తదుపరి వార్తా కథనం
Nitin Chauhan: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 08, 2024
11:57 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం నాడు ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషాదకర వార్తను నితిన్ సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్, విభూతి ఠాకూర్ ధ్రువీకరించారు.
నితిన్ మరణవార్త తెలుసుకున్న వెంటనే విభూతి ఠాకూర్ తన భావోద్వేగాలను పంచుకుంటూ ఒక పోస్ట్ చేశారు.
చిన్న వయసులోనే నితిన్ మృతి చెందడం సహనటులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్
‘क्राइम पेट्रोल’ और ‘Splitsvilla’ एक्टर नितिन चौहान का निधन, 35 साल की उम्र में कहा दुनिया को अलविदा https://t.co/V8lMYX7pQg #CrimePatrol #Splitsvilla #NitinChauhan #PasseAway #PeoplesUpdate pic.twitter.com/py50Nnlhdf
— Peoples Samachar (@psamachar1) November 8, 2024