NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వర్క్ ప్లేస్ లో యోగాకు సమయమిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తున్న నిపుణులు 
    తదుపరి వార్తా కథనం
    వర్క్ ప్లేస్ లో యోగాకు సమయమిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తున్న నిపుణులు 
    వర్క్ ప్లేస్ లో యోగావల్ల కలిగే ప్రయోజనాలు

    వర్క్ ప్లేస్ లో యోగాకు సమయమిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేస్తున్న నిపుణులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 20, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే వారిలో పని ఒత్తిడి తగ్గించడానికి ఆఫీసుల్లో యోగా బ్రేక్ ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది.

    అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) సందర్భంగా యోగా గురువు మాన్సీ మదన్, ఆఫీసుల్లో యోగాకు సమయమిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెబుతున్నారు.

    ఎంప్లాయిస్ లో కొత్త ఉత్తేజం నిండుతుంది:

    యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా తయారవుతారు. దానివల్ల పనిలో నాణ్యత పెరుగుతుంది. చేసే పనిని మరింత సమర్థవంతంగా చేయగలరు.

    లక్ష్యం వైపు ప్రయాణిస్తారు:

    ఒక సంస్థలో పనిచేసేటపుడు నువ్వెంత బాగా పని చేస్తున్నావన్నదే ఇంపార్టెంట్. ఒక పనిలో లక్ష్యం దిశగా పనిచేయాలంటే ఫోకస్ ఉండాలి. ఫోకస్ ని పెంచడంలో యోగా మేలు చేస్తుంది.

    Details

    యోగా వల్ల ప్రయోజనాలు 

    ఒత్తిడి సమయాల్లో పాజిటివిటీ పెంచుతుంది:

    ఆఫీసుల్లో పనిచేసే వారు నిత్యం ఏదో ఒక ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. ఒత్తిడి కారణంగా నెగెటివ్ ఆలోచనలు పెరుగుతాయి. వర్క్ ప్లేస్ లో యోగా వల్ల ఒత్తిడి దూరమైపోయి పాజిటివిటీ పెరిగి, పనిలో పాజిబిలిటీస్ పెరుగుతాయి.

    ఉద్యోగంలో సంతృప్తి:

    జేబు నింపే డబ్బు కోసమే ఉద్యోగం చేసేవారు చాలామంది ఉన్నారు. వర్క్ ప్లేస్ లో యోగాను భాగం చేస్తే ఉద్యొగంలో సంతృప్తి లభిస్తుందని యోగా గురువు మదన్ తెలియజేస్తున్నారు.

    క్రియేటివిటీ పెరుగుతుంది:

    ఉద్యోగం చేసేవారు గమ్యాల వైపు ప్రయాణిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా టార్గెట్స్ వెనక పడుతూనే ఉంటారు. యోగా వల్ల తమ గమ్యాలను తామే నిర్దేశించుకునే సామర్థ్యం పెరిగుతుందని మదన్ అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగ
    వ్యాయామం
    వర్క్ ప్లేస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    యోగ

    యోగసనాలతో ముడతలు దూరం చలికాలం
    నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి వ్యాయామం
    ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి లైఫ్-స్టైల్
    వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు వ్యాయామం

    వ్యాయామం

    మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా లైఫ్-స్టైల్
    సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ లైఫ్-స్టైల్
    కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి నిద్రలేమి
    సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి లైఫ్-స్టైల్

    వర్క్ ప్లేస్

    పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025