రష్మిక మందన్న: వార్తలు
19 May 2023
తెలుగు సినిమాశ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా
పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ పై ఐశ్వర్య రాజేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. రష్మిక అభిమానులు ఈ విషయంలో ఐశ్వర్య రాజేష్ ను తప్పుపట్టారు.
17 May 2023
తెలుగు సినిమాడియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పటివరకు ఆనంద్ తీసిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోలేకపోయిన ఫర్వాలేదనిపించాయి.
04 May 2023
తెలుగు సినిమాపుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారని గతంలో చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా, వీరిపై రూమర్లు మాత్రం లెక్కలేనన్ని వస్తుంటాయి.
02 May 2023
తెలుగు సినిమారెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, తన అభిమానులకు సారీ చెప్పింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు రష్మిక.