టెలివిజన్: వార్తలు
Dipika Kakar: ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారిన పడిన దీపికా కాకర్.. సోషల్ మీడియా ద్వారా పోస్ట్
ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్ ప్రాణాంతక లివర్ క్యాన్సర్ బారినపడ్డారు.
Nitin Chauhan: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య
ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం నాడు ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
Nobuyo Oyama: 'డోరేమాన్'కు డబ్బింగ్ చెప్పిన నోబుయో ఒయామా కన్నుమూత
టీవీల్లో కార్టూన్ షోలు చూసే పిల్లలు, అలాగే చిన్నప్పుడు చూసిన పెద్దవాళ్లలో 'డోరేమాన్' గురించి తెలియని వారు ఉండరు.
#RIPCotoonNetwork ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం ఏమిటి? కార్టూన్ నెట్‌వర్క్ మూతపడనుందా?
కార్టూన్ నెట్‌వర్క్ 80, 90వ దశకంలో క్యూటీస్‌కి ఇష్టమైన టీవీ ఛానెల్. స్మార్ట్ టీవీ, యూట్యూబ్ జనాదరణ లేని కాలంలో పిల్లలు, పెద్దలను అలరించే ఏకైక ఛానెల్ ఇదే.
Hina Khan: స్టేజ్ 3 రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న బుల్లితెర నటి హీనా ఖాన్
బుల్లితెర నటి హీనా ఖాన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హినా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
Actor Chandrakanth: బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య
ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు.
Actress Injured: జిమ్‌లో గాయపడిన ప్రముఖ నటి.. క్లినిక్ నుండి షేర్ చేసిన ఫోటోలు వైరల్
'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' వంటి ప్రముఖ సీరియల్స్‌లో కనిపించిన క్రిస్టల్ డిసౌజాకు సంబంధించిన పెద్ద వార్త బయటకు వచ్చింది.
SanthiSwaroop: ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!
ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ ,యాంకర్ శాంతి స్వరూప్ మృతి చెందారు. ఇటీవల గుండెపోటుకు గురైన అయన హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!
టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది.
Siri: 'జబర్దస్త్'కు కొత్త యాంకర్.. బిగ్‌బాస్ బ్యూటీకి సూపర్ ఛాన్స్
తెలుగు టెలివిజన్‌లో షోల్లో షో 'జబర్దస్త్'కు ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదు. చాలా ఏళ్లుగా విజయవంతంగా రన్ అవుతున్న ఈ షోలో ఎలాంటి మార్పు జరిగినా అది వార్తగా మారుతుంది.
Matthew Perry: హాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ కన్నుమూత
హాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమిడియన్, నిర్మాత మాథ్యూ పెర్రీ(Matthew Perry, 54) కన్నుమూశారు.
బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్: టీవీల్లోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.
జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులు, సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ
'గణపతిబప్పా.. మోరియా' అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ 'గణేష్ చతుర్థి'. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.
బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్?
తెలుగు టెలివిజన్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ షో పాపులారిటీయే వేరు. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది.
బిగ్ బాస్ షోలోకి డబ్బులిచ్చి వెళ్తారు: సంచలన కామెంట్స్ చేసిన సరయు
తెలుగు టెలివిజన్‌లో బిగ్ బాస్ రియాల్టీ షో పాపులారిటీ అంతా ఇంతా కాదు. షో మొదలైనప్పటి నుండి ముగిసేదాకా టీఆర్పీ రేటింగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ రియాల్టీ షో, కొత్త సీజన్ రాబోతుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి ఎంటర్ కాబోతుంది.
గుండెపోటుతో లపతగంజ్ యాక్టర్ అరవింద్ కుమార్ కన్నుమూత
లపతగంజ్ సిరీస్ నటుడు అరవింద్ కుమార్ హఠాత్తుగా మరణించారు. సిరీస్ షూటింగుకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో తోటి నటులు ఆయన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
దర్శకుల ఫ్యాక్టరీగా జబర్దస్త్: సాయి కుమార్ తో సినిమాను రెడీ చేస్తున్న కమెడియన్
తెలుగు టెలివిజన్ కామెడీ షో జబర్దస్త్, దర్శకుల ఫ్యాక్టరీగా మారిపోయిందేమో అనిపిస్తుంది. జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్ గా చేసిన ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా దర్శకులుగా మారుతున్నారు.
టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?
సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు చిత్రం, టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారకానుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో యోగా విశిష్టతలు తెలియజేసే ప్రత్యేక ఎపిసోడ్ ఆరోగ్యమే మహాయోగం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టీవీల్లోకి వచ్చేస్తున్న విజయ్ వారసుడు: ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?
తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్: తనకేమీ సంబంధం లేదంటున్న హరికృష్ణ
ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హరిబాబు, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సోమవారం అరెస్టు అయ్యారని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లో లేడీ గెటప్పులు వేసే హరి ఫోటోను చూపిస్తూ వార్తలు వచ్చాయి.
పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పు ఖర్చును భరించడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: ట్వీట్ చేసిన ఏపీ సీఎంవో
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న పంచ్ ప్రసాద్, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటూ జబర్దస్త్ స్కిట్లలో కనిపిస్తూ వస్తున్నాడు.
మావారు మాస్టారు సీరియల్ ని ప్రేక్షకులను ముందుకు తీసుకువస్తున్న జీ తెలుగు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు 24 గంటలు వినోదం పంచే జీ తెలుగు, సరికొత్త సీరియల్‌తో మీ ముందుకు రానుంది.
టీవీల్లోకి వచ్చేస్తున్న రైటర్ పద్మభూషణ్: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ అవుతుందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, టీనా శిల్పా రాజ్ జంటగా నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా వస్తోంది.
టీవీల్లోకి వచ్చేస్తున్న బలగం, ఎప్పుడు, ఎక్కడ టెలిక్యాస్ట్ కానుందో తెలుసుకోండి
చిన్న సినిమాలుగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాలు కొన్నే ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా అందులో ఒకటి.
Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల'
యాంకర్ సుమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోలైనా, సినిమా ఈవెంట్లైనా అక్కడ సుమ యాంకరింగ్ చేయాల్సిందే. సుమ పుట్టినరోజు బుధవారం(మార్చి 22) కాగా, ఆమె గురించి తెలుసుకుందాం.
టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్
హీరో కార్తీ, డబుల్ రోల్లో మెప్పించిన యాక్షన్ ఎంటర్టైనర్ సర్దార్.. ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా
ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మినహా మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.
బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా
బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు పెద్ద కష్టమే వచ్చి పడింది. వరుసగా 4సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున, వచ్చే సీజన్ నుండి తప్పుకుంటుండంతో హోస్ట్ గా ఎవరిని తీసుకురావాలో అర్థం కావట్లేదు.