్య స్థితిలోని యోగనిద్ర వల్ల కలిగే లాభాలు

యోగనిద్ర.. ఇదొక ధ్యానం అని చెప్పవచ్చు. నిద్రకూ మెలుకువకూ మధ్య స్థితిలో ఉండటాన్ని యోగనిద్ర అంటారు. ఉపనిషత్తుల ప్రకారం మహాభారతంలోని శ్రీకృష్ణుడు, యోగనిద్రను పాటించేవారట.

తలనొప్పి ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి

తలనొప్పిని ఎవ్వరూ భరించలేరు. అకస్మాత్తుగా నొప్పి కలిగితే అప్పుడు తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. తలనొప్పిని తగ్గించడానికి మందులు వాడుతుంటారు.

నడుము పక్కన కొవ్వుతో చర్మం వేలాడుతోందా? ఈ ఆసనాలతో తగ్గించేయండి

పొట్ట పెరగడం వల్ల నడుము పక్కన భాగంలో కొవ్వు నిల్వలు ఎక్కువవుతాయి. దానివల్ల నడుము పక్క భాగం వేలాడినట్టుగా కనిపిస్తుంటుంది. వెనకాల నుండి చూసినపుడు ఈ చర్మం వేలాడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇంగ్లీషులో వీటిని ముద్దుగా లవ్ హ్యాండిల్స్ అంటారు.

ఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? దాన్నుండి బయటపడే యోగాసనాలు

అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో యోగా పాత్ర కీలకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా యోగా బయట పడేస్తుంది. ప్రస్తుతం వర్టిగోను దూరం చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.

వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాలు ఉబ్బినట్టుగా మారతాయి. ఆ పరిస్థితినే వెరికోస్ వెయిన్స్ అంటారు. ఎక్కువశాతం కాళ్లలోని నరాలు ఉబ్బిపోయి ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీన్ని తగ్గించుకోవడానికి యోగాసనాలు బాగా పనికొస్తాయి.

ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి

ఐబీఎస్ అనేది ప్రేగుల్లో ఏర్పడే రుగ్మత. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి, నీళ్ళ విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అంత తొందరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి

యోగా వల్ల మీ మనసు ప్రశాంతంగా మారడమే కాదు మీ కండరాలకు బలం చేకూరి శరీరానికి శక్తి అందుతుంది. ఇంకా బరువు తగ్గడంలో యోగా చాలా హెల్ప్ చేస్తుంది.

20 Dec 2022

చలికాలం

యోగసనాలతో ముడతలు దూరం

ఈ యోగాసనాలు చేస్తే చర్మం ముడతలు పడకుండా అందంగా తయారవుతుంది